Private jobs

ఫ్రెషర్స్ కి Zycus కంపెనీలో Desktop Support Engineer ఉద్యోగావకాశాలు – Degree / B.Tech అభ్యర్థులకు సువర్ణావకాశం

Telegram Group Join Now

Latest Zycus Recruitment 2026 | Zycus Jobs in Telugu

ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్  విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు Zycus కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా Desktop Support Engineer విభాగా౦లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగలకు Apply చెయ్యాలి అంటే  Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Zycus కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో నెలకి 20,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE 

Latest Zycus Recruitment 2026 Overview :

📢 Job Opportunity – Desktop Support Engineer

🏢 Company Name: Zycus

🔹 Role: Desktop Support Engineer

🎓 Qualification:
Degree / B.Tech పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ Apply చేసుకోవచ్చు.

📝 Selection Process:
Apply చేసిన అభ్యర్థులను Interview ఆధారంగా ఎంపిక చేస్తారు.

🎯 Training:
Select అయిన వారికి 3 Months Training ఇచ్చి తర్వాత Job అందిస్తారు.

💰 Salary:
₹20,000 Per Month

Latest Zycus Recruitment 2026 Full Details in Telugu :

ఉద్యోగ వివరణ  :

  • క్లౌడ్ SaaS కంపెనీ – AI, ML, Angular JS, React వంటి లేటెస్ట్ టెక్‌తో పని.
  • మార్కెట్ లీడర్ – 2026 గార్టనర్ మ్యాజిక్ క్వాడ్రాంట్‌లో లీడర్‌గా గుర్తింపు.
  • కెరీర్ మొబిలిటీ – రోల్స్ మార్చుకునే స్వేచ్ఛ.
  • గ్లోబల్ ఎక్స్పోజర్ – ప్రపంచవ్యాప్త కస్టమర్లతో డీల్ చేయడం.
  • రియల్ ఇంపాక్ట్ – మీ ఐడియాలు ప్రొడక్ట్‌లో అమలు చేయవచ్చు.

బాధ్యతలు  :

  • విండోస్ OS (7/8/10), ఔట్‌లుక్, MS ఆఫీస్, బిజినెస్ అప్లికేషన్స్ సమస్యలు సాల్వ్ చేయడం.
  • డెస్క్‌టాప్స్, ల్యాప్‌టాప్స్, ప్రింటర్స్, స్కానర్స్ మొదలైన హార్డ్‌వేర్ ఇన్‌స్టాల్ & ట్రబుల్‌షూట్.
  • కంపెనీ స్టాండర్డ్స్ ప్రకారం OS మైగ్రేషన్ & డెప్లాయ్‌మెంట్.
  • మైక్రోసాఫ్ట్ టీమ్స్, వెబెక్స్ వంటి రిమోట్ టూల్స్‌తో ఓవర్‌సీస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం.
  • వైరస్ అప్‌డేట్స్, ప్యాచ్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ మెయింటెనెన్స్.
  • టెక్నికల్ & నాన్-టెక్నికల్ వ్యక్తులతో సులభంగా కమ్యూనికేట్ చేయడం.

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

జైకస్ (Zycus) ఒక ప్రపంచ ప్రముఖ AI-పవర్డ్ ప్రొక్యూర్‌మెంట్ సాఫ్ట్‌వేర్ కంపెనీ. 2001లో స్థాపించబడి, 25 సంవత్సరాలకు పైగా అనుభవంతో ఉంది. దీని ప్రధాన ఉత్పత్తి Merlin Agentic AI ప్లాట్‌ఫాం – ఇంటెలిజెంట్ AI ఏజెంట్లతో సోర్స్-టు-పే (S2P) ప్రక్రియలను సులభం, వేగవంతం, కంప్లయింట్‌గా చేస్తుంది.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Desktop Support Engineer ( డెస్క్టాప్ సపోర్ట్ ఇంజనీర్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు ఇంజినీరింగ్ / కంప్యూటర్ సైన్స్ / MCA / BCA / MSc-IT డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఉండవలసిన నైపుణ్యాలు  :

  • నెట్‌వర్క్ & IT ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి మంచి జ్ఞానం
  • ఆఫీస్ 365 అనుభవం ఉంటే ప్లస్ పాయింట్
  • ఇంగ్లీష్ & తెలుగు/హిందీలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్
  • లాజికల్ థింకింగ్, టైమ్ మేనేజ్‌మెంట్, స్మార్ట్ ఇన్సిడెంట్ హ్యాండ్లింగ్

మరిన్ని ఉద్యోగాలు :

10th / 12th అర్హతతో Jio కంపెనీలో భారీగా ఉద్యోగాలు

Capgemini కంపెనీలో భారీగా ఉద్యోగాలు

ఉద్యోగ వివరాలు:

పోస్టు పేరు: Desktop Support Engineer

అర్హత: Degree / B.Tech పూర్తి చేసిన అభ్యర్థులు

అనుభవం: Freshers మరియు అనుభవం ఉన్నవారు ఇద్దరూ అప్లై చేయవచ్చు

ఎంపిక విధానం:

 ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులను Interview ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ నాలెడ్జ్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ను పరిశీలిస్తారు.

ట్రైనింగ్ వివరాలు:

ఎంపికైన అభ్యర్థులకు 3 నెలల పాటు ట్రైనింగ్ అందిస్తారు.  ట్రైనింగ్ ద్వారా కంపెనీ ప్రాజెక్టులకు అవసరమైన టెక్నికల్ నైపుణ్యాలను అభివృద్ధి చేస్తారు. ట్రైనింగ్ పూర్తి అయిన తరువాత ఉద్యోగంలో కొనసాగించే అవకాశం ఉంటుంది.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకి 20,000 రూపాయిల వరకు జీతం ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.

📌 ఈ Job కి సంబంధించిన పూర్తి వివరాలు Bio లో ఇచ్చాం.
👉 అక్కడ నుంచి Check చేసి Apply చేసుకోండి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *