10th / 12th అర్హతతో Jio కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Jio Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest Jio Recruitment 2026 | Jio Jobs in Telugu
మన దేశంలో ప్రముఖ టెలికాం దిగ్గజం అయినటువంటి జీఓ ( Jio ) కంపెనీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు Jio కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కస్టమర్ అసోసియేట్ ( Customer Associate ) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే 10 th / 12th / Any Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Jio కంపెనీ వారు ఒక చిన్న Interview Conduct చేసి జాబ్ ఇస్తారు. Interview లో Select అయిన వారికి 30 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో నెలకి 20,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest Jio Recruitment 2026 Overview :
Table of Contents

| కంపెనీ పేరు | Jio Recruitment 2026 |
| జాబ్ రోల్ | కస్టమర్ అసోసియేట్ ( Customer Associate ) |
| విద్య అర్హత | 10 th / 12th / Any Degree |
| అనుభవం | అవసరం లేధు |
| జీతం | 20,000 |
| జాబ్ లొకేషన్ | Work From Home |
Latest Jio Recruitment 2026 Full Details in Telugu :
ఉద్యోగ వివరణ :
- కొత్త కస్టమర్లను సంపాదించడం.
- జియో కస్టమర్లకు ఫోన్ చేసి జియో రీఛార్జ్ ప్లాన్స్ గురించి వివరించడం.
- కస్టమర్లకు రీఛార్జ్ పూర్తి చేయడంలో సహాయం చేయడం.
- ఆసక్తి ఉన్న వారికి కొత్త జియో సిమ్ కనెక్షన్లు అమ్మడం.

పత్రాలు మరియు బాధ్యతలు :
- కస్టమర్ సందేహాలను, సమస్యలను నిర్దేశిత సమయంలోపు పరిష్కరించడం.
- ప్రతి కస్టమర్‌కు ఆనందకరమైన, సంతోషకరమైన అనుభవం అందించడం.
- అన్ని కస్టమర్లతో సరైన టోన్, మర్యాదపూర్వక భాషలో మాట్లాడడం.
- కాల్ లేదా సర్వీస్ సమయంలో కస్టమర్ వివరాలు, డేటాను సరిగ్గా రికార్డ్ చేయడం.
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ MNC Company అయిన Reliance Jio నుండి విదుదల చేసారు. రిలయన్స్ జియో ( Reliance Jio ) కంపెనీ అనేది ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. ఈ కంపెనీ 2016 సెప్టెంబర్‌లో వాణిజ్య సేవలు ప్రారంభించిన జియో, భారతదేశంలో చౌక ధరలో హై-స్పీడ్ 4G మరియు 5G ఇంటర్నెట్, అపరిమిత కాల్స్ సేవలతో టెలికాం రంగం లో విప్లవం తెచ్చింది. ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్‌గా ఉన్న జియో, 500 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లతో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద టెలికాం కంపెనీగా గుర్తింపు పొందింది.
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార కస్టమర్ అసోసియేట్ ( Customer Associate ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు 10 th / 12th / Any Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ఉండవలసిన నైపుణ్యాలు :
- సేల్స్ చేయడం, కస్టమర్లను హ్యాండిల్ చేయడం నైపుణ్యం ఉండాలి.
- చదవడం, రాయడం ప్రాథమిక జ్ఞానం మరియు స్మార్ట్‌ఫోన్ సులభంగా ఉపయోగించగలగాలి.
- స్థానిక భాష (తెలుగు / హిందీ / ఇంగ్షీషు మొ.) మాట్లాడగలగాలి.
- గోల్ సాధించడం, రిజల్ట్‌పై దృష్టి పెట్టే స్వభావం ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
💥Capgemini కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥Amazon కంపెనీలో 90రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు
💥తెలుగు వారికి IntouchCX కంపెనీలో భారీగా ఉద్యోగాలు
ఎంత వయసు ఉండలి :
ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 20,000 వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి చక్కగా ఇంటినుంచి పని చేసుకోవచ్చు.

అనుభవం :
ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 30 రోజులు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 20,000 వరకు జీతం ఇస్తారు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.