ప్రైవేట్ బ్యాంకుల్లో 6,715 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IBPS Notification 2026 | Latest Jobs in Telugu
Latest IBPS Notification 2026| Latest Jobs in Telugu
పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోరుకునే లక్షలాది యువకులకు గుడ్ న్యూస్! ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) ప్రభుత్వ బ్యాంకుల్లో 6,715 Probationary Officer (PO) / Management Trainee (MT) ఖాళీల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా Bank of Baroda (BOB), Canara Bank, Bank of Maharashtra, Indian Overseas Bank (IOB), Punjab National Bank (PNB) తదితర 11 ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
TELEGRAM GROUP : CLICK HERE
Latest IBPS Notification 2026 Overview :
Table of Content :
| మొత్తం ఖాళీలు | 6,715 |
| పోస్ట్ పేరు | Probationary Officer (PO) / Management Trainee (MT) |
| విద్య అర్హత | డిగ్రీ (Bachelor’s Degree) |
| వయస్సు | 20 నుంచి 30 సంవత్సరాలు |
Latest IBPS Notification 2026 Full Details in Telugu :
ఉద్యోగాల వివరాలు:
- పోస్ట్ పేరు: Probationary Officer (PO) / Management Trainee (MT)
- మొత్తం ఖాళీలు: 6,715
- అర్హత: ఏ డిగ్రీ (Bachelor’s Degree) పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
- వయోపరిమితి: 20 నుంచి 30 సంవత్సరాలు (01-07-2026 నాటికి). రిజర్వ్డ్ కేటగిరీలకు వయసు సడలింపు వర్తిస్తుంది.
- జీతం: నెలకు ₹48,480 – ₹85,920 (బేసిక్) + అలవెన్సులు. ఇన్హ్యాండ్ సాలరీ సుమారు ₹74,000 నుంచి ₹82,000 వరకు ఉండవచ్చు.
అప్లికేషన్ ఫీజు:
- SC / ST / PwBD అభ్యర్థులు: ₹175
- ఇతర అభ్యర్థులు: ₹850
ముఖ్య తేదీలు:
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం: 01 జులై 2026
- ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 21 జులై 2026
- ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 22 & 23, 2026
- మెయిన్ పరీక్ష: అక్టోబర్ 2026
ఎందుకు ఇది మంచి అవకాశం?
- అధిక సంఖ్యలో ఖాళీలు
- ఆకర్షణీయమైన జీతం & ప్రయోజనాలు
- పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఉద్యోగం స్థిరత్వం
- దేశవ్యాప్తంగా పని చేసే అవకాశం
ఎలా అప్లై చేయాలి?
ఆసక్తి ఉన్న అభ్యర్థులు IBPS అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేసేముందు నోటిఫికేషన్ PDFని డౌన్లోడ్ చేసి పూర్తి వివరాలు చదవడం మంచిది.
ఆప్లై లింక్ : IBPS సైట్లో CRP PO/MT-XVI సెక్షన్లో ఉంది.
అధికారిక వెబ్సైట్ : Click Here
నోటిఫికేషన్ PDF : Click Here