American Express కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ కి భారీగా ఉద్యోగాలు | American Express Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest American Express Recruitment 2026 | American Express Jobs in Telugu
ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ అమెరికన్ ఎక్స్ప్రెస్ ( American Express ) టెక్నాలజీ విభాగంలో ఖాళీగా ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి American Express కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 40,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంభంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest American Express Recruitment 2026 Overview :
Table of Contents

🛑 కంపెనీ పేరు : అమెరికన్ ఎక్స్ ప్రెస్ ( American Express )
🛑 జాబ్ రోల్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer )
🛑 విద్య అర్హత : Degree / B.Tech
🛑 జీతం : 40,000
🛑 జాబ్ లొకేషన్ : Gurugram
Latest American Express Recruitment 2026 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ software Company అయిన American Express నుండి విదుదల చేసారు. ఈ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కంపెనీ 1850 లో అమెరికాలో స్థాపించబడిన గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. మొదట ఎక్స్‌ప్రెస్ డెలివరీగా ప్రారంభమై, తర్వాత క్రెడిట్/చార్జ్ కార్డులు, పేమెంట్స్, ట్రావెల్ సర్వీసెస్ అందిస్తుంది.హెడ్‌క్వార్టర్స్: న్యూయార్క్ లో ఉంది. ఈ కంపెనీ ప్రీమియం కార్డులు (ముఖ్యంగా Black Card), ట్రస్ట్, సెక్యూరిటీ, ఎక్స్‌క్లూసివ్ సర్వీస్ కు ప్రసిద్ది.

సంస్థ మరియు హోదా వివరాలు :
సంస్థ పేరు: అమెరికన్ ఎక్స్‌ప్రెస్ (American Express).
పదవి పేరు: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (Software Engineer ).
విభాగం: టెక్నాలజీ మరియు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్.
పని స్వభావం: అప్లికేషన్ల అభివృద్ధి, కోడింగ్ మరియు సిస్టమ్ డిజైనింగ్.
అర్హతలు :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్, ఐటీ లేదా తత్సమాన విభాగంలో బి.టెక్ (B.Tech) / బి.ఈ (B.E) / MCA పూర్తి చేసి ఉండాలి.
- అకడమిక్ కెరీర్‌లో మంచి పర్సంటేజ్ ఉండటం అదనపు బలంగా ఉంటుంది.
వయోపరిమితి :
- సాధారణంగా ఈ ఎంట్రీ లెవల్ పోస్టులకు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- సంస్థ నిబంధనల ప్రకారం అర్హత గల అభ్యర్థులకు వయోపరిమితిలో మినహాయింపులు ఉండే అవకాశం ఉంది.
పని ప్రదేశం :
- ఈ నోటిఫికేషన్ ప్రకారం ప్రధానంగా గురుగ్రామ్ (Gurugram) లో పని చేయాల్సి ఉంటుంది.
- అభ్యర్థి ప్రాజెక్ట్ అవసరాలను బట్టి సంస్థ సూచించిన ఇతర ప్రాంతాలలో కూడా పని చేయాల్సి ఉంటుంది.
జీతం మరియు ఇతర ప్రయోజనాలు :
అంచనా వేసిన జీతం: ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ. 4 లక్షల నుండి రూ. 15 లక్షల వరకు (LPA) ప్యాకేజీ లభించే అవకాశం ఉంది (ఇది అభ్యర్థి నైపుణ్యం మరియు ఇంటర్వ్యూపై ఆధారపడి ఉంటుంది).
ప్రయోజనాలు: ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్, బోనస్ ఆప్షన్లు, మెంటార్‌షిప్ మరియు గ్లోబల్ వర్క్ ఎక్స్‌పోజర్ వంటివి లభిస్తాయి.
మరిన్ని ఉద్యోగాలు :
💥డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరికీ Accenture కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥ఏదైనా డిగ్రీ అర్హత తో తెలుగు లో మాట్లాడే వారికి ప్రముఖ NxtWave కంపెనీ లోభారీగా ఉద్యోగాలు
💥Walmart కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ కి భారీగా ఉద్యోగాలు విడుదల
కావలసిన సాంకేతిక నైపుణ్యాలు :
ప్రోగ్రామింగ్: Java, Python, JavaScript లేదా C++ లో ఏదైనా ఒక భాషపై పట్టు ఉండాలి.
డేటాబేస్: SQL లేదా NoSQL వంటి డేటాబేస్ మేనేజ్‌మెంట్ తెలిసి ఉండాలి.
అల్గారిథమ్స్: డేటా స్ట్రక్చర్స్ మరియు అల్గారిథమ్స్‌పై ప్రాథమిక అవగాహన ఉండాలి.
సమస్య పరిష్కారం: టెక్నికల్ ఇష్యూస్‌ను విశ్లేషించి త్వరితగతిన పరిష్కరించే సామర్థ్యం ఉండాలి.
ఎంపిక విధానం :
ఆన్లైన్ దరఖాస్తు: అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయడం.
స్క్రీనింగ్: మీ రెజ్యూమ్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయడం.
కోడింగ్ టెస్ట్: అభ్యర్థి ప్రోగ్రామింగ్ సామర్థ్యాన్ని పరీక్షించే ఆన్‌లైన్ ఎగ్జామ్.
టెక్నికల్ ఇంటర్వ్యూ: ముఖాముఖి సాంకేతిక చర్చ జరపడం.
హెచ్ఆర్ (HR) రౌండ్: ప్రవర్తన మరియు జీత భత్యాల గురించి చర్చ జరపడం.

దరఖాస్తు చేయడం ఎలా :
మీరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి క్రింది పద్ధతిని అనుసరించండి:
స్టెప్ 1: ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అంటే ఆన్లైన్ లో American Express careers వెబ్‌సైట్‌ను సందర్శించండి. (లింక్ కింద ఇవ్వబడింది).
స్టెప్ 2: అక్కడ Software Engineer అనే పోస్ట్ కోసం వెతకండి.
స్టెప్ 3: ‘Apply’ బటన్‌పై క్లిక్ చేసి, మీ ఈమెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసుకోండి.
స్టెప్ 4: మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు మరియు పని అనుభవాన్ని నమోదు చేయండి.
స్టెప్ 5: మీ అప్‌డేటెడ్ రెజ్యూమ్ (Resume) మరియు ఫోటోను అప్‌లోడ్ చేయండి.
స్టెప్ 6: అన్ని వివరాలు సరిచూసుకున్న తర్వాత ‘Submit’ బటన్‌ను క్లిక్ చేయండి.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.