Private jobs

ఫ్రెషర్స్ కి Cornerstone కంపెనీలో భారీగా ఉద్యోగాలు

Telegram Group Join Now

Latest Cornerstone Recruitment 2026 | Cornerstone Jobs in Telugu

ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్  విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు  Cornerstone కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగలకు Apply చెయ్యాలి అంటే డిగ్రీ (Degree) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Cornerstone కంపెనీ వారు Interview ద్వారా ఎంపిక చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ని Offer చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి. 

Latest Cornerstone Recruitment 2026 Overview :

Table of Content :

కంపెనీ పేరు Cornerstone Recruitment 2026
జాబ్ రోల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer )
విద్య అర్హత Degree/B.Tech 
అనుభవం అవసరం లేధు 
జీతం 30,000
జాబ్ లొకేషన్ Hyderabad

Latest Cornerstone Recruitment 2026 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన Cornerstone నుండి విదుదల చేసారు. 

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Degree/B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్య బాధ్యతలు :

  • సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ల అభివృద్ధి మరియు నిర్వహణ చేయడం.
  • స్కేలబుల్ మరియు హై-పర్ఫార్మెన్స్ సిస్టమ్‌ల రూపకల్పన చేయాలి.  
  • కోడ్ రాయడం, టెస్టింగ్ చేయడం మరియు డీబగ్గింగ్ చేయడం.
  • ప్రాజెక్ట్ అవసరాల ప్రకారం కొత్త ఫీచర్ల అభివృద్ధి చేయడం.
  • API లు మరియు ఇతర సిస్టమ్‌లతో ఇంటిగ్రేషన్ చేయడం మరియు కోడ్ క్వాలిటీ మెయింటైన్ చేయడం.
  • టీమ్ సభ్యులతో కలిసి సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేయడం

అవసరమైన టెక్నికల్ నైపుణ్యాలు :

  • ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ (OOP) కాన్సెప్ట్‌లు లో నైపుణ్యం ఉండాలి.
  • REST APIs అభివృద్ధి అనుభవం ఉండాలి.
  • క్లౌడ్ టెక్నాలజీలపై అవగాహన ఉంటే అదనపు ప్రయోజనం ఉండాలి.
  • కోడ్ రివ్యూ మరియు వెర్షన్ కంట్రోల్ సిస్టమ్‌లపై పరిజ్ఞానం ఉండాలి.
  • అజైల్ డెవలప్‌మెంట్ మెథడాలజీపై అవగాహన ఉండాలి.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకి 30,000 రూపాయిల వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad లొకేషన్ లో జాయినింగ్ ఇవ్వబడుతుంది.

 ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *