ఫ్రెషర్స్ కి Oracle కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Oracle Recruitment 2024 | Latest Jobs in Telugu
Latest Oracle Recruitment 2024 | Oracle Jobs in Telugu
ప్రముఖ Software కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు ఓరకేలే ( Oracle ) కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ డెవెలపర్ ( Software Developer ) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Oracle కంపెనీ వారు Interview ద్వారా ఎంపిక చేస్తారు, Interview లో Select అయిన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ని Offer చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 50,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest Oracle Recruitment 2024 Overview :
Table of Content :

| కంపెనీ పేరు | ఓరకేలే ( Oracle ) |
| జాబ్ రోల్ | సాఫ్ట్వేర్ డెవెలపర్ ( Software Developer ) |
| విద్య అర్హత | Degree / B.Tech |
| అనుభవం | అవసరం లేధు |
| జీతం | 50,000 |
| జాబ్ లొకేషన్ | Bangalore |
Latest Oracle Recruitment 2024 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ Software Company అయిన ఓరకేలే ( Oracle ) నుండి విదుదల చేసారు.
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార సాఫ్ట్వేర్ డెవెలపర్ ( Software Developer ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు Degree / B.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
💥 10th / 12th తో రైల్వే లో 249 ఉద్యోగాలకు నోటిఫికేషన్
💥 Monotype కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥 12తో Paytm కంపెనీలో Work From Home జాబ్స్
💥 SSC లో 968 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు
ఎంత వయసు ఉండలి :
18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకి 50,000 వరకు జీతం ఇస్తారు.
Selection ఏ విధం గా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :
ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు, ట్రైనింగ్ లో 50,000 వరకు జీతం ఇస్తారు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
More Details & Apply Link : Click Here