10th తో TSRTC లో 3,500 ఉద్యోగాలు | Latest TSRTC Notification 2024 | TSRTC Jobs In Telugu
Latest TSRTC Notification 2024 | TSRTC Jobs In Telugu
తెలంగాణ లోని నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా TSRTC లో డ్రైవర్ మరియు కండక్టర్ తో పాటు మరికొన్ని విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3,500 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డ్రైవర్ విభాగంలో ఉద్యోగాలకు Apply చేయాలంటే 10th పాస్ అయి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలెను, మిగతా ఉద్యోగాలకు కేవలం 10th పూర్తి చేసిఉండవలెను. ఈ జాబ్స్ కి Apply చేయాలి అనుకునే వారు Online లోనే Apply చేయాలి, Apply చేసే సమయం లో Application fee ను కూడా Online లో కట్టాలి. Apply చేసుకున్న వారికి రాత పరీక్ష / మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest TSRTC Recruitment 2024 Overview :
Table of Content :
కంపెనీ పేరు | TSRTC |
జాబ్ రోల్ | డ్రైవర్ మరియు కండక్టర్ |
ఖాళీలు | 3,500 |
విద్య అర్హత | 10th |
వయస్సు | 18 – 42 |
జీతం | 19,000 |
ఎంపిక విధానం | రాత పరీక్ష / మెరిట్ |
Latest TSRTC Recruitment 2024 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నసంస్థ :
ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ ప్రబుత్వం TSRTC లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేసారు.
ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్ మరియు కండక్టర్ తో పాటు మరికొన్ని విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
💥 ఫ్రెషర్స్ కి Servicenow కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥 10th తో SBI లో ఫీజు పరీక్ష లేకుండా 14,912 ఉద్యోగాలు
💥 సికింద్రాబాద్ రైల్వే లో 1266 ఉద్యోగాలకు నోటిఫికేషన్
💥 ఫ్రెషర్స్ కి Oracle కంపెనీలో భారీగా ఉద్యోగాలు
మొత్తం ఎన్ని ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ ప్రబుత్వం TSRTC లో మొత్తం 3,500 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఎంత వయస్సు ఉండాలి :
ఈ జాబ్స్ కి Apply చేయాలి అనుకునే వారికి మినిమమ్ 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :
ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న అభ్యర్ధులను రాత పరీక్ష / మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో జాయిన్ అయిన వెంటనే నెలకి 19,000 వరకు జీతం ఇస్తారు.
మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.
Pdf File Link : Click Here