Private jobs

Walmart కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ కి భారీగా ఉద్యోగాలు విడుదల | Latest Walmart Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Walmart Recruitment 2026 | Walmart Jobs in Telugu

ప్రపంచ ప్రఖ్యాత రిటైల్ దిగ్గజం అయిన Walmart సంస్థ తమ గ్లోబల్ టెక్నాలజీ విభాగంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) పోస్టుకు నియామక ప్రకటన విడుదల చేసింది.ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే  Degree / B.Tech  పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Walmart కంపెనీ వారు ఒక చిన్న Interview Conduct చేసి ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి ఎంపిక అయిన వారికి  4 నెలలు Training  ఇచ్చి Full Time Job ని Offer చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వరు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE 

Latest Walmart Recruitment 2026 Overview :

🛑 కంపెనీ పేరు : వాలమార్ట్ ( Walmart )

🛑 జాబ్ రోల్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer )

🛑 విద్య అర్హత : Degree / B.Tech

🛑 జీతం : 30,000

🛑 జాబ్ లొకేషన్ : Bangalore

Latest Walmart Recruitment 2026 Full Details in Telugu :

ఈ ఉద్యోగ సంస్థ పేరు :

Walmart.

విభాగం: Walmart Global Tech

రంగం: రిటైల్ మరియు టెక్నాలజీ

ఉద్యోగ హోదా :

  • పోస్ట్ పేరు: Staff Software Engineer
  • జాబ్ టైప్: ఫుల్ టైమ్
  • ఉద్యోగ స్థాయి: సీనియర్ / లీడర్‌షిప్ లెవెల్

ఉద్యోగ స్థలం :

  • ఈ ఉద్యోగానికి Bangalore లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వనుంది.
  • అమెరికా సంయుక్త రాష్ట్రాలు (USA) లోని వివిధ టెక్ లొకేషన్లు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.
  • హైబ్రిడ్ మరియు ఆన్‌సైట్ మోడల్ (కంపెనీ అవసరాల ప్రకారం)

వయస్సు పరిమితి :

  • స్పష్టమైన వయస్సు పరిమితి పేర్కొనబడలేదు కానీ సాధారణం గా ఏ ఉద్యోగానికి  జాయిన్ కావాలి అనుకున్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు.
  • సాధారణంగా 8+ సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

జీతం వివరాలు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే ఏడాదికి రూ. 4 లక్షల నుండి రూ. 12 లక్షల వరకు లభిస్తుంది మరియు అనుభవం ఉన్న వారికి వారి పాత సేలరీ బేస్ చేసుకొని ఇంకా మెరుగుగా సేలరీ ఇవ్వటం జరుగుతుంది.

అదనంగా :

  • Performance Bonus
  • Company Stock Options
  • Medical Insurance
  • Paid Leaves
  • Parental Benefits
  • ఇతర కార్పొరేట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

అర్హతలు :

  • కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ / మాస్టర్స్ డిగ్రీ మరియు సంభందిత ఫీల్డ్ లో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు.
  • సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో కనీసం 8+ సంవత్సరాల అనుభవం

మరిన్ని ఉద్యోగాలు :

💥Pwc కంపెనీ అసోసియేట్ అభ్యర్ధులకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది

💥స్టాఫ్ ఇంజనీర్ పోస్ట్ కి Micron కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥Goldman Sachs కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అసోసియేట్ పోస్ట్ కి భారీగా ఉద్యోగాలు

అవసరమైన టెక్నికల్ స్కిల్స్ :

  • Java, Spring Boot మరియు REST APIs Development.
  • Microservices Architecture మరియు Distributed Systems.
  • Cloud Platforms (AWS / Azure / GCP) మరియు Database Management.
  • CI/CD & DevOps పరిజ్ఞానం ఉండాలి.

ముఖ్య బాధ్యతలు :

  • భారీ స్థాయి సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ల డిజైన్ మరియు డెవలప్‌మెంట్ చేయడం.
  • హై స్కేలబుల్ అప్లికేషన్‌ల నిర్మాణం మరియు కోడ్ రివ్యూలు నిర్వహించడం.
  • జూనియర్ ఇంజినీర్లకు మెంటరింగ్ ఇవ్వడం మరియు ప్రొడక్షన్ ఇష్యూలను పరిష్కరించడం.
  • సిస్టమ్ పనితీరును మెరుగుపరచడం మరియు గ్లోబల్ టీమ్‌లతో కలిసి పని చేయడం.

ఎంపిక విధానం :

  • ఆన్‌లైన్ అప్లికేషన్
  • రిజ్యూమ్ షార్ట్‌లిస్టింగ్
  • టెక్నికల్ ఇంటర్వ్యూ
  • మేనేజీరియల్ / HR ఇంటర్వ్యూ
  • ఫైనల్ ఆఫర్

ఎలా అప్లై చేయాలి :

  • ఈ ఉద్యోగలకి అప్లై చేయాలి అంటే కేవలం ఆన్లైన్ లోని Walmart అధికారిక Careers వెబ్‌సైట్‌లోకి వెల్లీ అప్లై చేయాలి.
  • ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం పూర్తి చేయాలి.
  • తాజా రిజ్యూమ్ అప్లోడ్ చేసి అప్లై బటన్ క్లిక్ చేయాలి.

ఎందుకు ఈ ఉద్యోగం మంచి అవకాశం :

  • ప్రపంచ స్థాయి కంపెనీలో పని చేసే అవకాశం మరియు భారీ జీతం మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
  • లీడర్‌షిప్ స్థాయి బాధ్యతలు మరియు గ్లోబల్ ప్రాజెక్టులపై పని చేసే అవకాశం ఉంటుంది.
  • కెరీర్ గ్రోత్‌కు విస్తృత అవకాశాలు ఉంటాయి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *