Private jobs

ఇంటర్ అర్హతతో IndiaMart కంపెనీలో Work From Home జాబ్స్

Telegram Group Join Now

Latest IndiaMart Recruitment 2026 | IndiaMart Jobs in Telugu

దేశంలోనే అతిపెద్ద బిజినెస్-టు-బిజినెస్ (B2B) మార్కెట్‌ప్లేస్ అయిన ఇండియామార్ట్ (IndiaMART) నిరుద్యోగులు,గృహిణులు మరియు పార్ట్-టైమ్ పని కోసం వెతుకుతున్న వారి కోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది. టెలి అసోసియేట్ ( Tele Associate ) పేరుతో ఫ్రీలాన్స్ ప్రాతిపదికన ఇంటి నుంచే పని చేసే వెసులుబాటును కల్పిస్తోంది.ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే ఇంటర్ ( 12th )/డిగ్రీ ( Degree ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి IndiaMart కంపెనీ వారు చిన్న Interview ద్వారా Select చేస్తారు, Interview లో Select అయిన వారికి 30 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో నెలకి 25,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Latest IndiaMart Recruitment 2026 Overview :

Table of Content :

కంపెనీ పేరు ఇండియమార్ట్ ( IndiaMart )
జాబ్ రోల్ టెలీ అస్సోసియేట్ ( Tele Associate )
విద్య అర్హత ఇంటర్ ( 12th )/డిగ్రీ ( Degree )
అనుభవం అవసరం లేధు 
జీతం 25,000
జాబ్ లొకేషన్ Work From Home

Latest IndiaMart Recruitment 2026 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ కంపెనీ అయిన ఇండియమార్ట్ ( IndiaMart ) నుండి విదుదల చేసారు.  

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార టెలీ అస్సోసియేట్ ( Tele Associate ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు ఇంటర్ ( 12th )/డిగ్రీ ( Degree ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఉద్యోగ వివరణ  :

  • సేల్స్ & మార్కెటింగ్ – కస్టమర్లతో మాట్లాడటం, కొత్త బిజినెస్ తీసుకురావడం
  • కస్టమర్ సపోర్ట్ – కస్టమర్ల సమస్యలకు పరిష్కారం ఇవ్వడం

ఉద్యోగ బాధ్యతలు :

  • IndiaMARTలో రిజిస్టర్ అయిన వ్యాపారుల‌ను ఫోన్ ద్వారా సంప్రదించడం.
  • వారి బిజినెస్ వివరాలను వెరిఫై చేసి సిస్టమ్‌లో అప్‌డేట్ చేయడం.
  • ప్రొఫైల్ సమాచారాన్ని సరిచేయడం మరియు అవసరమైన సమాచారం అందించడం.
  • ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ( గమనిక: ఇది సేల్స్ టార్గెట్ జాబ్ కాదు ).

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకి 25,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Work From Home లొకేషన్ లో జాబ్ ఇవ్వబడుతుంది. 

అనుభవం :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

 ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 30 రోజులు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 25,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *