Private jobs

Synopsys కంపెనీలో అప్లికేషన్ ఇంజనీర్ పోస్ట్ కి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Synopsys Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Synopsys Recruitment 2026 | Synopsys Jobs in Telugu

ప్రపంచ ప్రఖ్యాత సెమీకండక్టర్ డిజైన్ సాఫ్ట్‌వేర్ సంస్థ అయిన ‘సైనోప్సిస్’ (Synopsys) కంపెనీ నిరుద్యోగులకు మరియు అనుభవజ్ఞులైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు మంచి శుభవార్త చెప్పింది. ఈ సంస్థ బెంగళూరు లోని తమ కార్యాలయంలో అప్లికేషన్స్ ఇంజనీర్  ( Applications Engineer ) పోస్టుల భర్తీకి కంపెనీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే డిగ్రీ ( Degree ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Synopsys కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంభంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest Synopsys Recruitment 2026 Overview :

🛑 కంపెనీ పేరు : Synopsys

🛑 జాబ్ రోల్ : అప్లికేషన్ ఇంజనీర్ ( Application Engineer )

🛑 విద్య అర్హత : Degree

🛑 జీతం : 30,000

🛑 జాబ్ లొకేషన్ : Bangalore

Latest Synopsys Recruitment 2026 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ MNC Company అయిన Synopsys నుండి విదుదల చేసారు. ఈ Synopsys కంపెనీ ప్రపంచ ప్రముఖ Electronic Design Automation (EDA) కంపెనీ. ఈ కంపెనీ 1986 లో స్థాపించబడిన ఈ అమెరికన్ కంపెనీ, సెమీకండక్టర్ చిప్ డిజైన్, వెరిఫికేషన్ మరియు IP సొల్యూషన్స్‌లో నాయకుడు. సిలికాన్ నుండి సిస్టమ్స్ వరకు AI-పవర్డ్ టూల్స్ అందిస్తూ, స్వయం-డ్రైవింగ్ కార్లు, స్మార్ట్ డివైస్‌లు వంటి ఇన్నోవేటివ్ టెక్నాలజీలను వేగంగా అభివృద్ధి చేయడానికి ప్రపంచ కంపెనీలకు సహాయపడుతుంది.

ఉద్యోగ వివరాలు :

సంస్థ పేరు: సైనోప్సిస్ (Synopsys)

పోస్ట్ పేరు : స్టాఫ్ ఇంజనీర్ (Applications Engineering)

పని ప్రదేశం : బెంగళూరు, కర్ణాటక

ఉద్యోగ స్వభావం : పూర్తి స్థాయి (Full-Time)

విద్యార్హతలు :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.E / B.Tech / M.E / M.Tech పూర్తి చేసి ఉండాలి.
  • ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ (ECE), ఎలక్ట్రికల్ (EEE) లేదా కంప్యూటర్ సైన్స్ (CSE) విభాగాల వారికి ప్రాధాన్యత ఉంటుంది.

అనుభవం & వయస్సు :

అనుభవం: సంబంధిత రంగంలో కనీసం 2 నుండి 12 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

వయస్సు : కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి. (అనుభవం ఉన్నవారికి వయస్సుతో సంబంధం లేకుండా అవకాశం ఉంటుంది).

మరిన్ని ఉద్యోగాలు :

💥Cisco కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ కి భారీగా ఉద్యోగాలు 

💥ఫ్రెషర్స్ కి Sutherland కంపెనీలో అసోసియేట్ రోల్ కిభారీగా ఉద్యోగాలు

💥Yatra కంపెనీలో 10th అర్హత తో Work From Home జాబ్స్

కావాల్సిన సాంకేతిక నైపుణ్యాలు :

టూల్స్ నాలెడ్జ్: Design Compiler (DC), IC Compiler II (ICC2), Fusion Compiler వంటి Synopsys టూల్స్ వాడడంలో ప్రావీణ్యం ఉండాలి.

టెక్నికల్ స్కిల్స్ : Logic Synthesis, Physical Design (P&R), మరియు Static Timing Analysis (STA) పై పట్టు ఉండాలి.

స్క్రిప్టింగ్ : Tcl, Perl లేదా Python ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌పై అవగాహన ఉండాలి.

కమ్యూనికేషన్ : క్లిష్టమైన సాంకేతిక విషయాలను కస్టమర్లకు వివరించగలిగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

జీతం మరియు ఇతర ప్రయోజనాలు :

జీతం: ఎంపికైన అభ్యర్థి నైపుణ్యం మరియు అనుభవం ఆధారంగా ఏడాదికి 3 లక్షల నుండి 15 లక్షల పైచిలుకు ప్యాకేజీ ఉంటుంది.

ప్రయోజనాలు: హెల్త్ ఇన్సూరెన్స్, బోనస్ రివార్డ్స్, మరియు ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి.

బాధ్యతలు :

  • చిప్ డిజైన్ ప్రక్రియలో కస్టమర్లకు సాంకేతిక సలహాలు అందించడం.
  • డిజైన్ లోపాలను గుర్తించి, వాటిని పరిష్కరించడం ద్వారా చిప్ పనితీరును మెరుగుపరచడం.
  • కొత్త టెక్నాలజీలను అమలు చేయడంలో R&D విభాగంతో కలిసి పనిచేయడం.

దరఖాస్తు చేసుకునే విధానం :

అర్హత కలిగిన అభ్యర్థులు క్రింది స్టెప్స్ ఫాలో అయ్యి దరఖాస్తు చేసుకోవచ్చు:

స్టెప్ 1: సైనోప్సిస్ అధికారిక కెరీర్ వెబ్‌సైట్ కి వెళ్లండి.

స్టెప్ 2 : అక్కడ ‘Jobs’ సెక్షన్‌లో “Applications Engineering” అని సెర్చ్ చేయండి.

స్టెప్ 3 : బెంగళూరు లొకేషన్ ఎంచుకుని, ‘Apply Online’ పై క్లిక్ చేయండి.

స్టెప్ 4 : మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు మరియు రెజ్యూమ్ (Resume) అప్‌లోడ్ చేయండి.

స్టెప్ 5 : అన్ని వివరాలు సరిచూసుకుని దరఖాస్తును సబ్మిట్ చేయండి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *