Genpact కంపెనీలో Business Analyst పోస్ట్ కి భారీగా ఉద్యోగాలు | Genpact Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest Genpact Recruitment 2026 | Genpact Jobs in Telugu
ప్రముఖ మల్టీనేషనల్ సంస్థ జెన్పాక్ట్ (Genpact) నుండి బిజినెస్ అనలిస్ట్ – టెక్నాలజీ అడ్వైజరీ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగలకు Apply చెయ్యాలి అంటే ఏదైనా డిగ్రీ (Degree / B.Tech) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Genpact కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest Genpact Recruitment 2026 Overview :
Table of Contents

🛑 కంపెనీ పేరు : జెన్ ప్యాక్ట్ ( Genpact )
🛑 జాబ్ రోల్ : Business Analyst
🛑 విద్య అర్హత : Degree / B.Tech
🛑 జీతం : 3.6 LPA
🛑 జాబ్ లొకేషన్ : Pune
Latest Genpact Recruitment 2026 Full Details in Telugu :
ఉద్యోగ వివరాలు :
కంపెనీ పేరు: జెన్పాక్ట్ (Genpact)
పోస్టు పేరు: బిజినెస్ అనలిస్ట్ – టెక్నాలజీ అడ్వైజరీ (Business Analyst – Technology Advisory)
ఉద్యోగ రకం: ఫుల్ టైమ్ మరియు శాశ్వత ఉద్యోగం (Full-Time / Regular)

పనిచేయాల్సిన ప్రదేశం: పుణె తో పాటు భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలు (హైదరాబాద్, బెంగళూరు మొదలైనవి)
పని విధానం : ఆఫీస్ నుండి పనిచేయాల్సి ఉంటుంది, రొటేషనల్ షిఫ్ట్‌లలో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి.
కావలిసిన విద్యార్హతలు :
- బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA/BBA) చదివిన వారు అప్లై చేసుకోవచ్చు.
- ఎకనామిక్స్ లేదా ఫైనాన్స్ విభాగాలలో డిగ్రీ చేసిన వారు అర్హులు.
- బిజినెస్ అనలిటిక్స్ లేదా దానికి సమానమైన కోర్సులు పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
మరిన్ని ఉద్యోగాలు :
💥Goldman Sachs కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అసోసియేట్ పోస్ట్ కి భారీగా ఉద్యోగాలు
💥డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరికీ Accenture కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ కోసం Cornerstone కంపెనీ భారీగా ఉద్యోగాలు
అనుభవం మరియు వయస్సు పరిమితి :
- ఈ పోస్టులకు ఫ్రెషర్స్ మరియు కొద్దిగా అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
- గరిష్ట వయస్సు పరిమితి కంపెనీ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.
కావలిసిన ముఖ్యమైన నైపుణ్యాలు :
- ఇంగ్లీష్ భాషపై అద్భుతమైన పట్టు మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి (C1 Advanced Level).
- బిజినెస్ అనాలిసిస్, అజైల్ మెథడాలజీ (Agile) మరియు బిజినెస్ రిపోర్టింగ్ పై అవగాహన అవసరం.
- డిజైన్ థింకింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మరియు క్లయింట్ రిలేషన్స్ నిర్వహించగలగాలి.
- ఒకవేళ CBAP, లీన్ సిక్స్ సిగ్మా లేదా PMP సర్టిఫికేషన్స్ ఉంటే వారికి అదనపు ప్రాధాన్యత లభిస్తుంది.
- క్యాపిటల్ మార్కెట్స్, ఇన్సూరెన్స్ లేదా హెల్త్‌కేర్ రంగాలపై బేసిక్ నాలెడ్జ్ ఉండటం మంచిది.

జీతం వివరాలు :
- కంపెనీ నిబంధనల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు ఉత్తమ శాలరీ ప్యాకేజీ అందించబడుతుంది.
- అభ్యర్థి ప్రతిభ మరియు ఇంటర్వ్యూ ప్రదర్శన ఆధారంగా సంవత్సరానికి సుమారు ₹3.6 లక్షల నుండి ₹7 లక్షల వరకు (సుమారుగా) జీతం లభించే అవకాశం ఉంది.
ఎలా అప్లై చేయాలి :
- అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- మొదట జెన్పాక్ట్ అధికారిక కెరీర్ వెబ్సైట్ (Workday Job Link) ఓపెన్ చేయాలి.
- అక్కడ కనిపించే “Apply” బటన్‌పై క్లిక్ చేసి, మీ ఇమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవ్వాలి.
- అప్లికేషన్ ఫారమ్‌లో అడిగిన మీ వ్యక్తిగత మరియు విద్యార్హత వివరాలను తప్పులు లేకుండా భర్తీ చేయాలి.
చివరగా మీ అప్డేట్ చేసిన తాజా రెజ్యూమే (Resume / CV) ను అప్లోడ్ చేసి అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.