Harman కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ కి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Harman Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest Harman Recruitment 2026 | Harman Jobs in Telugu
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆడియో, కనెక్టెడ్ టెక్నాలజీలు మరియు ఆటోమోటివ్ సొల్యూషన్స్ కంపెనీ అయిన HARMAN నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే ఏదైనా డిగ్రీ ( Degree / B.Tech ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Harman కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంభంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest Harman Recruitment 2026 Overview :
Table of Contents

🛑 కంపెనీ పేరు : హర్మన్ ( Harman )
🛑 జాబ్ రోల్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer )
🛑 విద్య అర్హత : Degree / B.Tech
🛑 సేలరీ : 3.6 LPA
🛑 జాబ్ లొకేషన్ : Bangalore
Latest Harman Recruitment 2026 Full Details in Telugu :
కంపెనీ పేరు :
- HARMAN (గ్లోబల్ టెక్నాలజీ మరియు ఆటోమోటివ్ సొల్యూషన్స్ కంపెనీ).
- Samsung గ్రూప్‌కు చెందిన సంస్థ.
- ఆటోమోటివ్, కనెక్టెడ్ కార్, ఆడియో సిస్టమ్స్ రంగాల్లో ప్రత్యేకత.

ఉద్యోగ స్థానం :
లోకేషన్: బెంగుళూరు, కర్ణాటక.
పని విధానం: ఆఫీస్ (On-site).
ఉద్యోగ రకం: ఫుల్ టైమ్.
విభాగం: సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మరియు ఎంబెడెడ్ సిస్టమ్స్.
ఉద్యోగ హోదా :
పోస్టు పేరు: Software Engineer.
అనుభవం అవసరం: సుమారు 3+ సంవత్సరాలు.
ఇండస్ట్రీ: IT / ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్.
విద్యార్హతలు :
- B.E / B.Tech (Computer Science / ECE / IT) లేదా M.E / M.Tech సంబంధిత విభాగం డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు.
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసీనా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు.
వయస్సు పరిమితి :
- అధికారికంగా ప్రత్యేక వయస్సు పరిమితి పేర్కొనబడలేదు.
- సాధారణంగా 21 సంవత్సరాల పైబడిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
- అనుభవం ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ముఖ్య బాధ్యతలు :
- C మరియు C++ ఉపయోగించి సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేయాలి.
- Linux ఆధారిత అప్లికేషన్ డెవలప్‌మెంట్ మరియు సిస్టమ్ లెవెల్ డీబగ్గింగ్ చేయడం.
- యూనిట్ టెస్టింగ్ మరియు కోడ్ రివ్యూ మరియు టీమ్‌తో కలిసి ప్రాజెక్ట్ అమలు చేయడం.
- కస్టమర్ అవసరాలకు అనుగుణంగా ఫీచర్ డెవలప్‌మెంట్ మరియు సాఫ్ట్‌వేర్ క్వాలిటీ మెయింటెనెన్స్ చేయడం.
అవసరమైన టెక్నికల్ నైపుణ్యాలు :
- C / C++ పై బలమైన పట్టు మరియు Linux OS పై మంచి అవగాహన ఉండాలి.
- Data Structures మరియు Algorithms పరిజ్ఞానం ఉండాలి.
- Multithreading మరియు Memory Management అవగాహన ఉండాలి.
- Git వంటి Version Control టూల్స్ అనుభవం మరియు Embedded Systems పరిజ్ఞానం ఉంటే అదనపు ప్రయోజనం ఉంటుంది.
వేతనం :
- సాధారణంగా ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 30,000 వరకు జీతం ఇస్తున్నారు.
- అనుభవం మరియు నైపుణ్యాల ఆధారంగా ఆకర్షణీయమైన వార్షిక వేతనం
- పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా ప్యాకేజ్ ఉంటుంది.
- పనితీరు ఆధారంగా బోనస్ అవకాశం ఉంటుంది.
మరిన్ని ఉద్యోగాలు :
💥ప్రముఖ BPO కంపెనీ IntouchCX చాట్ ప్రాసెస్ పోస్టుల కోసం ఉద్యోగ ఆహ్వానం
💥ప్రముఖ ఐటీ సంస్థ Zoho కంపెనీ లో సాఫ్ట్వేర్ డెవెలపర్ పోస్ట్ కి ఉద్యోగాలు భర్తీ
💥Telus International కంపెనీ లో బిజినెస్ అనాలిస్ట్ పోస్ట్ కు భారీగా ఉద్యోగాలు
ఇతర ప్రయోజనాలు :
- హెల్త్ ఇన్సూరెన్స్ మరియు ప్రొఫెషనల్ ట్రైనింగ్ అవకాశాలు ఉంటాయి.
- గ్లోబల్ ప్రాజెక్టులపై పని చేసే అవకాశం ఉంటుంది.
- కెరీర్ గ్రోత్ మరియు ప్రమోషన్ అవకాశాలు మరియు సానుకూలమైన వర్క్ కల్చర్ ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ :
- ఆన్‌లైన్ అప్లికేషన్ స్క్రీనింగ్
- టెక్నికల్ ఇంటర్వ్యూ
- HR ఇంటర్వ్యూ
- ఫైనల్ సెలక్షన్ మరియు ఆఫర్ లెటర్ ఇస్తారు.

దరఖాస్తు విధానం :
- ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంస్థ అధికారిక కెరీర్ వెబ్‌సైట్‌లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
అర్హతలు మరియు అనుభవానికి అనుగుణంగా రిజ్యూమ్ సమర్పించాలి.
- Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
ఎందుకు అప్లై చేయాలి :
- గ్లోబల్ లెవెల్ కంపెనీలో పని చేసే అవకాశం ఉంటుంది.
- ఆటోమోటివ్ టెక్నాలజీ రంగంలో అనుభవం ఉంటుంది.
- నూతన సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకునే అవకాశం ఉంటుంది.
- దీర్ఘకాలిక కెరీర్ అభివృద్ధి ఉంటుంది.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.