ఇంటి నుంచి పని చేయాలి అనుకునే వారికి IndiaMart కంపెనీ వారుట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | IndiaMart Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest IndiaMart Recruitment 2026 | IndiaMart Jobs in Telugu
దేశంలోనే అతిపెద్ద బిజినెస్-టు-బిజినెస్ (B2B) మార్కెట్‌ప్లేస్ అయిన ఇండియామార్ట్ ( IndiaMART ) నిరుద్యోగులు,గృహిణులు మరియు పార్ట్-టైమ్ పని కోసం వెతుకుతున్న వారి కోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది. టెలి అసోసియేట్ ( Tele Associate ) పేరుతో ఫ్రీలాన్స్ ప్రాతిపదికన ఇంటి నుంచే పని చేసే వెసులుబాటును కల్పిస్తోంది.ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే డిగ్రీ ( Degree ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి IndiaMart కంపెనీ వారు చిన్న Interview ద్వారా Select చేస్తారు, Interview లో Select అయిన వారికి 30 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో నెలకి 25,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
TELEGRAM GROUP : CLICK HERE
Latest IndiaMart Recruitment 2026 Overview :
Table of Contents

🛑 కంపెనీ పేరు : ఇండియమార్ట్ ( IndiaMart )
🛑 జాబ్ రోల్ : టెలీ అస్సోసియేట్ ( Tele Associate )
🛑 విద్య అర్హత : Any Degree
🛑 అనుభవం : అవసరం లేధు
🛑 జీతం : 25,000
🛑 జాబ్ లొకేషన్ : Work From Home
Latest IndiaMart Recruitment 2026 Full Details in Telugu :
సంస్థ వివరాలు :
సంస్థ పేరు: IndiaMART.
సంస్థ రకం: B2B ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్.
హెడ్‌క్వార్టర్స్: నోయిడా, ఉత్తరప్రదేశ్.
ఉద్యోగ రకం: ఫ్రీలాన్స్ / పార్ట్ టైమ్.
పని విధానం: 100% వర్క్ ఫ్రమ్ హోమ్.

ఉద్యోగ స్థానం :
పని స్థలం: ఇంటి నుంచే (Work From Home).
- భారతదేశం అంతటా అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
వయస్సు పరిమితి :
కనీస వయస్సు: 18 సంవత్సరాలు.
గరిష్ట వయస్సు: నిర్దిష్ట పరిమితి లేదు (పని చేయగల సామర్థ్యం ఉండాలి).
విద్యార్హతలు :
- కనీసం 12వ తరగతి పాస్ / ఏదైనా డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు.
- హిందీ మరియు ఇంగ్లీష్ లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- కస్టమర్లతో మాట్లాడగల సామర్థ్యం ఉండాలి.
- ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
ఉద్యోగ బాధ్యతలు :
- IndiaMARTలో రిజిస్టర్ అయిన వ్యాపారులను ఫోన్ ద్వారా సంప్రదించడం.
- వారి బిజినెస్ వివరాలను వెరిఫై చేసి సిస్టమ్‌లో అప్‌డేట్ చేయడం.
- ప్రొఫైల్ సమాచారాన్ని సరిచేయడం మరియు అవసరమైన సమాచారం అందించడం.
- ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ( గమనిక: ఇది సేల్స్ టార్గెట్ జాబ్ కాదు )
పని గంటలు :
- రోజుకు సుమారు 3–4 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
- ఫ్లెక్సిబుల్ టైమింగ్ మరియు పార్ట్ టైమ్ మోడ్.
వేతనం :
- నెలకు సుమారు ₹15,000 – ₹25,000 వరకు సంపాదించే అవకాశం ఉంటుంది.
- పనితీరు ఆధారంగా ఆదాయం ఇస్తారు.
- వారానికొకసారి చెల్లింపు అవకాశం ఉంటుంది.
- అదనపు ప్రోత్సాహకాలు ఉండవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
💥Zycus కంపెనీలో డెస్క్ టాప్ సపోర్ట్ ఇంజనీర్ పోస్ట్ కి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
💥Barclays కంపెనీ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ కోసం బెంగళూరు లో ఉద్యోగవకాశాలు
💥హైదరాబాద్ లోని EY కంపెనీలో టాక్స్ అనాలిస్ట్ పోస్ట్ కు భారీగా ఉద్యోగాలు
అవసరమైన పరికరాలు :
- Android స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ ఉండాలి.
- స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ మరియు బ్యాంక్ అకౌంట్ ఉండాలి.
ఎంపిక విధానం :
- అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం ఫిల్ చేయాలి.
- చిన్న ఆన్‌లైన్ aptitude టెస్ట్ మరియు సెల్ఫీ వీడియో సమర్పణ.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ (ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు).
- ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత పని ప్రారంభం అవుతుంది.
ఎలా అప్లై చేయాలి :
- IndiaMART Careers అధికారిక వెబ్‌సైట్‌లోని Tele Associate Program పేజీకి వెళ్లాలి.
- Apply Now పై క్లిక్ చేయాలి.
- అవసరమైన వివరాలు నమోదు చేయాలి.
- టెస్ట్ మరియు వీడియో ప్రక్రియ పూర్తి చేయాలి.
- సెలెక్షన్ అయిన తర్వాత ట్రైనింగ్ ప్రారంభమవుతుంది.

ఈ అవకాశం ఎవరికీ బాగా ఉపయోగపడుతుంది :
- హౌస్ వైఫ్స్ మరియు కాలేజ్ స్టూడెంట్స్ మరియు ఫ్రెషర్స్.
- పార్ట్ టైమ్ ఉద్యోగం కోరుకునేవారు.
- ఇంటి నుంచే పని చేయాలనుకునేవారు.
ముఖ్య గమనిక :
- ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు.
- అధికారిక వెబ్‌సైట్ ద్వారానే అప్లై చేయాలి.
- ఫ్రాడ్ కాల్స్ లేదా మెసేజ్‌లను నమ్మవద్దు.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.