ఫ్రెషర్స్ కి Capgemini కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ కి ఉద్యోగాలు విడుదల చేసింది | Capgemini Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest Capgemini Recruitment 2026 | Capgemini Jobs in Telugu
ప్రముఖ అంతర్జాతీయ ఐటీ దిగ్గజం అయిన కాప్జెమిని (Capgemini) కోమపని బెంగళూరు విభాగంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కెరీర్లో ఎదగాలనుకునే టెక్ ఉత్సాహికులకు ఇది ఒక అద్భుతమైన ప్లాట్‌ఫారమ్.ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే డిగ్రీ ( Degree ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Capgemini కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి Full Time Job Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.
Latest Capgemini Recruitment 2026 Overview :
Table of Contents

🛑 కంపెనీ పేరు : Capgemini
🛑 జాబ్ రోల్ : Software Engineer
🛑 విద్య అర్హత : Degree
🛑 సేలరీ : 3.6 LPA
🛑 జాబ్ లొకేషన్ : Bangalore
Latest Capgemini Recruitment 2026 Full Details in Telugu :
ఉద్యోగం గురించి :
కంపెనీ పేరు: Capgemini
ఉద్యోగం: Software Engineer
ఉద్యోగ రకం: ఫుల్ టైమ్
పని ప్రదేశం: బెంగళూరు (IT Hub)
పని విధానం: ప్రాజెక్ట్ ఆధారంగా టీమ్‌లో పని

ఉద్యోగ బాధ్యతలు :
- సాఫ్ట్వేర్ అప్లికేషన్ల డెవలప్మెంట్ చేయడం మరియు కోడ్ రాయడం మరియు టెస్టింగ్ చేయడం.
- బగ్స్ గుర్తించి ఫిక్స్ చేయడం మరియు ప్రాజెక్ట్ టీమ్‌తో కలిసి పని చేయడం.
- క్లయింట్ అవసరాలకు అనుగుణంగా సొల్యూషన్స్ ఇవ్వడం.
అవసరమైన నైపుణ్యాలు :
- Java / Python / C++ వంటి భాషలపై ప్రాథమిక జ్ఞానం ఉండాలి.
- లాజికల్ థింకింగ్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి.
- కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు టీమ్‌వర్క్ మరియు కోఆర్డినేషన్ ఉండాలి.
- SDLC (Software Development Life Cycle) పై అవగాహన ఉండాలి.
విద్యార్హత :
- B.E / B.Tech (CSE / IT / ECE వంటి బ్రాంచ్‌లు)
- MCA / ఇతర టెక్నికల్ డిగ్రీలు కూడా అనుకూలం
- ఫ్రెషర్స్ అప్లై చేయవచ్చు
మరిన్ని ఉద్యోగాలు :
💥Cisco కంపెనీ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ కి భారీగా ఉద్యోగాలు
💥Work From Home జాబ్ కోసం Ditto కంపెనీలో Insurance Advisor పోస్ట్ కి ఉద్యోగాలు
💥Barclays కంపెనీ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ కోసం బెంగళూరు లో ఉద్యోగవకాశాలు
అనుభవం :
- 0 నుండి 2 సంవత్సరాల వరకు
- ఫ్రెషర్స్‌కు ప్రాధాన్యం
- ఇంటర్న్‌షిప్ అనుభవం ఉంటే అదనపు ప్రయోజనం
వయస్సు :
- సాధారణంగా 18 నుండి 30 సంవత్సరాలు
- కంపెనీ ప్రత్యేకంగా వయస్సు పరిమితి ప్రకటించలేదు
జీతం :
- ₹3 LPA నుండి ₹6 LPA వరకు (అంచనా)
- అభ్యర్థి స్కిల్స్, ఇంటర్వ్యూ ఆధారంగా నిర్ణయం
- అదనపు బెనిఫిట్స్ ఉండే అవకాశం
ఉద్యోగ స్థలం :
- బెంగళూరు, కర్ణాటక
- ఇండియాలో ప్రముఖ ఐటి సిటీ
- కెరీర్ గ్రోత్‌కు అనుకూల వాతావరణం

ఎందుకు ఈ ఉద్యోగం :
- టాప్ MNCలో పని చేసే అవకాశం
- గ్లోబల్ ప్రాజెక్ట్స్‌పై పని చేసే ఛాన్స్
- కొత్త టెక్నాలజీలలో ట్రైనింగ్
- కెరీర్ ఫాస్ట్ గ్రోత్
ఎలా అప్లై చేయాలి :
Step 1: Capgemini Careers వెబ్సైట్ ఓపెన్ చేయండి
Step 2: “Software Engineer” అని సెర్చ్ చేయండి
Step 3: జాబ్ ఓపెన్ చేసి “Apply” బటన్‌పై క్లిక్ చేయండి
Step 4: రిజిస్టర్ చేసి మీ రిజ్యూమ్ అప్లోడ్ చేయండి
Step 5: వివరాలు సబ్మిట్ చేయండి
ముఖ్య సూచనలు :
- అప్డేటెడ్ రిజ్యూమ్ సిద్ధంగా ఉంచండి
- ప్రోగ్రామింగ్ బేసిక్స్ రివైజ్ చేయండి
- ఆన్లైన్ టెస్ట్ / ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవ్వండి
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.