Private jobs

Qualcomm కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోసం భారీగా ఉద్యోగాలు | Qualcomm Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Qualcomm Recruitment 2026 | Qualcomm Jobs in Telugu

ప్రపంచంలోనే అగ్రగామి సెమీకండక్టర్ మరియు వైర్‌లెస్ టెక్నాలజీ గల Qualcomm కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) విభాగా౦లో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Qualcomm కంపెనీ వారు Interview ద్వారా Select చేస్తారు, Interview లో Select అయిన వారికి 3 Month Training  ఇచ్చి Full Time Job Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో 40,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE 

Latest Qualcomm Recruitment 2026 Overview :

🟠 కంపెనీ పేరు : Qualcomm

🟠 జాబ్ రోల్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer )

🟠 విద్య అర్హత : Degree / B.Tech

🟠 జీతం : 40,000

🟠 జాబ్ లొకేషన్ : Hyderabad

Latest Qualcomm Recruitment 2026 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

క్వాల్‌కామ్ ( Qualcomm ) కంపెనీ అనేది అమెరికా ఆధారిత మల్టీనేషనల్ కంపెనీ, హెడ్‌క్వార్టర్స్ సాన్ డియాగో, కాలిఫోర్నియాలో ఉంది. ఇది 1985లో స్థాపించబడింది. వైర్‌లెస్ టెక్నాలజీ, సెమీకండక్టర్స్, సాఫ్ట్‌వేర్ మరియు సేవలలో ప్రపంచంలోనే అగ్రగామి. మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్‌ఫోన్ చిప్‌సెట్‌లు (స్నాప్‌డ్రాగన్), 5G, AI, ఆటోమోటివ్, IoT వంటి రంగాల్లో ఇన్నోవేషన్ చేస్తోంది.

ఉద్యోగ వివరాలు :

  • పదవి: Software Engineer.
  • లొకేషన్: హైదరాబాద్, తెలంగాణ, ఇండియా.
  • పని రకం: ఆన్‌సైట్ (హైదరాబాద్ ఆఫీస్).

ప్రధాన బాధ్యతలు :

  • మొబైల్ డివైస్‌ల కోసం కంప్యూటర్ విజన్ మరియు ఇమేజ్ ప్రాసెసింగ్ అల్గారిథమ్‌ల డిజైన్ చేయటం.
  • హార్డ్‌వేర్‌లో అమలు చేయడానికి అల్గారిథమ్‌ల డెవలప్‌మెంట్ మరియు ఆప్టిమైజేషన్ చేయటం.
  • HW యాక్సిలరేషన్ కోసం ఇమేజ్ ప్రాసెసింగ్ అల్గారిథమ్‌ల మెరుగుదల.
  • ప్రొడక్ట్ టీమ్‌లకు సొల్యూషన్ ఆప్టిమైజేషన్, పెర్ఫార్మెన్స్ ప్రొఫైలింగ్, బెంచ్‌మార్కింగ్ సపోర్ట్ చేయటం.
  • టెస్ట్ రిగ్రెషన్ మరియు రిలీజ్ సపోర్ట్ అందించడం.

అర్హతలు :

  • ఈ జాబ్ కి ఉండవాలిసిన అరహతలు ఏమనగా ఇంజనీరింగ్ మరియు కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత ఫీల్డ్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు.
  • మల్టీమీడియా మరియు ఎంబెడెడ్ టెక్నాలజీలలో 1 నుంచి 7 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • C మరియు C++ మరియు Python ప్రోగ్రామింగ్ స్కిల్స్ తప్పనిసరి గా ఉండాలి.
  • రియల్-టైమ్ మరియు ఎంబెడెడ్ సిస్టమ్స్ అనుభవం ఉండాలి.

ప్రిఫర్డ్ స్కిల్స్ :

  • విజన్ మరియు మల్టీమీడియా యాక్సిలరేటర్స్‌లో పని చేసిన అనుభవం ఉండాలి.
  • ఇమేజ్ ప్రాసెసింగ్ & కంప్యూటర్ విజన్ అల్గారిథమ్‌లలో బలమైన నాలెడ్జ్ ఉండాలి.
  • డేటా స్ట్రక్చర్స్‌లో డీప్ అవగాహన ఉండాలి.
  • SIMD, మల్టీ-థ్రెడింగ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అనుభవం ఉండాలి.

క్వాల్కామ్లో బెనిఫిట్స్ :

  • ప్రీమియం హెల్త్ ఇన్సూరెన్స్ మరియు ఫైనాన్షియల్ సెక్యూరిటీ & రిటైర్మెంట్ ప్రోగ్రామ్స్.
  • డిసేబిలిటీ & లైఫ్ ఇన్సూరెన్స్ మరియు ట్యూషన్ రీయింబర్స్‌మెంట్ & కంటిన్యూయస్ లెర్నింగ్.  
  • మెంటర్‌షిప్ ప్రోగ్రామ్స్ మరియు వెల్‌బీయింగ్ సపోర్ట్.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Software Engineer ( సాఫ్ట్వేర్ ఇంజనీర్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

💥Wipro కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోసం భారీగా ఉద్యోగావకాశాలు

💥సాఫ్ట్వేర్ డెవలపర్స్ కోసం Ericsson కంపెనీలో భారీగా ఉద్యోగాలు విడుదల

💥ఏదైనా డిగ్రీ అర్హత తో తెలుగు లో మాట్లాడే వారికి ప్రముఖ NxtWave కంపెనీ లోభారీగా ఉద్యోగాలు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే ఏడాదికి రూ. 4 లక్షల నుండి రూ. 12 లక్షల వరకు లభిస్తుంది మరియు అనుభవం ఉన్న వారికి వారి పాత సేలరీ బేస్ చేసుకొని ఇంకా మెరుగుగా సేలరీ ఇవ్వటం జరుగుతుంది.

సెలెక్షన్  ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *