రైల్వే లో ఉద్యోగాల భర్తీ కొరకు ఒక మంచి నోటిఫికేషన్ నీ రైల్వే డిపార్ట్ మెంట్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ మరియు సిగ్నల్ ఆపరేటర్ విభాగంలో మొత్తం 9000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో కట్టాలి. Apply చేసుకున్న వారికి రైల్వే డిపార్ట్ మెంట్ వారు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి జాబ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ : ఈ నోటిఫికేషన్ నీ మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా రైల్వే డిపార్ట్ మెంట్ నుండి విడుదల చేశారు.
Read More