డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరికీ Accenture కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Accenture Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest Accenture Recruitment 2026 | Accenture Jobs in Telugu
ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సేవల సంస్థ అయిన యాక్సెంచర్ (Accenture) కంపెనీ భారత నిరుద్యోగ యువతకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్ ( System and Application Services Associate ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.ఫ్రెషర్స్ కి ప్రముఖ MNC కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే ఏదైనా డిగ్రీ ( Any Degree ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Accenture కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి Full Time Job Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో నెలకి 40,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.
Latest Accenture Recruitment 2026 Overview :
Table of Contents

🔴 కంపెనీ పేరు : Accenture
🔴 జాబ్ రోల్ : సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్ (System and Application Services Associate)
🔴 విద్య అర్హత : Any Degree
🔴 అనుభవం : అవసరం లేధు
🔴 సేలరీ : 4 – 5 LPA
🔴 జాబ్ లొకేషన్ : Hyderabad
Latest Accenture Recruitment 2026 Full Details in Telugu :
ఉద్యోగ హోదా మరియు విభాగం :
ఉద్యోగ పేరు: సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్ (System and Application Services Associate).
పని తీరు: ఇది పూర్తిస్థాయి (Full Time) ఉద్యోగం.
విభాగం: సాఫ్ట్‌వేర్ సపోర్ట్, క్లౌడ్ సర్వీసెస్ మరియు అప్లికేషన్ మెయింటెనెన్స్ విభాగాలలో.

ముఖ్యమైన విధులు మరియు బాధ్యతలు:
ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్: క్లౌడ్ మరియు ఆన్-ప్రిమిసెస్ టెక్నాలజీలకు సంబంధించిన సర్వీసులను పర్యవేక్షించడం.
అప్లికేషన్ సపోర్ట్: అప్లికేషన్లలో తలెత్తే సాంకేతిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడం.
లో–కోడ్ డెవలప్మెంట్: తక్కువ కోడింగ్‌తో అప్లికేషన్లను బిల్డ్ చేసే ప్లాట్‌ఫారమ్‌లపై పని చేయడం.
క్వాలిటీ ఇంజనీరింగ్: సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ చేయడం, టెస్ట్ కేసులు రూపొందించడం మరియు లోపాలను సరిదిద్దడం.
విద్యార్హతలు :
ఈ నోటిఫికేషన్‌కు కేవలం నాన్-ఇంజనీరింగ్ అభ్యర్థులు మాత్రమే అర్హులు:
అర్హత: B.Sc, BCA, BBA, B.A, B.Com, B.Voc, BMS వంటి డిగ్రీలు లేదా పీజీ మరియు సంభందిత రంగం లో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు.
నిబంధన: B.E / B.Tech / ME / M.Tech / MCA అభ్యర్థులు దీనికి అనర్హులు.
అకడమిక్ గ్యాప్: చదువు మధ్యలో ఎటువంటి గ్యాప్స్ ఉండకూడదు. నిర్ణీత కాలంలోనే కోర్సు పూర్తి చేసి ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
💥Amdocs కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోసం ఉద్యోగాలు
💥Walmart కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ కి భారీగా ఉద్యోగాలు విడుదల
💥ఫ్రెషర్స్ కి Microsoft కంపెనీలో టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ పోస్ట్ కి ఉద్యోగాలు
వయస్సు మరియు అనుభవం :
వయస్సు: అభ్యర్థుల వయస్సు సాధారణంగా 18 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి (కంపెనీ నిబంధనల ప్రకారం మార్పులు ఉండవచ్చు).
అనుభవం: 0 నుండి 11 నెలల అనుభవం ఉన్న ఫ్రెషర్లు లేదా గరిష్టంగా 23 నెలల లోపు అనుభవం ఉన్నవారు అర్హులు
జీతం వివరాలు :
యాక్సెంచర్ అధికారికంగా నోటిఫికేషన్‌లో జీతం వెల్లడించనప్పటికీ, పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం:
వార్షిక వేతనం (LPA): సుమారు ₹4,00,000 నుండి ₹5,00,000 వరకు ఉంటుంది.
- దీనితో పాటు ఇన్సూరెన్స్, బోనస్ మరియు ఇతర కార్పొరేట్ బెనిఫిట్స్ లభిస్తాయి.
పని ప్రదేశాలు :
భారతదేశంలోని కింది ప్రధాన నగరాల్లో ఖాళీలు ఉన్నాయి:
తెలుగు రాష్ట్రాలు: హైదరాబాద్.
ఇతర నగరాలు: బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, గురుగ్రామ్, పూణే, కోల్‌కతా, నాగ్‌పూర్, ఇండోర్, ముంబై, జైపూర్.
- అభ్యర్థులు కంపెనీ అవసరాలకు అనుగుణంగా ఏ లొకేషన్‌కైనా మారడానికి సిద్ధంగా ఉండాలి.

ఎంపిక ప్రక్రియ :
అభ్యర్థులను కింది దశల ద్వారా ఎంపిక చేస్తారు:
దశ 1 (Cognitive Assessment): ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్రిటికల్ థింకింగ్ మరియు అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ పరీక్ష.
దశ 2 (Technical Assessment): కామన్ కంప్యూటింగ్ నాలెడ్జ్, MS Office మరియు సూడోకోడ్ పై పరీక్ష.
దశ 3 (Communication Assessment): అభ్యర్థి కమ్యూనికేషన్ స్కిల్స్ తనిఖీ చేస్తారు.
దశ 4 (Interview): ఫైనల్ టెక్నికల్ మరియు హెచ్ఆర్ ఇంటర్వ్యూ.
అప్లై చేసే విధానం :
ఆసక్తి గల అభ్యర్థులు కింది స్టెప్స్ ఫాలో అయ్యి అప్లై చేసుకోవచ్చు:
- ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అంటే ఆన్లైన్ లో Accenture Creers వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు మరియు ఇతర సమాచారంతో రిజిస్ట్రేషన్ చేసుకోండి.
- మీ లేటెస్ట్ Resume (CV) మరియు ఫోటోను అప్‌లోడ్ చేయండి.
- అన్ని వివరాలు సరిచూసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి.
ముఖ్యమైన సూచనలు :
- గత 3 నెలల్లో యాక్సెంచర్ అసెస్‌మెంట్ పరీక్ష రాసిన వారు మళ్ళీ అప్లై చేయడమ్ అవసరం లేదు.
- దరఖాస్తు చేసే సమయంలో ఎటువంటి బ్యాక్‌లాగ్స్ ఉండకూడదు.
- యాక్సెంచర్ ఎప్పుడూ ఉద్యోగాల కోసం డబ్బులు అడగదు. అటువంటి ఫేక్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.