AP Govt Jobs

10th అర్హత తో APSRTC లో 7,545 ఉద్యోగాలు | Latest APSRTC Notification 2024 | APSRTC Jobs In Telugu

Telegram Group Join Now

Latest APSRTC Notification 2024 | APSRTC Jobs In Telugu

తెలంగాణ లోని నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా APSRTC లో డ్రైవర్ తో పాటు మరికొన్ని విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7,545 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డ్రైవర్ విభాగంలో ఉద్యోగాలకు Apply చేయాలంటే 10th పాస్ అయి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలెను, మిగతా ఉద్యోగాలకు కేవలం 10th పూర్తి చేసిఉండవలెను. ఈ జాబ్స్ కి Apply చేయాలి అనుకునే వారు Online లోనే Apply చేయాలి, Apply చేసే సమయం లో Application fee ను కూడా Online లో కట్టాలి. Apply చేసుకున్న వారికి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest APSRTC Recruitment 2024 Overview :

కంపెనీ పేరుAPSRTC
జాబ్ రోల్ డ్రైవర్ మరియు మెకానిక్
ఖాళీలు7,545
విద్య అర్హత 10th
వయస్సు  18 – 35
జీతం 25,000
ఎంపిక విధానం  మెరిట్

Latest APSRTC Recruitment 2024 Full Details in Telugu :

 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నసంస్థ :

ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ ప్రబుత్వం APSRTC లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేసారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్ తో పాటు మరికొన్ని విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

💥ఫ్రెషర్స్ కి Amdocs కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

💥Amazon కంపెనీలో 60 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

💥డిగ్రీ అర్హతతో Micron కంపెనీలో భారీగా ఉద్యోగాలు 

మొత్తం ఎన్ని ఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ ప్రబుత్వం APSRTC లో మొత్తం 3,035 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply  చేయాలి అనుకునే వారికి మినిమమ్ 18 నుండి 35 సంవత్సరాల మధ్య ప్రతి ఒక్కరూ Apply  చేసుకోవచ్చు.     

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

 ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న అభ్యర్ధులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో జాయిన్ అయిన వెంటనే నెలకి 25,000 వరకు జీతం ఇస్తారు.

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

Pdf File Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *