Private jobs

Amazon కంపెనీలో 90రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Amazon Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Amazon Recruitment 2026 | Amazon Jobs in Telugu

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్  విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు అమజోన్ ( Amazon ) కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ( Software Development Engineer ) విభాగా౦లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే Degree  పాస్ అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Amazon కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 40,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.

TELEGRAM GROUP : CLICK HERE 

Latest Amazon Recruitment 2026 Overview :

కంపెనీ పేరు అమజోన్ ( Amazon )
జాబ్ రోల్ Software Development Engineer
విద్య అర్హత  Degree 
అనుభవం అవసరం లేధు 
జీతం 40,000
జాబ్ లొకేషన్ Hyderabad

Latest Amazon Recruitment 2026 Full Details in Telugu :

ఉద్యోగ వివరణ  :

  • Generative AI మరియు Agentic AI ఉపయోగించి వర్క్‌ఫ్లోలు ట్రాన్స్‌ఫార్మ్ చేయడం.
  • సెల్లర్ల సెలక్షన్ మెరుగుపరచడం, వృద్ధి మరియు గ్లోబల్ ఎక్స్‌పాన్షన్‌లో సహాయం చేయటం.
  • సెల్లర్ AI అసిస్టెంట్లు అనగా రిజిస్ట్రేషన్, కంప్లయింట్ లిస్టింగ్స్, ప్రోగ్రామ్ అడాప్షన్ చేయటం.
  • AM ల కోసం ఆటోమేషన్ మరియు టాస్క్ మేనేజ్‌మెంట్ చేయటం.
  • కొత్త ప్రొడక్టులు గ్రౌండ్ అప్ నుంచి బిల్డ్ చేయడం.

పత్రాలు మరియు బాధ్యతలు  :

  • ఏజెంటిక్ AI టెక్నాలజీల ముందంజలో పనిచేసే అవకాశం.
  • డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్‌పై ఫోకస్ చేసి పనిచేయడం.
  • కొత్త ప్రొడక్టులు & సర్వీసులను గ్రౌండ్ అప్ నుంచి (scratch) బిల్డ్ చేయడం.
  • ఇప్పటికే ఉన్న టూల్స్ & సిస్టమ్స్‌ను మెరుగుపరచడం మరియు ఎన్‌హాన్స్ చేయడం
  • సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల టీమ్‌లో కీలక సభ్యుడిగా పనిచేయడం.
  • క్లౌడ్ కంప్యూటింగ్ మరియు జెనరేటివ్ AI ఉపయోగించి శక్తివంతమైన టూల్స్ మరియు సొల్యూషన్లు బిల్డ్ చేయడం.

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ software Company అయిన Amazon నుండి విదుదల చేసారు. ఈ Amazon కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీ. ఈ కంపెనీ 1994 లో జెఫ్ బెజోస్ స్థాపించారు. మొదట ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌గా మొదలైంది, ఇప్పుడు ఏ రకమైన ప్రొడక్ట్ అయినా కొనుగోలు చేయవచ్చు. ఈ-కామర్స్‌తో పాటు AWS, Prime Video, Alexa, Kindle వంటి సర్వీసులు కూడా ప్రధాన బిజినెస్‌లు. ముఖ్యంగా AWS ద్వారా కంపెనీకి చాలా లాభాలు వస్తున్నాయి. కస్టమర్లకు ఎల్లప్పుడూ ఉత్తమ సర్వీస్ ఇవ్వడమే దీని మిషన్. హెడ్‌క్వార్టర్ అమెరికాలోని సీటెల్‌లో ఉంది.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Software Development Engineer ( సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత ఫీల్డ్ లో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఉండవలసిన నైపుణ్యాలు  :

  • Java, C++, లేదా C# లో బలమైన ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి.
  • ఆబ్జెక్ట్-ఓరియెంటెడ్ డిజైన్ (OOD) & డిజైన్ ప్యాటర్న్స్ ఉండాలి.
  • డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ మరియు స్కేలబుల్ సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్చర్ అవగాహన ఉండాలి.
  • క్లౌడ్ కంప్యూటింగ్ (AWS ప్రిఫర్డ్), Generative AI & Agentic AI సొల్యూషన్ల అభివృద్ధి ఉండాలి.
  • ఫుల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ (SDLC) – కోడింగ్, కోడ్ రివ్యూ, టెస్టింగ్, డెప్లాయ్‌మెంట్ చేయాలి.   
  • సోర్స్ కంట్రోల్ మేనేజ్‌మెంట్ (Git) & బిల్డ్ మరియు డెప్లాయ్ ప్రాసెసెస్ చేయాలి.

మరిన్ని ఉద్యోగాలు :

💥తెలుగు వారికి IntouchCX కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥Firstsource కంపెనీలో 30 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

💥ఫ్రెషర్స్ కి Oracle కంపెనీలో భారీగా ఉద్యోగాలు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 40,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్  ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).

ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 40,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *