ఫ్రెషర్స్ కి Accenture కంపెనీలో భారీగా ఉద్యోగాలు
Latest Accenture Recruitment 2026 | Accenture Jobs in Telugu
ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సేవల సంస్థ అయిన యాక్సెంచర్ (Accenture) కంపెనీ భారత నిరుద్యోగ యువతకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్ (System and Application Services Associate) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.ఫ్రెషర్స్ కి ప్రముఖ MNC కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే ఏదైనా డిగ్రీ ( Any Degree ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Accenture కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి Full Time Job Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో నెలకి 40,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.
Latest Accenture Recruitment 2026 Overview :

Table of Content :
| కంపెనీ పేరు | Accenture Recruitment 2026 |
| జాబ్ రోల్ | System and Application Services Associate |
| విద్య అర్హత | Any Degree |
| అనుభవం | అవసరం లేధు |
| జీతం | 4 to 5 LPA |
| జాబ్ లొకేషన్ | Pan India |
Latest Accenture Recruitment 2026 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన యాక్సెంచర్ (Accenture) నుండి విదుదల చేసారు.
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్ (System and Application Services Associate) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు Degree/B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 40,000 వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి India లో ఏ లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :
ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.