ఫ్రెషర్స్ కి Microsoft కంపెనీలో టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ పోస్ట్ కి ఉద్యోగాలు | Latest Microsoft Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest Microsoft Recruitment 2026 | Microsoft Jobs in Telugu
ప్రపంచం లోనే అతి పెద్ద కంపెనీ ఐనటువంటి మైక్రోసాఫ్ట్ ( Microsoft ) లో ఉద్యోగాల భర్తీ కోసం ఓ మంచి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ ( Technical Support Engineer ) విభాగా౦లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఏదైనా డిగ్రీ ( Degree / B.Tech ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Microsoft కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి Full Time Job ని Offer చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.
Latest Microsoft Recruitment 2026 Overview :
Table of Contents

🟧 కంపెనీ పేరు : మైక్రోసాఫ్ట్ ( Microsoft )
🟧 జాబ్ రోల్ : టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ ( Technical Support Engineer )
🟧 విద్య అర్హత : Degree / B.Tech
🟧 అనుభవం : అవసరం లేధు
🟧 జీతం : 30,000
🟧 జాబ్ లొకేషన్ : Pan India
Latest Microsoft Recruitment 2026 Full Details in Telugu :
మైక్రోసాఫ్ట్ గురించి సంక్షిప్తంగా :
ఈ Microsoft కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఒకటి. ఈ కంపెనీ 1975 లో బిల్ గేట్స్, పాల్ అలెన్‌లు స్థాపించారు. హెడ్‌క్వార్టర్స్: రెడ్‌మండ్, వాషింగ్టన్ (USA). మొదట విండోస్, ఆఫీస్ సూట్ (వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్) తో పర్సనల్ కంప్యూటర్ల రంగంలో ఆధిపత్యం సాధించింది. ఇప్పుడు Azure (క్లౌడ్), AI (కృత్రిమ మేధ), Xbox (గేమింగ్), Microsoft 365 వంటి రంగాల్లో గ్లోబల్ లీడర్. భారతదేశంలో హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రామ్, ముంబై, నోయిడా వంటి లొకేషన్లలో బలమైన ప్రెజెన్స్ ఉంది హైదరాబాద్ ‘హై-టెక్ సిటీ’ గా మైక్రోసాఫ్ట్‌కు ముఖ్య హబ్ గా రూపొందుకుంది.

ఉద్యోగ రోల్ :
ఈ Microsoft నోటిఫికేషన్ ద్వార Technical Support Engineer ( టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ మైక్రోసాఫ్ట్ CSS టీమ్‌లో భాగంగా, కస్టమర్ల టెక్నికల్ సమస్యలను స్వీకరించి, ట్రబుల్‌షూట్ చేసి, త్వరగా పరిష్కరిస్తారు. మైక్రోసాఫ్ట్ AI టెక్నాలజీ ఉపయోగించి సమస్యలను సురక్షితంగా, వేగంగా సాల్వ్ చేసి, కస్టమర్లు ప్రొడక్ట్స్ నుంచి గరిష్ట విలువ పొందేలా సహాయం చేస్తారు. ఈ రోల్ మీ కెరీర్‌ను వేగంగా అభివృద్ధి చేస్తుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్, టీమ్‌వర్క్, రీసెర్చ్ స్కిల్స్, టెక్నికల్ నాలెడ్జ్ బాగా పెరుగుతాయి.
ప్రధాన బాధ్యతలు :
- కస్టమర్ టెక్నికల్ ఇష్యూలను ఇన్వెస్టిగేట్ చేసి, పరిష్కరించడం.
- పీర్‌లతో కలిసి నాలెడ్జ్ షేరింగ్ కమ్యూనిటీలు బిల్డ్ చేయడం.
- ట్రైనింగ్ ద్వారా టెక్నికల్ మరియు ప్రొఫెషనల్ స్కిల్స్ మెరుగుపరచుకోవడం.
- ప్రొడక్ట్ డిఫెక్ట్స్ గుర్తించి ఎస్కలేట్ చేసి, మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ మెరుగుదలకు సహకరించడం.
విద్యా అర్హతలు :
- కంప్యూటర్ సైన్స్ / IT / సంబంధిత ఫీల్డ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ (B.E / B.Tech).
- ఫ్రెషర్స్ మరియు ఎక్స్‌పీరియన్స్‌డ్ అందరూ అర్హులు.
అవసరమైన నైపుణ్యాలు :
- మైక్రోసాఫ్ట్ డిఫెండర్ ఫర్ ఎండ్‌పాయింట్ (MDE), విండోస్ డిఫెండర్, Azure, యాంటీమాల్‌వేర్, SCEPలో నైపుణ్యం ఉండాలి.
- McAfee / Trend Micro, Symantec ఎండ్‌పాయింట్ ప్రొటెక్షన్‌లో మంచి అనుభవం ఉండాలి.
- ఎండ్‌పాయింట్ సెక్యూరిటీ ట్రబుల్‌షూటింగ్, విండోస్ OS సపోర్ట్‌లో బలమైన నాలెడ్జ్ ఉండాలి.
- ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి గా ఉండాలి.
జీతం & బెనిఫిట్స్ :
- ఫ్రెషర్స్ మరియు ఎంట్రీ లెవల్ : సాధారణంగా ₹3 నుంచి 18 LPA వరకు ఇస్తున్నారు.
- ఎక్స్‌పీరియన్స్ వారికి టోటల్ CTC మరియు రోల్, లొకేషన్ ఆధారంగా ₹16-25 LPA+ వరకు ఇస్తారు.
- ట్రైనింగ్ పీరియడ్ (సుమారు 4 నెలలు) : నెలకు ₹30,000 వరకు స్టైపెండ్ లాగా ఇస్తారు.
- అదనపు బెనిఫిట్స్ : హెల్త్ ఇన్సూరెన్స్, స్టాక్ ఆప్షన్స్, పెర్ఫార్మెన్స్ బోనస్, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ఉంటాయి.
ఎంత వయసు మరియు అనుభవం మరియు ఫీజు :
- వయసు : 18+ సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ అప్లై చేయవచ్చు .
- అనుభవం : ఫ్రెషర్స్ మరియు ఎక్స్‌పీరియన్స్‌డ్ రెండూ స్వాగతం పలుకుతుంది.
- దరఖాస్తు ఫీజు : ఈ దరఖాస్తు కోసం ఎటువంటి ఫీజు కట్టవలిసిన అవసరం లేదు.
మరిన్ని ఉద్యోగాలు :
💥10th / ITI అర్హతతో రైల్వే లో Group D ఉద్యోగాలకు నోటిఫికేషన్
💥Qualcomm కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోసం భారీగా ఉద్యోగాలు
💥Wipro కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోసం భారీగా ఉద్యోగావకాశాలు
సెలెక్షన్ ప్రాసెస్ :
- ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు (రాత పరీక్ష లేదు).
- అప్లికేషన్ రివ్యూ → షార్ట్‌లిస్ట్ → ఇంటర్వ్యూ (టెక్నికల్ + HR).
- సెలెక్ట్ అయిన వారికి ఆఫర్ లెటర్ మెయిల్ లో మరియు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
- హైదరాబాద్ (ప్రధానంగా), బెంగళూరు, నోయిడా మొదలైనవి.
- హైబ్రిడ్ మరియు ఆన్ సైట్ వెళ్ళవలసి ఉంటుంది.
- పాన్ ఇండియా పోస్టింగ్ సాధ్యం.

ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.