డిగ్రీ అర్హతతో పరీక్ష ఫీజు లేకుండ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest TIFR Notification 2024 | TIFR Jobs in Telugu
Latest TIFR Notification 2024 | TIFR Jobs in Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు కేంద్ర ప్రబుత్వం TIFR (Tata Institute Of Fundamental Research) లో ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ని విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్ ట్రైనీ ( Clerk Trainee ) విభాగం లో ఖాళీగా ఉన్న 15 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలి అంటే Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్ర మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, Official Website లోకి వెళ్ళి Apply చేయాలి. Apply చేసుకున్న వారిని TIFR డిపార్ట్ మెంట్ వారు Interview నిర్వహిస్తారు, Interview లో సెలక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
Latest TIFR Notification 2024 Overview :
Table of Contents
Table of Content :
ఆర్గనైజేషన్ | TIFR |
జాబ్ రోల్ | క్లర్క్ ట్రైనీ ( Clerk Trainee ) |
విద్య అర్హత | Degree |
ఖాళీలు | 15 |
ఎంపిక విధానం | Interview |
జీతం | 22,000 |
Latest TIFR Notification 2024 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :
ఈ నోటిఫికేషన్ నీ మనకు ప్రభుత్వం TIFR డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.
ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వారా TIFR డిపార్ట్మెంట్ లో క్లర్క్ ట్రైనీ ( Clerk Trainee ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు Degree పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
💥ఫ్రెషర్స్ కి Wipro కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥NTT DATA కంపెనీ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
💥10వ తరగతి అర్హతతో 545 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
మొత్తం ఎన్ని ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా లో మొత్తం 15 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఎంత వయస్సు ఉండాలి :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
OBC వారికి 3 సంవత్సరాలు.
SC/ST వారికి 5 సంవత్సరాల వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
ఫీజు ఎంత & ఎలా పే చేయాలి :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్ధులు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :
Apply చేసుకున్న వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపిక అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 22,000 వరకు జీతం ఇస్తారు.
ముఖ్య తేదిలు :
ఇంటర్వ్యూ తేది : 18.11.2024
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే Apply చేయాలి. మరింత సమాచారం కొరకు క్రింద ఇచ్చిన అఫిసియల్ నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
More Details & Pdf File Link : Click Here