ప్రముఖ ఐటి సంస్థ Cognizant కంపెనీలో బిజినెస్ అనాలిస్ట్ పోస్ట్ కు భారీగా ఉద్యోగాలు | Cognizant Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest Cognizant Recruitment 2026 | Cognizant Jobs in Telugu
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ Cognizant తాజాగా Business Analyst పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ మరియు పేమెంట్స్ డొమైన్‌లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఎంపికైన అభ్యర్థులు Hybrid Work Modelలో పని చేసే అవకాశం పొందుతారు.ఈ ఉద్యోగలకు Apply చెయ్యాలి అంటే ఏదైనా డిగ్రీ ( Degree / B.Tech ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి కోగ్నైసెంట్ ( Cognizant ) కంపెనీ వారు Interview ద్వారా ఎంపిక చేస్తారు, ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest Cognizant Recruitment 2026 Overview :
Table of Contents

🛑 కంపెనీ పేరు : కోగ్నైసెంట్ ( Cognizant )
🛑 జాబ్ రోల్ : Business Analyst
🛑 విద్య అర్హత : Degree / B.Tech
🛑 సేలరీ : 30,000
🛑 జాబ్ లొకేషన్ : Chennai,Bangalore
Latest Cognizant Recruitment 2026 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ MNC Company అయిన Cognizant నుండి విదుదల చేసారు. ఈ Cognizant కంపెనీ ఒక ప్రపంచ స్థాయి అమెరికన్ మల్టీనేషనల్ IT సర్వీసెస్, కన్సల్టింగ్ మరియు బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ కంపెనీ. ఈ కంపెనీ 1994 లో భారతదేశంలోని చెన్నైలో Dun & Bradstreet ఇన్-హౌస్ యూనిట్‌గా ప్రారంభమై, తర్వాత స్వతంత్రంగా విస్తరించింది. ప్రస్తుతం హెడ్‌క్వార్టర్స్ అమెరికాలోని Teaneck, New Jersey లో ఉంది. NASDAQ-100లో లిస్టెడ్ అయిన ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.5 లక్షల మంది ఉద్యోగులతో, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, మాన్యుఫాక్చరింగ్, రిటైల్ వంటి ఇండస్ట్రీలలో క్లయింట్లకు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, AI, క్లౌడ్, మోడర్నైజేషన్ సొల్యూషన్స్ అందిస్తుంది.

ఉద్యోగ ప్రాథమిక సమాచారం :
సంస్థ పేరు: కాగ్నిజెంట్ (Cognizant)
పోస్ట్ పేరు: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (Software Engineer)
పని ప్రదేశం: చెన్నై,బెంగళూరు ( Chaennai,Bangalore )
పని విధానం: హైబ్రిడ్ మోడల్ (Hybrid) మరియు డే షిఫ్ట్.
విద్యార్హతలు :
- B.E / B.Tech
- Any Degree
- Computer Science, Information Technology, Business Administration లేదా సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పట్టా ఉండాలి.
అవసరమైన అనుభవం :
- Business Analysis రంగంలో అనుభవం ఉండాలి.
- Banking & Payments Domain అనుభవం ఉంటే ప్రాధాన్యత.
- Agile Methodology మరియు SDLC పై అవగాహన అవసరం.
- SWIFT, Fedwire, Canada Lynx వంటి Payment Systems పై జ్ఞానం ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
💥ప్రముఖ Google కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ కుభారీగా ఉద్యోగాలు
💥ఏదైనా డిగ్రీ అర్హత తో Virtusa కంపెనీలో బిజినెస్ అనాలిస్ట్ పోస్ట్ కి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
💥ఇంటి నుంచి పని చేయాలి అనుకునే వారికి IndiaMart కంపెనీ వారుట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు
కావలసిన నైపుణ్యాలు :
- Business Analysis, Requirement Gathering, Quality Assurance.
- Agile, Methodology,Jira,Confluence,MS Office.
- Problem Solving Skills, Stakeholder Management, Communication Skills, Banking & Payments Domain Knowledge.
ఉద్యోగ బాధ్యతలు (Job Responsibilities) :
- వ్యాపార అవసరాలను సేకరించడం మరియు విశ్లేషించడం.
- క్లయింట్ అవసరాలను డాక్యుమెంట్ చేయడం.
- టెస్టింగ్ మరియు అమలు ప్రక్రియలో పాల్గొనడం.
- వివిధ టీమ్‌లతో సమన్వయం చేయడం మరియు లోపాలను గుర్తించి పరిష్కరించడం.
వయోపరిమితి :
- సాధారణంగా 21 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- సంస్థ నిబంధనల ప్రకారం మరియు అనుభవాన్ని బట్టి వయస్సులో సడలింపులు ఉండవచ్చు.
జీతం మరియు ప్రయోజనాలు :
జీతం: అభ్యర్థి అనుభవం మరియు ప్రస్తుత మార్కెట్ ప్రమాణాల ప్రకారం సంవత్సరానికి రూ. 3 లక్షల నుండి రూ. 16 లక్షల వరకు ప్యాకేజీ ఉండే అవకాశం ఉంది (ఇది కేవలం అంచనా మాత్రమే).
ప్రయోజనాలు: హెల్త్ ఇన్స్యూరెన్స్, పర్ఫార్మెన్స్ బోనస్ మరియు కెరీర్ గ్రోత్ అవకాశాలు ఉంటాయి.

దరఖాస్తు విధానం :
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి:
అధికారిక వెబ్సైట్: కాగ్నిజెంట్ కెరీర్స్ పోర్టల్‌ను సందర్శించండి.
రిజిస్ట్రేషన్: మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయి, మీ పూర్తి వివరాలను నమోదు చేయండి.
రెజ్యూమే అప్లోడ్: మీ అప్‌డేటెడ్ రెజ్యూమేను సాఫ్ట్ కాపీ రూపంలో అప్‌లోడ్ చేయండి.
సబ్మిట్: అన్ని వివరాలు సరిచూసుకున్న తర్వాత అప్లికేషన్‌ను సబ్మిట్ చేయండి.
ముఖ్య గమనిక :
- ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
- డైరెక్ట్ ఇంటర్వ్యూలు లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.