Walmart కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ కి భారీగా ఉద్యోగాలు విడుదల | Latest Walmart Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest Walmart Recruitment 2026 | Walmart Jobs in Telugu
ప్రపంచ ప్రఖ్యాత రిటైల్ దిగ్గజం అయిన Walmart సంస్థ తమ గ్లోబల్ టెక్నాలజీ విభాగంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) పోస్టుకు నియామక ప్రకటన విడుదల చేసింది.ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Walmart కంపెనీ వారు ఒక చిన్న Interview Conduct చేసి ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి ఎంపిక అయిన వారికి 4 నెలలు Training ఇచ్చి Full Time Job ని Offer చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వరు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.
TELEGRAM GROUP : CLICK HERE
Latest Walmart Recruitment 2026 Overview :
Table of Contents

🔴 కంపెనీ పేరు : వాలమార్ట్ ( Walmart )
🔴 జాబ్ రోల్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer )
🔴 విద్య అర్హత : Degree / B.Tech
🔴 జీతం : 30,000
🔴 జాబ్ లొకేషన్ : Bangalore
Latest Walmart Recruitment 2026 Full Details in Telugu :
ఈ ఉద్యోగ సంస్థ పేరు :
Walmart.
విభాగం: Walmart Global Tech
రంగం: రిటైల్ మరియు టెక్నాలజీ.
ఉద్యోగ హోదా :
- పోస్ట్ పేరు: Staff Software Engineer
- జాబ్ టైప్: ఫుల్ టైమ్
- ఉద్యోగ స్థాయి: సీనియర్ / లీడర్‌షిప్ లెవెల్

ఉద్యోగ స్థలం :
- ఈ ఉద్యోగానికి Bangalore లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వనుంది.
- అమెరికా సంయుక్త రాష్ట్రాలు (USA) లోని వివిధ టెక్ లొకేషన్లు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.
- హైబ్రిడ్ మరియు ఆన్‌సైట్ మోడల్ (కంపెనీ అవసరాల ప్రకారం)
వయస్సు పరిమితి :
- స్పష్టమైన వయస్సు పరిమితి పేర్కొనబడలేదు కానీ సాధారణం గా ఏ ఉద్యోగానికి జాయిన్ కావాలి అనుకున్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు.
- సాధారణంగా 8+ సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
జీతం వివరాలు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే ఏడాదికి రూ. 4 లక్షల నుండి రూ. 12 లక్షల వరకు లభిస్తుంది మరియు అనుభవం ఉన్న వారికి వారి పాత సేలరీ బేస్ చేసుకొని ఇంకా మెరుగుగా సేలరీ ఇవ్వటం జరుగుతుంది.
అదనంగా :
- Performance Bonus
- Company Stock Options
- Medical Insurance
- Paid Leaves
- Parental Benefits
- ఇతర కార్పొరేట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
అర్హతలు :
- కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ / మాస్టర్స్ డిగ్రీ మరియు సంభందిత ఫీల్డ్ లో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు.
- సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో కనీసం 8+ సంవత్సరాల అనుభవం.
మరిన్ని ఉద్యోగాలు :
💥ఫ్రెషర్స్ కి Microsoft కంపెనీలో టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ పోస్ట్ కి ఉద్యోగాలు
💥Zycus కంపెనీలో డెస్క్టాప్ సపోర్ట్ ఇంజనీర్ పోస్ట్ కి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
💥ప్రముఖ BPO కంపెనీ IntouchCX చాట్ సపోర్ట్ పోస్ట్ కోసం ఉద్యోగ ఆహ్వానం
అవసరమైన టెక్నికల్ స్కిల్స్ :
- Java, Spring Boot మరియు REST APIs Development.
- Microservices Architecture మరియు Distributed Systems.
- Cloud Platforms (AWS / Azure / GCP) మరియు Database Management.
- CI/CD & DevOps పరిజ్ఞానం ఉండాలి.
ముఖ్య బాధ్యతలు :
- భారీ స్థాయి సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ల డిజైన్ మరియు డెవలప్‌మెంట్ చేయడం.
- హై స్కేలబుల్ అప్లికేషన్‌ల నిర్మాణం మరియు కోడ్ రివ్యూలు నిర్వహించడం.
- జూనియర్ ఇంజినీర్లకు మెంటరింగ్ ఇవ్వడం మరియు ప్రొడక్షన్ ఇష్యూలను పరిష్కరించడం.
- సిస్టమ్ పనితీరును మెరుగుపరచడం మరియు గ్లోబల్ టీమ్‌లతో కలిసి పని చేయడం.
ఎంపిక విధానం :
- ఆన్‌లైన్ అప్లికేషన్
- రిజ్యూమ్ షార్ట్‌లిస్టింగ్
- టెక్నికల్ ఇంటర్వ్యూ
- మేనేజీరియల్ / HR ఇంటర్వ్యూ
- ఫైనల్ ఆఫర్

ఎలా అప్లై చేయాలి :
- ఈ ఉద్యోగలకి అప్లై చేయాలి అంటే కేవలం ఆన్లైన్ లోని Walmart అధికారిక Careers వెబ్‌సైట్‌లోకి వెల్లీ అప్లై చేయాలి.
- ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం పూర్తి చేయాలి.
- తాజా రిజ్యూమ్ అప్లోడ్ చేసి అప్లై బటన్ క్లిక్ చేయాలి.
ఎందుకు ఈ ఉద్యోగం మంచి అవకాశం :
- ప్రపంచ స్థాయి కంపెనీలో పని చేసే అవకాశం మరియు భారీ జీతం మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
- లీడర్‌షిప్ స్థాయి బాధ్యతలు మరియు గ్లోబల్ ప్రాజెక్టులపై పని చేసే అవకాశం ఉంటుంది.
- కెరీర్ గ్రోత్‌కు విస్తృత అవకాశాలు ఉంటాయి.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.