Private jobs

Global Logic కంపెనీలో టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ రోల్ కు భారీగా ఉద్యోగాలు | Global Logic Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Global Logic Recruitment 2026 | Latest Jobs in Telugu

డిజిటల్ ఇంజనీరింగ్ మరియు సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ రంగంలో ప్రముఖ సంస్థ అయిన Global Logic కంపెనీ ప్రస్తుతం టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ ( Technical Support Engineer ) పోస్టుకు అనుభవం కలిగిన అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే డిగ్రీ ( Degree ) పూర్తి అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో నెలకి 25,000 రూపాయిల వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంభంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE 

Latest Global Logic Recruitment 2026 Overview :

🛑 కంపెనీ పేరు : Global Logic Recruitment 2026

🛑జాబ్ రోల్  : టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ ( Technical Support Engineer ) 

🛑 విద్య అర్హత : Degree 

🛑జీతం : 25,000

🛑 జాబ్ లొకేషన్ : Hyderabad

Latest Global Logic Recruitment 2026 Full Details in Telugu :

కంపెనీ గురించి ముఖ్య సమాచారం :

  • GlobalLogic ఒక ప్రముఖ డిజిటల్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ సంస్థ.
  • హిటాచీ గ్రూప్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తోంది.
  • ఫార్చ్యూన్ 500 కంపెనీలకు టెక్నాలజీ సొల్యూషన్స్ అందిస్తోంది.
  • క్లౌడ్, డేటా, AI, ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ వంటి రంగాల్లో ప్రత్యేక నైపుణ్యం ఉన్న సంస్థ.
  • భారతదేశంలో పలు నగరాల్లో కార్యాలయాలు ఉన్నాయి.
  • ఉద్యోగులకు అంతర్జాతీయ ప్రాజెక్టులపై పని చేసే అవకాశం ఉంటుంది.

ఉద్యోగ వివరాలు :

పోస్ట్ పేరు: టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ ( Technical Support Engineer ).

అనుభవం అవసరం: 3 నుండి 5 సంవత్సరాలు.

ఉద్యోగ ప్రదేశాలు: గుర్గావ్ / హైదరాబాద్ / పూణే.

పని విధానం: ఆఫీస్ నుండి పని (Work From Office).

ఉద్యోగ రకం: పూర్తి కాలం (Full-Time).

షిఫ్ట్ విధానం: రోటేషనల్ షిఫ్ట్ లో పని చేయాలి.

ప్రధాన బాధ్యతలు :

  • Automation Cloud సంబంధిత సమస్యలను పరిష్కరించడం.
  • Microsoft Office 365 అప్లికేషన్లకు సపోర్ట్ ఇవ్వడం.
  • PowerShell స్క్రిప్టింగ్ ద్వారా డయాగ్నస్టిక్స్ నిర్వహించడం.
  • Power Automate ఫ్లోస్ మరియు ఇంటిగ్రేషన్లకు సహాయం అందించడం.
  • క్లయింట్లతో సమర్థవంతమైన కమ్యూనికేషన్ నిర్వహించడం
  • సమస్యలను SLA (Service Level Agreement) లోపల పరిష్కరించడం.
  • టికెటింగ్ సిస్టమ్‌లో ఇన్సిడెంట్స్ ట్రాక్ చేయడం.
  • టీమ్‌తో కలిసి పనిచేసి కస్టమర్ సంతృప్తిని పెంచడం.

అర్హతలు మరియు నైపుణ్యాలు :

  • కనీసం 3 సంవత్సరాల టెక్నికల్ సపోర్ట్ అనుభవం
  • Automation Cloud అనుభవం ఉంటే అదనపు ప్రయోజనం
  • SQL Server పై అవగాహన
  • ట్రబుల్‌షూటింగ్ మరియు అనలిటికల్ స్కిల్స్
  • మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు కస్టమర్ హ్యాండ్లింగ్ అనుభవం ఉండాలి.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ ( Any Degree ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

సంస్థలో లభించే ప్రయోజనాలు :

  • అంతర్జాతీయ క్లయింట్లతో పని చేసే అవకాశం మరియు నైపుణ్యాభివృద్ధికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్.
  • కెరీర్ గ్రోత్‌కు స్పష్టమైన మార్గదర్శకత్వం మరియు సమానత్వం మరియు సహకార వాతావరణం.
  • హెల్త్ మరియు వెల్‌నెస్ బెనిఫిట్స్ మరియు వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై ప్రత్యేక దృష్టి సరిస్తుంది.
  • ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ అవకాశాలు మరియు మల్టీకల్చరల్ వర్క్ ఎన్విరాన్‌మెంట్.

మరిన్ని ఉద్యోగాలు :

💥ఫ్రెషర్స్ కి Sutherland కంపెనీలో అసోసియేట్ రోల్ కి భారీగా ఉద్యోగాలు

💥ఫ్రెషర్స్ కి Microsoft కంపెనీలో టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ పోస్ట్ కి ఉద్యోగాలు

💥10th / ITI అర్హతతో రైల్వే లో Group D ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

అంచనా జీత పరిధి :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే సుమారు సంవత్సరానికి 3LPA to 9LPA వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్  ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 25,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *