ఇంటర్ అర్హతతో Tech Mahindra కంపెనీలో భారీగా ఉద్యోగాలు
Latest Tech Mahindra Recruitment 2026 | Tech Mahindra Jobs in Telugu
ప్రముఖ గ్లోబల్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ సంస్థ Tech Mahindra కంపెనీ తాజాగా భారీ నియామక ప్రక్రియను ప్రారంభించింది.ఈ కంపెనీ కస్టమర్ సపోర్ట్ రెప్రెసెంటేటివ్ ( Customer Support Representative ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే 12th/ Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Tech Mahindra కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 వారాలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 25,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంభంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest Tech Mahindra Recruitment 2026 Overview :

Table of Content :
| కంపెనీ పేరు | Tech Mahindra |
| జాబ్ రోల్ | కస్టమర్ సపోర్ట్ రెప్రెసెంటేటివ్ ( Customer Support Representative ) |
| విద్య అర్హత | 12th / Degree |
| అనుభవం | అవసరం లేధు |
| జీతం | 25,000 |
| జాబ్ లొకేషన్ | Hyderabad |
Latest Tech Mahindra Recruitment 2026 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన Tech Mahindra నుండి విదుదల చేసారు.
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార కస్టమర్ సపోర్ట్ రెప్రెసెంటేటివ్ ( Customer Support Representative ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే 12th /Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
అవసరమైన నైపుణ్యాలు :
- స్పష్టమైన కమ్యూనికేషన్ మరియు కస్టమర్ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించే సామర్థ్యం ఉండాలి.
- బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ మరియు టీమ్‌లో పనిచేసే నైపుణ్యం ఉండాలి.
- ఒత్తిడిలో కూడా సమర్థంగా పని చేసే ధైర్యం ఉండాలి.
పని బాధ్యతలు :
- కస్టమర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం.
- కంప్లైంట్స్ నమోదు చేసి పరిష్కరించడం మరియు ప్రోడక్ట్ మరియు సర్వీస్ సమాచారం అందించడం.
- కస్టమర్ డేటాను సిస్టమ్‌లో అప్డేట్ చేయడం మరియు కస్టమర్ సంతృప్తి పెంచడం.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకి 25,000 వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad లొకేషన్ ఇవ్వబడుతుంది.

అనుభవం :
ఈ ఉద్యోగాలకు Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ) ఎవరు ఆయిన అప్లై చేసుకోవచ్చు.
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 30 రోజులు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 25,000 వరకు జీతం ఇస్తారు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.