Private jobs

డిగ్రీ అర్హత తో Virtusa కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Virtusa Recruitment 2025 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Virtusa Recruitment 2025 | Virtusa Jobs in Telugu

వెంటనే జాయిన్ అయ్యే వారికి ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్  విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు వర్తుశా ( Virtusa ) కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా బిజినెస్ అనాలిస్ట్ ( Business Analyst ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే ఏదైనా డిగ్రీ ( Degree / B.Tech ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Virtusa కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 40,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంభంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest virtusa Recruitment 2025 Overview :

కంపెనీ పేరు వర్తుశా ( Virtusa )
జాబ్ రోల్ బిజినెస్ అనాలిస్ట్ ( Business Analyst )
విద్య అర్హత Degree / B.Tech
అనుభవం అవసరం లేధు 
జీతం 4 – 5 LPA
జాబ్ లొకేషన్ Hyderabad

Latest Virtusa Recruitment 2025 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ కంపెనీ అయిన వర్తుశా ( Virtusa ) నుండి విదుదల చేసారు. 

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార బిజినెస్ అనాలిస్ట్ ( Business Analyst ) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే ఏదైనా డిగ్రీ ( Degree / B.Tech ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

💥IndiaMart కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

💥Cisco కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥 10th అర్హత తో Yatra కంపెనీలో Work From Home జాబ్స్

ఎంత వయసు ఉండలి :

18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ఇ ఉద్యోగాలకు కూడా ట్రైనింగ్ లో నెలకి 40,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్ ఏ విధం గా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad లొకేషన్ లో జాబ్ ఇవ్వబడుతుంది. 

అనుభవం :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

 ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 40,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *