Private jobs

Barclays కంపెనీ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ కోసం బెంగళూరు లో ఉద్యోగవకాశాలు | Barclays Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Barclays Recruitment 2026 | Barclays Jobs in Telugu

ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవల సంస్థ అయిన బార్క్లేస్‘ (Barclays) కంపెనీ తమ బెంగళూరు కార్యాలయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు.ఈ ఉద్యోగాలకు Training లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest Barclays Recruitment 2026 Overview :

🛑 కంపెనీ పేరు : Barclays

🛑 జాబ్ రోల్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer )

🛑 విద్య అర్హత : Degree / B.Tech

🛑 సేలరీ : 3.6 LPA

🛑 జాబ్ లొకేషన్ : Bangalore

Latest Barclays Recruitment 2026 Full Details in Telugu :

ఈ సంస్థ గురించి :

బార్క్లేస్ ( Barclays ) ఒక ప్రముఖ గ్లోబల్ బ్యాంకింగ్ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ లక్షలాది కస్టమర్లకు సేవలు అందిస్తోంది. ఆధునిక టెక్నాలజీలతో డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అభివృద్ధి చేస్తూ, ఉద్యోగులకు కెరీర్ వృద్ధి అవకాశాలు కల్పిస్తోంది.

ఉద్యోగం ముఖ్యాంశాలు :

సంస్థ పేరు: బార్క్లేస్ ( Barclays ).

పోస్ట్ పేరు: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ).

ఉద్యోగ రకం: ఫుల్ టైమ్ (పర్మనెంట్).

విభాగం: టెక్నాలజీ మరియు డిజిటల్ ఇంజినీరింగ్.

అవసరమైన టెక్నికల్ స్కిల్స్ :

  • Java / Python / Go వంటి ప్రోగ్రామింగ్ భాషలలో అనుభవం ఉండాలి.
  • SQL / NoSQL డేటాబేస్ పరిజ్ఞానం ఉండాలి.
  • REST API డెవలప్మెంట్ చేయగలగాలి.
  • క్లౌడ్ టెక్నాలజీలు (AWS / Azure / GCP) పై అవగాహన ఉండాలి.
  • మైక్రోసర్వీసెస్ ఆర్కిటెక్చర్ అనుభవం ఉండాలి.
  • అజైల్ మెథడాలజీపై పని చేసిన అనుభవం ఉండాలి.

ఉద్యోగ బాధ్యతలు :

  • బ్యాంకింగ్ అప్లికేషన్‌ల డిజైన్ మరియు డెవలప్‌మెంట్ చేయాలి.
  • కొత్త ఫీచర్ల అమలు చేయాలి.
  • కోడ్ రివ్యూ మరియు టెస్టింగ్ చేయాలి.
  • సిస్టమ్ పనితీరు మెరుగుపరచడం మరియు సెక్యూరిటీ ప్రమాణాలు పాటించడం.
  • టీమ్‌లతో కలిసి ప్రాజెక్ట్ పూర్తి చేయడం.

అవసరమైన వ్యక్తిగత నైపుణ్యాలు :

  • సమస్య పరిష్కార సామర్థ్యం మరియు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • టీమ్ వర్క్ మరియు టైమ్ మ్యానేజ్మెంట్.
  • కొత్త టెక్నాలజీలను నేర్చుకునే ఆసక్తి ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

💥హైదరాబాద్ లోని EY కంపెనీలో టాక్స్ అనాలిస్ట్ పోస్ట్ కు భారీగా ఉద్యోగాలు

💥American Express కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ కి భారీగా ఉద్యోగాలు

💥డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరికీ Accenture కంపెనీలో భారీగా ఉద్యోగాలు

విద్యార్హతలు :

  • కంప్యూటర్ సైన్స్ / ఇంజనీరింగ్ / ఐటీ లేదా సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు.
  • సమాన అర్హతలు కలిగిన అభ్యర్థులు కూడా అప్లై చేయవచ్చు.

జీతం :

  • ఈ పోస్ట్ కి అప్లై చేసుకున్న వారికి సుమారు గా రూ: 4 LPA నుంచి రూ: 12 LPA వరకు ఇవ్వనున్నారు.    
  • అనుభవం మరియు స్కిల్స్ ఆధారంగా పరిశ్రమ ప్రమాణాల ప్రకారం సాలరీ పెరుగుతుంది.

వయస్సు పరిమితి :

  • సాధారణంగా 18 సంవత్సరాలు పైబడిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
  • అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

ఉద్యోగ స్థానం :

  • బెంగళూరు, కర్ణాటక మరియు పూణే, మహారాష్ట్ర.
    (హైబ్రిడ్ వర్క్ మోడల్ – ఆఫీస్ + వర్క్ ఫ్రమ్ హోమ్ కలిపి)

ఎంపిక విధానం :

  • ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పణ మరియు రిజ్యూమ్ షార్ట్‌లిస్టింగ్.
  • టెక్నికల్ ఇంటర్వ్యూ మరియు హెచ్‌ఆర్ ఇంటర్వ్యూ.
  • ఫైనల్ ఆఫర్ లెటర్.

ఎలా అప్లై చేయాలి :

  •   ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అంటే ఆన్లైన్ లో Barclays Creers వెబ్‌సైట్‌ను సందర్శించాలీ.
  • Software Engineer పోస్టును సెర్చ్ చేసి Apply Now బటన్ పై క్లిక్ చేయాలి.
  • వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి మరియు రిజ్యూమ్ అప్లోడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *