ఫ్రెషర్స్ కి Sutherland కంపెనీలో అసోసియేట్ రోల్ కి భారీగా ఉద్యోగాలు | Sutherland Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest Sutherland Recruitment 2026 | Sutherland Jobs in Telugu
ప్రముఖ గ్లోబల్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కంపెనీ సదర్లాండ్ ( Sutherland ) లో రిటైల్ డొమైన్‌లో అసోసియేట్ పోస్టుల కోసం ఓపెన్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే 12th / Any Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Sutherland కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 4నెలలు Training ఇచ్చి Full Time Job Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.
TELEGRAM GROUP : CLICK HERE
Table of Contents

Latest Sutherland Recruitment 2026 Overview :
🔴 కంపెనీ పేరు : సూథర్ల్యాండ్ ( Sutherland )
🔴 జాబ్ రోల్ : అసోసియేట్ ( Associate )
🔴 విద్య అర్హత : 12th / Any Degree
🔴 అనుభవం : అవసరం లేధు
🔴 జీతం : 30,000
🔴 జాబ్ లొకేషన్ : Hyderabad
Latest Sutherland Recruitment 2026 Full Details in Telugu :
ఉద్యోగ వివరాలు:
- పోస్ట్ పేరు: అసోసియేట్.
- లొకేషన్: హైదరాబాద్ – 500089, తెలంగాణ.
- అనుభవం: 0–2 సంవత్సరాలు,ఫ్రెషర్లు కు స్వాగతం పలుకుతుంది.
- షిఫ్ట్స్: రొటేషనల్ షిఫ్ట్స్.
- వర్కింగ్ డేస్: వారానికి 5 రోజులు, 2 రోజులు రొటేషనల్ ఆఫ్ ఉంటుంది.

ప్రధాన బాధ్యతలు:
- వాయిస్, ఈమెయిల్, చాట్ ద్వారా B2B కస్టమర్లకు ప్రైమరీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా ఉండటం.
- సమయానికి, ఖచ్చితంగా, ప్రొఫెషనల్‌గా సపోర్ట్ అందించడం మరియు SLA లను పాటించడం.
- ప్రతి ఇంటరాక్షన్‌ను ఫుల్ ఓనర్‌షిప్‌తో హ్యాండిల్ చేయడం, ప్రాక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడం.
- సెన్సిటివ్ ఇష్యూలను ఎంపతీతో హ్యాండిల్ చేసి బ్రాండ్‌ను పాజిటివ్‌గా రిప్రెజెంట్ చేయడం.
- కస్టమర్ రికార్డ్స్, డాక్యుమెంటేషన్ సరిగ్గా మెయింటైన్ చేయడం.
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ MNC Company అయిన Sutherland నుండి విదుదల చేసారు. Sutherland ఒక ప్రపంచ స్థాయి డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కంపెనీ. 30+ సంవత్సరాలుగా ప్రముఖ బ్రాండ్ల కస్టమర్లకు అద్భుతమైన అనుభవాలు అందిస్తున్నాం. AI, రోబోటిక్ ఆటోమేషన్, క్లౌడ్ టెక్నాలజీలు, కన్వర్సేషనల్ AIతో మా క్లయింట్ల బిజినెస్‌ను మరింత ముందుకు తీసుకెళ్తున్నాం.
అర్హతలు & స్కిల్స్:
- ఇంగ్లీష్‌లో మంచి వెర్బల్ మరియు రైటెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలి.
- స్ట్రాంగ్ కస్టమర్ సర్వీస్ మైండ్‌సెట్, ఈమెయిల్ హ్యాండ్లింగ్ స్కిల్స్ ఉండాలి.
- ఎంపతీ, టైమ్ మేనేజ్‌మెంట్, ఇండిపెండెంట్‌గా వర్క్ చేయగల సామర్థ్యం ఉండాలి.
- బేసిక్ విండోస్ OS నాలెడ్జ్ ఉండాలి.
- ఈమెయిల్ ఎటికెట్, మల్టీ-ఛానల్ సపోర్ట్ గురించి తెలిసి ఉండాలి
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార Associate ( అసోసియేట్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు 12th / Any Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
💥ఫ్రెషర్స్ కి Microsoft కంపెనీలో టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ పోస్ట్ కి ఉద్యోగాలు
💥10th / ITI అర్హతతో రైల్వే లో Group D ఉద్యోగాలకు నోటిఫికేషన్
💥Qualcomm కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోసం భారీగా ఉద్యోగాలు
ఎంత వయసు ఉండలి :
ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 30,000 వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :
ఈ ఉద్యోగాల కు Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ) అర్హులు.
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.
కెరీర్ అభివృద్ధి అవకాశాలు :
ఈ సంస్థలో పనిచేయడం ద్వారా గ్లోబల్ వర్క్ ఎన్విరాన్‌మెంట్‌లో అనుభవం పొందే అవకాశం ఉంటుంది. పనితీరును ఆధారంగా ప్రమోషన్లు మరియు ఇతర ప్రోత్సాహకాలు అందుబాటు లో ఉంటాయి.
అభ్యర్థులకు ముఖ్య సూచన:
సదర్లాండ్ సంస్థ ఉద్యోగాల కోసం ఎప్పుడూ ఎటువంటి రుసుమును అడగదు. ఒకవేళ ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తే, అది మోసపూరితమైన కాల్ అని గుర్తించండి. ఏదైనా అనుమానం ఉంటే TAHelpdesk@Sutherlandglobal.com కు ఫిర్యాదు చేయండి.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.