Coforge కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Latest Coforge Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest Coforge Recruitment 2026 | Coforge Jobs in Telugu
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లోని ఫ్రెషర్స్ కి ప్రముఖ Software కంపెనీ Coforge లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ని విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అనలిస్ట్ ( Technical Analyst ) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Coforge కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 2 నెలలు Training ఇచ్చి Full Time Job ని Offer చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.
Latest Coforge Recruitment 2026 Overview :
Table of Contents

| కంపెనీ పేరు | Coforge |
| జాబ్ రోల్ | టెక్నికల్ అనలిస్ట్ ( Technical Analyst ) |
| విద్య అర్హత | Degree / B.Tech |
| అనుభవం | అవసరం లేధు |
| జీతం | 30,000 |
| జాబ్ లొకేషన్ | Mumbai |
Latest Coforge Recruitment 2026 Full Details in Telugu :
ఉద్యోగ వివరణ :
- మా సంస్థలో చేరి, బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ ఇన్నోవేషన్‌కు శక్తినిచ్చే అవకాశం పొందండి.
- మేము MuleSoft ఆధారిత ఇంటిగ్రేషన్ ప్రాజెక్టుల్లో నిపుణులైన టెక్నికల్ బిజినెస్ అనలిస్ట్‌ను వెతుకుతున్నాము.
- బ్యాంకింగ్ ప్రాసెస్‌లను అర్థం చేసుకొని, వాటిని టెక్నికల్ రిక్వైర్‌మెంట్స్‌గా మార్చి, సురక్షితమైన API ఇంటిగ్రేషన్స్ సాధించడంలో మీరు ముఖ్య పాత్ర పోషిస్తారు.

పత్రాలు మరియు బాధ్యతలు :
- స్టేక్‌హోల్డర్ల నుండి బిజినెస్ & టెక్నికల్ అవసరాలను సేకరించి, విశ్లేషించి, స్పష్టంగా డాక్యుమెంట్ చేయడం.
- బ్యాంకింగ్ ప్రాసెస్‌లు (లోన్స్, పేమెంట్స్, అకౌంట్ ఓపెనింగ్, కంప్లయన్స్, కోర్ బ్యాంకింగ్ సిస్టమ్స్ మొదలైనవి) అర్థం చేసుకొని సిస్టమ్ రిక్వైర్‌మెంట్స్‌గా మార్చడం.
- MuleSoft ఆధారిత ఇంటిగ్రేషన్స్‌కు ఖచ్చితమైన BA డాక్యుమెంట్స్ & సపోర్ట్ అందించడం.
- రిక్వైర్‌మెంట్ డిస్కషన్స్, వాక్‌త్రూ సెషన్స్, రివ్యూ & వాలిడేషన్ మీటింగ్స్‌లో చురుకుగా పాల్గొనడం.
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ software Company అయిన Coforge అనేది భారతదేశంలోని టాప్ IT సర్వీసెస్ కంపెనీల్లో ఒకటి, బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో బలమైనది, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ & ఇంటిగ్రేషన్స్‌లో (MuleSoft వంటివి) స్పెషలైజ్డ్. ఫాస్ట్ గ్రోయింగ్ & ఇన్నోవేటివ్ కంపెనీ.
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార టెక్నికల్ అనలిస్ట్ ( Technical Analyst ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు B.E / B.Tech / MCA పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ఉండవలసిన నైపుణ్యాలు :
- స్టేక్‌హోల్డర్ల నుండి బిజినెస్ & టెక్నికల్ అవసరాలను సేకరించి, విశ్లేషించి, స్పష్టంగా డాక్యుమెంట్ చేయడం.
- డేటా మ్యాపింగ్ షీట్స్ (Mapping Sheets), ఫంక్షనల్ స్పెసిఫికేషన్స్, ఇంటర్‌ఫేస్ డాక్యుమెంట్స్, ఇతర ఇంటిగ్రేషన్ ఆర్టిఫాక్ట్స్ తయారు చేయడం.
- బిజినెస్ యూజర్లు మరియు టెక్నికల్ టీమ్‌ల (MuleSoft / API డెవలపర్లు) మధ్య సమన్వయం చేయడం.
మరిన్ని ఉద్యోగాలు :
💥Ditto కంపెనీలో పర్మనెంట్ Work From Home జాబ్స్
💥డిగ్రీ అర్హతతో Barclays కంపెనీ లో భారీగా ఉద్యోగాలు
💥Harman కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
ఎంత వయసు ఉండలి :
ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 30,000 వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Mumbai లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :
ఈ ఉద్యోగాలు కేవలం 6+ సంవత్సరాలు అనుభవం కలిగిన వారికి మాత్రమే .
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.