Private jobs

ఫ్రెషర్స్ కి Qualcomm కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు

Telegram Group Join Now

Latest Qualcomm Recruitment 2026 | Qualcomm Jobs in Telugu

ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్  విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు Qualcomm కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ( Software Engineer ) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగలకు Apply చెయ్యాలి అంటే Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Qualcomm కంపెనీ వారు Interview నిర్వహించి, ఆ Interview ఆధారంగా ఎంపిక చేస్తారు, Interview లో Select అయిన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ని Offer చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 40,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి. 

Latest Qualcomm Recruitment 2026 Overview :

Table of Content :

కంపెనీ పేరు Qualcomm Recruitment 2026
జాబ్ రోల్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ( Software Engineer )
విద్య అర్హత Degree/B.Tech 
అనుభవం అవసరం లేధు 
జీతం 4.8 LPA
జాబ్ లొకేషన్ Bangalore

Latest Qualcomm Recruitment 2026 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన Qualcomm నుండి విదుదల చేసారు. 

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ( Software Engineer ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Degree/B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్య బాధ్యతలు :

  • మొబైల్ డివైస్‌ల కోసం కంప్యూటర్ విజన్ మరియు ఇమేజ్ ప్రాసెసింగ్ అల్గారిథమ్‌ల డిజైన్ చేయటం.
  • హార్డ్‌వేర్‌లో అమలు చేయడానికి అల్గారిథమ్‌ల డెవలప్‌మెంట్ మరియు ఆప్టిమైజేషన్ చేయటం.
  • HW యాక్సిలరేషన్ కోసం ఇమేజ్ ప్రాసెసింగ్ అల్గారిథమ్‌ల మెరుగుదల.
  • ప్రొడక్ట్ టీమ్‌లకు సొల్యూషన్ ఆప్టిమైజేషన్, పెర్ఫార్మెన్స్ ప్రొఫైలింగ్, బెంచ్‌మార్కింగ్ సపోర్ట్ చేయటం.
  • టెస్ట్ రిగ్రెషన్ మరియు రిలీజ్ సపోర్ట్ అందించడం.

అవసరమైన టెక్నికల్ నైపుణ్యాలు :

  • మల్టీమీడియా మరియు ఎంబెడెడ్ టెక్నాలజీలలో 1 నుంచి 7 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • C మరియు C++ మరియు Python ప్రోగ్రామింగ్ స్కిల్స్ తప్పనిసరి గా ఉండాలి.
  • రియల్-టైమ్ మరియు ఎంబెడెడ్ సిస్టమ్స్ అనుభవం ఉండాలి.
  • ఇమేజ్ ప్రాసెసింగ్ & కంప్యూటర్ విజన్ అల్గారిథమ్‌లలో బలమైన నాలెడ్జ్ ఉండాలి.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకి 40,000 రూపాయిల వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore లొకేషన్ లో జాయినింగ్ ఇవ్వబడుతుంది.

 ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 40,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *