Private jobs

ప్రముఖ ఐటి సంస్థ అయిన Infor కంపెనీ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ ల భర్తీ | Infor Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Infor Recruitment 2026 | Infor Jobs in Telugu

ప్రముఖ బిజినెస్ క్లౌడ్ సాఫ్ట్‌వేర్ సంస్థ అయిన ఇన్ఫోర్ (Infor) కంపెనీ హైదరాబాద్ లోని తమ కార్యాలయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engoineer ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Infor కంపెనీ వారు చిన్న Interview ద్వారా Select చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 నెలల ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ Offer చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు ఫ్రీగా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest Infor Recruitment 2026 Overview :

🛑 కంపెనీ పేరు : ఇన్ఫోర్ ( Infor )

🛑 జాబ్ రోల్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer )

🛑 విద్య అర్హత : Degree / B.Tech

🛑 జీతం : 3 to 4 LPA

🛑 జాబ్ లొకేషన్ : Hyderabad

Latest Infor Recruitment 2026 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ MNC Company అయిన Infor నుండి విదుదల చేసారు. Infor అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ క్లౌడ్-బేస్డ్ ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఇది వివిధ ఇండస్ట్రీలకు (పరిశ్రమలకు) ప్రత్యేకంగా తయారు చేసిన బిజినెస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 60,000+ కంపెనీలు Infor సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నాయి. ఇది ERP, ఇండస్ట్రీ-స్పెసిఫిక్ అప్లికేషన్స్, డేటా సైన్స్, AI వంటి టెక్నాలజీలతో బిజినెస్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు సహాయపడుతుంది.

జాబ్ డీటెయిల్స్:

జాబ్ టైటిల్: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (Software Engineer).

లొకేషన్: హైదరాబాద్, తెలంగాణ, ఇండియా.

జాబ్ టైప్: ఫుల్-టైమ్.

డిపార్ట్‌మెంట్: డెవలప్‌మెంట్.

అనుభవం: 1 – 3 ఏళ్లు (లేదా సంబంధిత విభాగం లో నైపుణ్యం ఉన్న ఫ్రెషర్లు).

విద్యార్హత: B.E / B.Tech / MCA (Computer Science లేదా సంబంధిత విభాగం.

ముఖ్య బాధ్యతలు :

  • సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ల డిజైన్ మరియు అభివృద్ధి చేయడం.
  • కొత్త ఫీచర్ల డెవలప్‌మెంట్ మరియు కోడింగ్, టెస్టింగ్ మరియు డీబగ్గింగ్ చేయడం.
  • బగ్ ఫిక్సింగ్ మరియు పనితీరు మెరుగుదల మరియు టీమ్‌తో కలిసి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడం.
  • SDLC ప్రాసెస్‌ను అనుసరించడం.

అవసరమైన స్కిల్స్ :

  • Java ప్రోగ్రామింగ్‌లో మంచి పట్టు మరియు SQL మరియు డేటాబేస్ పరిజ్ఞానం ఉండాలి.
  • యూనిట్ టెస్టింగ్ అవగాహన మరియు వెబ్ టెక్నాలజీలపై ప్రాథమిక జ్ఞానం ఉండాలి.
  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు సమస్య పరిష్కరణ సామర్థ్యం ఉండాలి.

అనుభవం :

  • ఈ ఉద్యోగానికి 1 నుండి 4 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అనుభవం ఉండటం మంచిది.
  • సంబంధిత విభాగం లో నైపుణ్యం ఉన్న ఫ్రెషర్లు కూడా అర్హులు.

💥Zycus కంపెనీలో డెస్క్ టాప్ సపోర్ట్ ఇంజనీర్ పోస్ట్ కి  ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

💥ఇంటి నుంచి పని చేయాలి అనుకునే వారికి IndiaMart కంపెనీ వారుట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

💥Zycus కంపెనీలో డెస్క్ టాప్ సపోర్ట్ ఇంజనీర్ పోస్ట్ కి  ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

విద్యార్హతలు :

  • BE / B.Tech / MCA / M.Tech
  • కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు.
  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి విద్య పూర్తిచేసి ఉండాలి

వయస్సు పరిమితి :

  • కనీస వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: నిర్దిష్ట పరిమితి లేదు
  • అనుభవం మరియు నైపుణ్యాల ఆధారంగా ఎంపిక

జీతం వివరాలు :

  • అంచనా వేతనం: ₹3 LPA – ₹12 LPA (అనుభవంపై ఆధారితం)
  • పనితీరు ఆధారిత బోనస్ ఉంటుంది.
  • మెడికల్ మరియు ఇతర కంపెనీ బెనిఫిట్స్ ఉంటాయి.

పని స్థలం :

  • హైదరాబాద్, తెలంగాణ.
  • హైబ్రిడ్ లేదా ఆఫీస్ మోడ్ పని విధానం ఉండవచ్చు.

ఎంపిక ప్రక్రియ :

  • ఆన్‌లైన్ అప్లికేషన్ మరియు రెజ్యూమే షార్ట్లిస్టింగ్.  
  • టెక్నికల్ ఇంటర్వ్యూ మరియు హెచ్‌ఆర్ ఇంటర్వ్యూ.
  • ఫైనల్ ఆఫర్.

ఎలా అప్లై చేయాలి :

  • Infor అధికారిక Careers వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • “Software Engineer” పోస్టును సెర్చ్ చేయాలి.
  • పూర్తి జాబ్ వివరాలు చదవాలి మరియు Apply బటన్ పై క్లిక్ చేయాలి.
  • రిజిస్ట్రేషన్ చేసి రెజ్యూమే అప్‌లోడ్ చేయాలి మరియు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.  

ముఖ్య సూచన :

  • అప్లై చేసే ముందు మీ రెజ్యూమేను అప్డేట్ చేయండి.
  • Java మరియు SQL కాన్సెప్ట్స్ బాగా ప్రిపేర్ అవ్వండి.
  • ఇంటర్వ్యూ కోసం ప్రాజెక్ట్ వివరాలు సిద్ధంగా ఉంచుకోండి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *