Private jobs

American Express కంపెనీలో భారీగా ఉద్యోగాలు | American Express Recruitment 2024 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest American Express Recruitment 2024 | American Express Jobs in Telugu

ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్  విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు అమెరికన్ ఎక్స్ ప్రెస్ ( American Express ) కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కస్టమర్ సర్విస్ అసోసియేట్ ( Customer Service Associate ) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే  (12th / Degree) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి American Express కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 45 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 20,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంభంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE 

Latest American Express Recruitment 2024 Overview :

కంపెనీ పేరు అమెరికన్ ఎక్స్ ప్రెస్ ( American Express )
జాబ్ రోల్ Customer Service Associate 
విద్య అర్హత 12th / Degree
అనుభవం అవసరం లేధు 
జీతం 20,000
జాబ్ లొకేషన్ Gurgaon

Latest American Express Recruitment 2024 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన అమెరికన్ ఎక్స్ ప్రెస్ ( American Express ) నుండి విదుదల చేసారు. 

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార కస్టమర్ సర్విస్ అసోసియేట్ ( Customer Service Associate )  రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే (12th / Degree) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

💥డిగ్రీ అర్హతతో పరీక్ష ఫీజు లేకుండ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

💥ఫ్రెషర్స్ కి Oracleకంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥ఫ్రెషర్స్ కి Wipro కంపెనీలో భారీగా ఉద్యోగాలు 

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకి 20,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Gurgaon లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

 ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 45 రోజులు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో 20,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *