Capgemini కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Capgemini Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest Capgemini Recruitment 2026 | Capgemini Jobs in Telugu
ఫ్రెషర్స్ కి ప్రముఖ MNC కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు Capgemini నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే డిగ్రీ ( Degree ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Capgemini కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి Full Time Job Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.
Latest Capgemini Recruitment 2026 Overview :
Table of Contents

| కంపెనీ పేరు | Capgemini Recruitment 2026 |
| జాబ్ రోల్ | Software Engineer |
| విద్య అర్హత | Degree |
| అనుభవం | అవసరం లేధు |
| సేలరీ | 3.6 LPA |
| జాబ్ లొకేషన్ | Bangalore |
Latest Capgemini Recruitment 2026 Full Details in Telugu :
ఉద్యోగ వివరణ :
- సాఫ్ట్వేర్ సొల్యూషన్లు మరియు అప్లికేషన్ల అభివృద్ధి, నిర్వహణ మరియు ఆప్టిమైజేషన్ చేయాలి.
- సమస్యలను శాస్త్రీయ పద్ధతులతో విశ్లేషించి పరిష్కరించాలి.
- పరిశోధన, డిజైన్, డెవలప్మెంట్ మరియు మెయింటెనెన్స్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ పద్ధతులు మరియు జ్ఞానం అమలు చేయాలి.
- టీమ్ గోల్స్ సాధించడానికి ఇతరులతో సహకరిస్తారు, ప్రాజెక్ట్ పనితీరుపై ప్రత్యక్ష మరియు పాజిటివ్ ప్రభావం చూపించాలి.

పత్రాలు మరియు బాధ్యతలు :
- సాఫ్ట్వేర్ అప్లికేషన్లు మరియు సొల్యూషన్ల డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్ మరియు డెప్లాయ్మెంట్ చేయడం.
- అవసరాలను సేకరించి, వాటిని సాఫ్ట్వేర్ స్పెసిఫికేషన్స్గా మార్చడం.
- కోడ్ రాయడం, డీబగ్ చేయడం మరియు కోడ్ క్వాలిటీని నిర్ధారించడం.
- సాఫ్ట్‌వేర్‌ను నిర్వహణ (maintenance), అప్డేట్ మరియు ఆప్టిమైజ్ చేయడం.
- సమస్యలను శాస్త్రీయంగా విశ్లేషించి పరిష్కరించడం మరియు సొల్యూషన్లు రూపొందించడం.
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ software Company అయిన Capgemini నుండి విదుదల చేసారు. ఈ Capgemini కంపెనీ ఫ్రాన్స్‌కు చెందిన ప్రపంచ స్థాయి మల్టీనేషనల్ IT సర్వీసెస్ మరియు కన్సల్టింగ్ కంపెనీ. ఈ కంపెనీ 1967 లో స్థాపించబడిన ఈ సంస్థ పారిస్‌లో హెడ్‌క్వార్టర్స్ కలిగి ఉంది. AI, టెక్నాలజీ మరియు మానవ శక్తిని ఉపయోగించి వ్యాపారాల భవిష్యత్తును ఊహించి, దాన్ని నిజం చేయడంలో ప్రముఖ స్ట్రాటజిక్ పార్టనర్‌గా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 50 కి పైగా దేశాల్లో 4 లక్షలకు పైగా ఉద్యోగులతో, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, క్లౌడ్, డేటా, జనరేటివ్ AI, ఇంజినీరింగ్ మరియు ఆపరేషన్స్ వంటి రంగాల్లో సర్వీసెస్ అందిస్తుంది.
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార Software Engineer ( సాఫ్ట్వేర్ ఇంజనీర్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు BE/B.Tech/MCA/M.Tech (CS/IT) మరియు సంభందిత ఫీల్డ్ లో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ఉండవలసిన నైపుణ్యాలు :
- ప్రోగ్రామింగ్ కాన్సెప్టులు మరియు సాఫ్ట్వేర్ డిజైన్ ప్రిన్సిపుల్స్‌పై బలమైన అవగాహన ఉండాలి.
- ఆబ్జెక్ట్-ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ (OOP) & డేటా స్ట్రక్చర్స్ మరియు అల్గారిథమ్స్.
- SQL మరియు డేటాబేస్ మేనేజ్మెంట్ మరియు బేసిక్ DB స్కిల్స్ ఉండాలి.
- ప్రాబ్లమ్-సాల్వింగ్ మరియు లాజికల్ రీజనింగ్ స్కిల్స్ ఉండాలి.
- కోడ్ క్వాలిటీ, యూనిట్ టెస్టింగ్ లో మంచి అవగాహన ఉండాలి.
- టీమ్‌వర్క్, కమ్యూనికేషన్ మరియు కోలాబరేషన్ స్కిల్స్ ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
💥Amazon కంపెనీలో 90రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు
💥తెలుగు వారికి IntouchCX కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥Firstsource కంపెనీలో 30 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు
ఎంత వయసు ఉండలి :
ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 30,000 వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :
ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.