10th / ITI అర్హతతో రైల్వే లో Group D ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest RRB Notification 2026 | RailwayJobs in Telugu
Latest RRB Notification 2026 | Railway Jobs in Telugu
భారతీయ రైల్వేలలో లెవల్-1 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ( గ్రూప్ D ) Group D విభాగoలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22,195 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు 10th / ITI పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, Official Website లోకి వెళ్ళి Apply చేయాలి. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest RRB Notification 2026 Overview :
Table of Contents

🛑 సంస్థ : భారతీయ రైల్వే
🛑 జాబ్ రోల్ : గ్రూప్ D ( Group D )
🛑 విద్య అర్హత : 10th / ITI
🛑 మొత్తం ఖాళీలు : 22,195
🛑 వయసు పరిమితి : 18–33 సంవత్సరాలు
🛑 అప్లై విధానం : ఆన్లైన్ ( Online )
🛑 ఎంపిక విధానం : రాత పరీక్ష ( Written Test )
🛑 జీతం : 18,000
Latest RRB Notification 2025 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :
ఈ నోటిఫికేషన్ నీ మనకు రైల్వే డిపార్ట్మెంట్ ( Railway Notification 2026 ) నుండి విడుదల చేశారు.
మొత్తం ఖాళీలు :
- అధికారికంగా: 22,195 (ప్రొవిజనల్, Annexure-B ప్రకారం).
- రివైజ్డ్ / చాలా సోర్సెస్‌లో: 22,082 మరియు మార్పులు సాధ్యం అవుతాయి కావున మేరు అధికారిక సైట్ చెక్ చేయండి.
ముఖ్య పోస్టులు :
- Track Maintainer Grade-IV.
- Pointsman-B.
- Assistant (Bridge, Carriage & Wagon, Loco Shed, Operations, TL & AC, S&T, P.Way, Track Machine, TRD).
- ఇతర హెల్పర్ మరియు అసిస్టెంట్ రోల్స్ పోస్టులు.
ముఖ్య తేదీలు :
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 31 జనవరి 2026.
- దరఖాస్తు చివరి తేదీ: 02 మార్చి 2026.
- ఫీజు చెల్లింపు చివరి తేదీ: 04 మార్చి 2026.
- సవరణ విండో: 05 మార్చి – 14 మార్చి 2026.
- CBT పరీక్ష తేదీలు: త్వరలో ప్రకటన చేస్తారు.
వయసు పరిమితి (01 జనవరి 2026 నాటికి) :
- సాధారణ వర్గం: 18–33 సంవత్సరాలు.
- OBC-NCL: +3 సంవత్సరాలు.
- SC/ST: +5 సంవత్సరాలు.
- PwBD, ఎక్స్-సర్వీస్‌మెన్, CCAA వంటివి: మరిన్ని రిలాక్సేషన్లు.
విద్యార్హతలు :
- కనీసం 10వ తరగతి (మాట్రిక్యులేషన్) ఉత్తీర్ణత అయ్యి ఉండాలి.
- పోస్టును బట్టి నిర్దిష్ట ట్రేడ్ ITI లో ఉత్తీర్ణత అయ్యి ఉండాలి.
- దరఖాస్తు ముగిసే నాటికి అర్హత పూర్తి అయి ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
💥Qualcomm కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోసం భారీగా ఉద్యోగాలు
💥Wipro కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోసం భారీగా ఉద్యోగావకాశాలు
💥సాఫ్ట్వేర్ డెవలపర్స్ కోసం Ericsson కంపెనీలో భారీగా ఉద్యోగాలు విడుదల
దరఖాస్తు ఫీజు :
- సాధారణ / OBC / EWS: ₹500 (CBT తర్వాత ₹400 రిఫండ్).
- SC/ST / Ex-SM / PwBD / మహిళలు / ట్రాన్స్‌జెండర్ / మైనారిటీలు / EBC: ₹250 (పూర్తి రిఫండ్ CBT తర్వాత).

ఎంపిక ప్రక్రియ :
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT): 100 ప్రశ్నలు, 90 నిమిషాలు, నెగెటివ్ మార్కింగ్ 1/3.
- ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET): క్వాలిఫైయింగ్ మాత్రమే.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV).
- మెడికల్ ఎగ్జామినేషన్.
జీతం & బెనిఫిట్స్ :
- లెవల్-1 (7వ CPC పే మ్యాట్రిక్స్).
- ప్రారంభ బేసిక్ పే: ₹18,000 + DA, HRA, ఇతర అలవెన్సులు.
More Details & Pdf File Link : Click Here