Private jobs

Firstsource కంపెనీలో 30రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Firstsource Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Firstsource Recruitment 2026 | Firstsource Jobs in Telugu

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్  విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు Firstsource కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వాయిస్ ప్రాసెస్ ( Voice Process ) రోల్ కి సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే డిగ్రీ ( Degree ) పాస్ అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి చిన్న Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 30 రోజులు  ట్రైనింగ్ ఇచ్చి Full Time Job Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో 25,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest Firstsource Recruitment 2026 Overview :

కంపెనీ పేరు Firstsource Recruitment 2026
జాబ్ రోల్ Voice Process
విద్య అర్హత Degree
అనుభవం అవసరం లేధు 
సేలరీ 25,000 / Month
జాబ్ లొకేషన్ Hyderabad

Latest Firstsource Recruitment 2026 Full Details in Telugu :

ఉద్యోగ వివరణ  :

  •  కస్టమర్ కాల్స్‌కు రెస్పాండ్ చేయడం & వివిధ ఇష్యూస్‌పై సొల్యూషన్స్ అందించడం.
  • సిస్టమ్‌లో ఇన్ఫర్మేషన్ అక్యురేట్‌గా అప్‌డేట్ & ప్రాసెస్ చేయడం.
  • కస్టమర్ పర్స్పెక్టివ్ నుంచి సొల్యూషన్స్ ఫైండ్ చేయడం & కమిట్‌మెంట్స్ ఫుల్‌ఫిల్ చేయడం.
  • కస్టమర్ ప్రాబ్లమ్స్‌ను టైమ్‌లీగా రిజాల్వ్ చేయడం.
  • కస్టమర్ కమిట్‌మెంట్స్ టేక్ అవున్ చేసి డెలివర్ చేయడం.

పత్రాలు మరియు బాధ్యతలు  :

  • ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీతో, ఎంపతీ, రెస్పెక్ట్‌తో కస్టమర్లతో డీల్ చేయడం.
  • కస్టమర్ పర్స్పెక్టివ్ నుంచి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం.
  • టీమ్‌తో కలిసి వర్క్ చేయడం, ట్రస్ట్ బిల్డ్ చేయడం & కన్‌స్ట్రక్టివ్ కన్వర్సేషన్స్ చేయడం.
  • అసైన్డ్ షిఫ్ట్స్‌లో ఎక్స్‌లెంట్ కస్టమర్ సర్వీస్ డెలివర్ చేయడం.

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ MNC Company అయిన Firstsource నుండి విదుదల చేసారు. ఈ Firstsource కంపెనీ 2001 లో స్థాపించబడిన ప్రముఖ గ్లోబల్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (BPM) ప్రొవైడర్. హెల్త్‌కేర్, బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్, కమ్యూనికేషన్స్, మీడియా, టెక్నాలజీ వంటి ఇండస్ట్రీలలో ట్రాన్స్‌ఫార్మేషనల్ సొల్యూషన్స్ అందిస్తుంది. కట్టింగ్-ఎడ్జ్ టెక్, డేటా, అనలిటిక్స్‌తో కస్టమర్ లైఫ్‌సైకిల్‌ను మెరుగుపరుస్తుంది. US, UK, ఇండియా, ఫిలిప్పీన్స్, మెక్సికో, సౌత్ ఆఫ్రికా మొదలైన దేశాల్లో ఉంది.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Voice Process ( వాయిస్ ప్రాసెస్  ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు 12th మరియు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఉండవలసిన నైపుణ్యాలు  :

  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • కస్టమర్ కాల్స్ హ్యాండిల్ చేయడం.
  • ప్రాబ్లమ్-సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి.
  • ఎంపతీ & పేషెన్స్,మల్టీటాస్కింగ్ & అడాప్టబిలిటీ ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

💥డిగ్రీ అర్హతతో Barclays కంపెనీ లో భారీగా ఉద్యోగాలు

💥Pwc కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥Tech Mahindra కంపెనీలో భారీగా ఉద్యోగాలు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 25,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్  ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).

ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 30 రోజులు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 25,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *