Private jobs

ప్రపంచ ప్రఖ్యాత సంస్థ Oracle కంపెనీలో టెక్నికల్ సపోర్ట్ అనాలిస్ట్ పోస్ట్ కి భారీగా ఉద్యోగాలు | Oracle Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Oracle Recruitment 2026 | Oracle Jobs in Telugu

ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) భారతదేశంలోని తన వివిధ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ సపోర్ట్ అనలిస్ట్ ( Technical support Analyst ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ ఉద్యోగలకు Apply చెయ్యాలి అంటే ఏదైనా డిగ్రీ (Degree / B.Tech) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Oracle కంపెనీ వారు Interview ద్వారా ఎంపిక చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ని Offer చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest Oracle Recruitment 2026 Overview :

🛑 కంపెనీ పేరు : ఓరకేలే ( Oracle )

🛑 జాబ్ రోల్ : టెక్నికల్ సపోర్ట్ అనాలిస్ట్ ( Technical Support Engineer )

🛑 విద్య అర్హత : Degree / B.Tech

🛑 జీతం : 3.6 LPA

🛑 జాబ్ లొకేషన్ : Pan India

Latest Oracle Recruitment 2026 Full Details in Telugu :

ఉద్యోగ వివరాలు :

సంస్థ పేరు: ఒరాకిల్ (Oracle)

పోస్టు పేరు: టెక్నికల్ సపోర్ట్ అనలిస్ట్ ( Technical Support Analyst )

ఉద్యోగ రకం: ఫుల్ టైమ్ (Regular Employee)

పని ప్రదేశం: ( Pan India )బెంగళూరు, హైదరాబాద్ మరియు భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలు.

అర్హతలు :

విద్యార్హత: బి.ఇ (B.E), బి.టెక్ (B.Tech), ఎం.సి.ఏ (MCA) లేదా కంప్యూటర్ సైన్స్ మరియు ఐటీ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

అనుభవం: 0 నుండి 2 సంవత్సరాలు (ఫ్రెషర్స్ మరియు తక్కువ అనుభవం ఉన్నవారు అర్హులు).

వయస్సు పరిమితి: సాధారణంగా ఒరాకిల్ రిక్రూట్‌మెంట్‌లో కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయస్సుపై స్పష్టమైన పరిమితి లేనప్పటికీ, ఇది ఎంట్రీ లెవల్ పోస్ట్ కాబట్టి అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండటం ముఖ్యం.

భాషా నైపుణ్యం: ఇంగ్లీష్ మాట్లాడటం మరియు రాయడంలో మంచి పట్టు ఉండాలి.

జీతం మరియు ప్రయోజనాలు :

అంచనా జీతం: ఒరాకిల్ మార్కెట్ ప్రమాణాల ప్రకారం ఫ్రెషర్లకు ఏడాదికి సుమారు 3 లక్షల నుండి ₹7 లక్షల (LPA) వరకు ప్యాకేజీ ఇచ్చే అవకాశం ఉంది. (అభ్యర్థి ప్రతిభను బట్టి ఇది మారుతుంది).

మరిన్ని ఉద్యోగాలు :

💥ప్రముఖ ఐటీ సంస్థ Zoho కంపెనీ లో సాఫ్ట్వేర్ డెవెలపర్ పోస్ట్ కి ఉద్యోగాలు భర్తీ

💥Telus International కంపెనీ లో బిజినెస్ అనాలిస్ట్ పోస్ట్ కు భారీగా ఉద్యోగాలు

💥ప్రముఖ Amazon కంపెనీలో భారీగా ఉద్యోగాలు

ఇతర ప్రయోజనాలు:

  • ఆరోగ్య బీమా (Medical Insurance) మరియు పెన్షన్ స్కీమ్స్ (Retirement Benefits)
  • పెయిడ్ లీవ్స్ (Paid Holidays) మరియు వృత్తిపరమైన శిక్షణ (Global Training Programs)

కీలక నైపుణ్యాలు :

SQL నాలెడ్జ్: డేటాబేస్ మరియు SQL మీద ప్రాథమిక అవగాహన ఉండాలి.

టెక్నికల్ ట్రబుల్షూటింగ్: సాఫ్ట్‌వేర్ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే సామర్థ్యం.

కమ్యూనికేషన్: కస్టమర్ల సమస్యలను ఓపికగా విని పరిష్కారాలు సూచించగలగాలి.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి ( Pan India ) బెంగళూరు, హైదరాబాద్ మరియు భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలు లో పోస్టింగ్ ఇవ్వనుంది.

దరఖాస్తు చేసుకోవడం ఎలా :

మీరు ఈ ఉద్యోగానికి ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. కింద ఉన్న స్టెప్స్ ఫాలో అవ్వండి

అధికారిక వెబ్సైట్: ముందుగా ఆన్లైన్ లో Oracle Career పోర్టల్‌ను సందర్శించండి.

రిజిస్ట్రేషన్: మీ ఇమెయిల్ ఐడి లేదా మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి (మీకు అకౌంట్ లేకపోతే కొత్తది క్రియేట్ చేయండి).

రెజ్యూమ్ అప్లోడ్: మీ అప్‌డేటెడ్ రెజ్యూమ్ (Resume/CV) ను అప్‌లోడ్ చేయండి.

వివరాల నమోదు: అప్లికేషన్ ఫామ్‌లో అడిగిన మీ వ్యక్తిగత మరియు విద్యా అర్హత వివరాలను పూరించండి.

సమర్పణ (Submit): అన్ని వివరాలు సరిచూసుకున్న తర్వాత ‘Submit’ బటన్ క్లిక్ చేయండి.

ఎంపిక ప్రక్రియ :

అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్

  • ఆన్‌లైన్ అసెస్‌మెంట్ టెస్ట్ (ఆప్టిట్యూడ్ & టెక్నికల్)
  • టెక్నికల్ ఇంటర్వ్యూ
  • హెచ్ఆర్ (HR) ఇంటర్వ్యూ

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *