AP Govt Jobs

AP ప్రభుత్వంనుండి మెగా DSC నోటిఫికేషన్ విడుదల | Latest AP DSC Notification 2025 | AP Govt Jobs In Telugu

Telegram Group Join Now

Latest AP DSC Notification 2025 | AP Govt Jobs in Telugu

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం మెగా DSC నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగాలలో 10+2 / Degree పూర్తి చేసిన ఉండాలి. ఈ జాబ్స్ కి Apply చేయాలి అనుకునే వారు Online లోనే Apply చేయాలి, అప్లై చేసే సమయం లో Application fee ను కూడా Online లో కట్టాలి. Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి అందులో మెట్రీట్ ఆధారం గా ఎంపిక చేసి, Select అయిన వారికి డాక్యుమెంట్స్ వెరీఫికేషన చేసి జాబ్ ఇస్తారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest AP DSC Notification 2025 Overview :

Table of Content :

ఆర్గనైజేషన్  AP DSC Notification 2025
పోస్టులు వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత 10+2 / డిగ్రీ
వయస్సు18 – 42
జీతం 35,000
ఎంపిక విదానం  రాత పరీక్ష

Latest AP DSC Notification 2025 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:

ఈ నోటిఫికేషన్ నీ మనకు AP మెగా DSC లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేసారు.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార వివిధ రకాల విభాగాలలో మొత్తం 16,347 ఉద్యోగాలను భర్తీ  చేస్తున్నారు,ఇందులో జిల్లా స్తాయిలో 14,088 రాష్ట్ర జోనల్ స్తాయిలో 2,259 పోస్టలు ఉన్నాయి.

విద్యా అర్హతలు :

 ఉద్యోగాలకు apply చేయాలి అనుకునే వారు సంభందిత విభాగంలో 10+2 / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

💥ఫ్రెషర్స్ కి Sprinto కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥డిగ్రీ అర్హతతో Micron కంపెనీలో భారీగా ఉద్యోగాలు 

💥ఫ్రెషర్స్ కీ Welocalize కంపెనీలో భారీగా ఉద్యోగాలు

ఎంత వయసు ఉండలి :

ఈ జాబ్స్ కి Apply  చేయాలి అనుకునే వారికి మినిమమ్ 18 నుండి 42 సంవత్సరాల మధ్య ప్రతి ఒక్కరూ Apply  చేసుకోవచ్చు. అలానే SC/ST/BC వారికి వయసు మినహింపులు వర్తిస్తాయి.

SC/ST/BC వారికి 5 సంవత్సరాలు.

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఫీజు ఎంత:

Apply  చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీ ను Online లో పే చేయాలి. పూర్తి సమాచారం కోసం అఫిసియల్ నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకోండి.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 35,000 వరకు జీతం ఇస్తారు.

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు:

Apply చేసుకున్న అందరికీ వారి సొంత రాష్ట్రంలో రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష తేదీలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి జూన్ నెలలో రాత పరీక్ష నిర్వహించ బడును.

ముఖ్యమైన తేదీలు :

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 20.04.2025

అప్లికేషన్ చివరి తేదీ : 15.05.2025

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

Website Link 1 : Click Here

Website Link 2 : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *