Private jobs

TelePerformance కంపెనీ లో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ రోల్ కు ఉద్యోగాలు | TelePerformance Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest TelePerformance Recruitment 2026 | TelePerformance Jobs in Telugu

బీపీఓ (BPO) మరియు కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సంస్థ అయిన Teleperformance కంపెనీ తాజాగా కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ( Customer Support Executive ) పోస్టులకు నియామక ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే 12th / Any Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 60 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో నెలకి 18,000 రూపాయిల వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు, 2 Way Cab Facility ని Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంభంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE 

Latest TelePerformance Recruitment 2026 Overview :

🛑 కంపెనీ పేరు : TelePerformance

🛑 జాబ్ రోల్ : Customer Support Executive

🛑 విద్య అర్హత : 12th / Any Degree

🛑 అనుభవం : అవసరం లేధు 

🛑 జీతం : 2.2 LPA

🛑 జాబ్ లొకేషన్ : Bangalore

Latest TelePerformance Recruitment 2026 Full Details in Telugu :

కంపెనీ వివరాలు :

  • ప్రపంచవ్యాప్తంగా కస్టమర్ సపోర్ట్ సేవలు అందించే ప్రముఖ సంస్థ ఇది.  
  • బీపీఓ, కాల్ సెంటర్ మరియు కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.
  • వేలాది మంది ఉద్యోగులతో అంతర్జాతీయ స్థాయి సంస్థ ఇది.
  •  ఉద్యోగులకు కెరీర్ గ్రోత్ అవకాశాలు ఎక్కువ ఉంటుంది.

ఉద్యోగ వివరాలు :

  • పదవి పేరు: కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్
  • పని ప్రదేశం: బెంగుళూరు (Work From Office)
  • అనుభవం: 0 – 2 సంవత్సరాలు , అనుభవం అవసరం లేదు.
  • ఉద్యోగ రకం: ఫుల్ టైమ్.
  • షిఫ్ట్ విధానం: రోటేషనల్ షిఫ్ట్స్ ఉండే అవకాశం.
  • పురుషులు మరియు మహిళలు ఇద్దరూ అప్లై చేయవచ్చు.

విద్యార్హతలు :

  • కనీసం 12వ తరగతి ఉత్తీర్ణత లేదా ఏదైనా డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేయవచ్చు.
  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం మరియు కస్టమర్లతో మర్యాదపూర్వకంగా మాట్లాడే సామర్థ్యం ఉండాలి.
  • సమస్యలను శాంతంగా వినడం మరియు పరిష్కరించే నైపుణ్యం ఉండాలి.

పని బాధ్యతలు : 

  • ఇన్బౌండ్ మరియు అవుట్‌బౌండ్ కాల్స్ హ్యాండిల్ చేయడం.
  • కస్టమర్ ప్రశ్నలు, ఫిర్యాదులు మరియు అభ్యర్థనలకు సమాధానం ఇవ్వడం.
  • ప్రతి కాల్ వివరాలను సిస్టమ్‌లో నమోదు చేయడం.
  • అవసరమైతే సమస్యలను సంబంధిత విభాగాలకు ఎస్కలేట్ చేయడం.

జీతం మరియు ప్రయోజనాలు :

  • నెలవారీ జీతం సుమారు ₹18,000 – ₹25,000 వరకు ఉండే అవకాశం ఉంటుంది.
  •  పనితీరు ఆధారిత ఇన్సెంటివ్‌లు ఉంటాయి.
  • PF మరియు ఇతర కంపెనీ ప్రయోజనాలు లభిస్తాయి.
  • శిక్షణ మరియు స్కిల్ డెవలప్‌మెంట్ అవకాశాలు ఉంటాయి.

కెరీర్ వృద్ధి అవకాశాలు :

  • బీపీఓ రంగంలో మంచి ప్రారంభ స్థాయి ఉద్యోగం.
  • కమ్యూనికేషన్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అభివృద్ధి.
  • మంచి పనితీరు చూపిన వారికి ప్రమోషన్ అవకాశాలు.
  • టీమ్ లీడర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వంటి పదవులకు ఎదగగల అవకాశం ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి :

  • Naukri వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయాలి
  • రిజ్యూమ్ అప్లోడ్ చేసి వివరాలు నమోదు చేయాలి
  • షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ సమాచారం పంపబడుతుంది

మరిన్ని ఉద్యోగాలు :

💥అనుభవజ్ఞులయిన వారి కోసం Infosys కంపెనీలో కొత్త ఉద్యోగ అవకాశాలు

💥Global Logic కంపెనీలో టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ రోల్ కు భారీగా ఉద్యోగాలు

💥ఫ్రెషర్స్ కి Sutherland కంపెనీలో అసోసియేట్ రోల్ కి భారీగా ఉద్యోగాలు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

సెలెక్షన్  ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).

ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 18,000 వరకు జీతం ఇస్తారు.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *