Private jobs

Amdocs కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోసం ఉద్యోగాలు | Amdocs Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Amdocs Recruitment 2026 | Amdocs Jobs in Telugu

ప్రముఖ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ సంస్థ Amdocs, కొత్తగా గ్రాడ్యుయేట్లు మరియు అనుభవం ఉన్న అభ్యర్థుల కోసం భారీ రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తోంది. టెక్నాలజీ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే  ఏదైనా డిగ్రీ ( Any Degree ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Amdocs కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంభంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE 

Latest Amdocs Recruitment 2026 Overview :

🔴 కంపెనీ పేరు : Amdocs

🔴 జాబ్ రోల్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer )

🔴 విద్య అర్హత : Any Degree

🔴 జీతం : 30,000

🔴 జాబ్ లొకేషన్ : Pune

Latest Amdocs Recruitment 2026 Full Details in Telugu :

ఉద్యోగ వివరాలు :

సంస్థ పేరు: Amdocs

ఉద్యోగ హోదా: Software Developer / Associate Software Engineer

పని ప్రదేశం: పుణే, గురుగ్రామ్ (లేదా రిమోట్ – నోటిఫికేషన్ ని బట్టి మారుతుంది)

పని తీరు: ఫుల్ టైమ్ (Full-Time)

బాధ్యతలు  :

  • Salesforce టెక్నాలజీలపై కస్టమైజ్డ్ సొల్యూషన్స్ (customized solutions) డెవలప్ చేయడం మరియు సపోర్ట్ అందించడం.
  • Salesforce మరియు ఇతర సిస్టమ్స్ మధ్య ఎండ్-టు-ఎండ్ ఇంటిగ్రేషన్ (end-to-end integration) సపోర్ట్ కోసం ఇంటిగ్రేషన్ టీమ్స్‌తో సమన్వయం చేసుకోవడం.
  • కాంప్లెక్స్ ఇన్సిడెంట్స్ ని ట్రబుల్‌షూట్ చేయడం, రూట్ కాజ్ అనాలిసిస్ నిర్వహించడం మరియు SLA సమయంలోపు సమస్యలను పరిష్కరించడం.
  • సర్వీస్ రిక్వెస్ట్‌ల ప్రకారం కాన్ఫిగరేషన్ మార్పులు, డేటా అప్‌డేట్స్, చిన్న ఎన్‌హాన్స్‌మెంట్స్ అమలు చేయడం.

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ software Company అయిన Amdocs నుండి విదుదల చేసారు. ఈ Amdocs కంపెనీ ప్రపంచంలోని ప్రముఖ టెలికాం, మీడియా కంపెనీలకు సాఫ్ట్‌వేర్ మరియు సేవలు అందించే అంతర్జాతీయ కంపెనీ. 1982 లో ఇజ్రాయెల్‌లో స్థాపించబడిన ఈ సంస్థకు ప్రధాన కార్యాలయం అమెరికాలోని మిస్సౌరీలో ఉంది. ప్రస్తుతం దాదాపు 30,000 మంది ఉద్యోగులతో, 85 దేశాల్లో 350+ కస్టమర్లకు సేవలు అందిస్తోంది. క్లౌడ్ మైగ్రేషన్, 5G సాంకేతికత, AI-ఆధారిత ఆటోమేషన్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి ఆధునిక సొల్యూషన్స్ ద్వారా టెలికాం కంపెనీలు తమ కస్టమర్లకు అద్భుతమైన డిజిటల్ అనుభవాలు అందించేలా సహాయం చేస్తుంది.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Software Engineer ( సాఫ్ట్వేర్ ఇంజనీర్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు సైన్స్/IT/కంప్యూటర్ సైన్స్ లేదా సమానమైన బ్యాచిలర్స్ డిగ్రీ. పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఉండవలసిన నైపుణ్యాలు  :

  • 3+ సంవత్సరాల Java అనుభవం (సర్వర్ సైడ్) Linux/Unix/Windowsలో అవగాహన ఉండాలి.
  • Spring ఫ్రేమ్‌వర్క్ కాంపోనెంట్స్‌తో డెమాన్‌స్ట్రేబుల్ అనుభవం – Spring Boot, MVC, Integration, Security మొదలైన వాటిలో అవగాహన ఉండాలి.
  • RESTful APIs మరియు ఓపెన్ సిస్టమ్స్ గురించి బలమైన అవగాహన ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

💥Global Logic కంపెనీలో టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ రోల్ కు భారీగా ఉద్యోగాలు

💥ప్రముఖ ఐటి సంస్థ అయిన Infor కంపెనీ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ ల భర్తీ

💥Qualcomm కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోసం భారీగా ఉద్యోగాలు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 30,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్  ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Pune లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).

ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *