Private jobs

Walmart కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Latest Walmart Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Walmart Recruitment 2026 | Walmart Jobs in Telugu

మాకు వెంటనే జాబ్ కావాలనుకునే వారికోసం ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్  విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు వాలమార్ట్ ( Walmart ) కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే  Degree / B.Tech  పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Walmart కంపెనీ వారు ఒక చిన్న Interview Conduct చేసి ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి ఎంపిక అయిన వారికి  4 నెలలు Training  ఇచ్చి Full Time Job ని Offer చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వరు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest Walmart Recruitment 2026 Overview :

కంపెనీ పేరు వాలమార్ట్ ( Walmart )
జాబ్ రోల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) 
విద్య అర్హత Degree / B.Tech
అనుభవం అవసరం లేధు 
జీతం 30,000
జాబ్ లొకేషన్ Bangalore

Latest Walmart Recruitment 2026 Full Details in Telugu :

ఉద్యోగ వివరణ  :

  • అజైల్ ప్రాసెస్‌లో డిజైన్, డెవలప్‌మెంట్, ఇంప్లిమెంటేషన్, డాక్యుమెంటేషన్ చేయటం.
  • స్కేల్‌లో కట్టింగ్ ఎడ్జ్ సొల్యూషన్స్ బిల్డ్, టెస్ట్, డెప్లాయ్ ప్రపంచవ్యాప్త అసోసియేట్స్‌పై ఇంపాక్ట్ చేయటం.
  • బిజినెస్ ఓనర్లు, ప్రొడక్ట్, గ్లోబల్ టెక్ టీమ్స్‌తో రిక్వైర్‌మెంట్స్ కలెక్ట్ చేయడం.
  • క్రాస్-ఫంక్షనల్ టీమ్స్‌తో కలిసి QCD (Quality, Cost, Delivery) మెయింటైన్ చేయడం.
  • ఆర్కిటెక్చరల్ గైడ్‌లైన్స్ ఫాలో అవడం మరియు ఓపెన్ సోర్స్ టెక్నాలజీలలో కంట్రిబ్యూట్ చేయడం.

పత్రాలు మరియు బాధ్యతలు  :

  • ప్రాబ్లమ్ సాల్వింగ్, డీబగ్గింగ్, మానిటరింగ్ & అలర్ట్స్ హ్యాండిల్ చేయడం – హై-స్కేల్ అప్లికేషన్స్ స్టెబిలిటీ ఎన్శూర్ చేయడం.
  • ఓపెన్-సోర్స్ కమ్యూనిటీలలో కంట్రిబ్యూట్ చేయడం, న్యూ టెక్నాలజీలు నేర్చుకోవడం & బెస్ట్ ప్రాక్టీసెస్ అప్లై చేయడం.
  • బిజినెస్ ఓనర్లు, ప్రొడక్ట్ మేనేజర్లు, గ్లోబల్ టెక్ టీమ్స్‌తో క్లోజ్‌గా ఇంటరాక్ట్ అవడం – రిక్వైర్‌మెంట్స్ గాదర్ చేయడం.

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ MNC Company అయిన Walmart నుండి విదుదల చేసారు. ఈ Walmart కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద రిటైలర్. “Save Money and Live Better” మిషన్‌తో పనిచేస్తూ, ప్రజలు నడిపే, టెక్ శక్తితో ఓమ్నిచానల్ రిటైల్ అందిస్తుంది. Fiscal year 2025 లో రెవెన్యూ $681 బిలియన్, సుమారు 2.1 మిలియన్ అసోసియేట్స్ ఉన్నారు. ప్రతి వారం 270 మిలియన్ల మంది కస్టమర్లు 10,750+ స్టోర్లు మరియు ఈ-కామర్స్ సైట్లను (19 దేశాల్లో) సందర్శిస్తారు. ఇటీవల $1 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ చేరుకుని, టెక్ జయంట్లతో పోటీపడుతోంది ఈ-కామర్స్, AI, ఆటోమేషన్‌లో బలంగా గ్రో అవుతోంది. Sam Walton 1962 లో స్టార్ట్ చేసిన ఈ గ్లోబల్ జయంట్ ఇప్పుడు రిటైల్ భవిష్యత్తును షేప్ చేస్తోంది.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Software Engineer ( సాఫ్ట్వేర్ ఇంజనీర్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా సంబంధిత ఫీల్డ్ లో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఉండవలసిన నైపుణ్యాలు  :

  • Spring Boot, RESTful సర్వీసెస్, మైక్రోసర్వీసెస్ ఆర్కిటెక్చర్ లో నైపుణ్యం ఉండాలి.
  • డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ డిజైన్ మరియు ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్స్ నైపుణ్యం ఉండాలి.
  • డేటా స్ట్రక్చర్స్ మరియు అల్గారిథమ్స్‌లో ఎక్స్‌పర్ట్ నాలెడ్జ్ ఉండాలి.
  • కన్‌కరెన్సీ, గార్బేజ్ కలెక్షన్, ORM టూల్స్ (Hibernate/JPA) ఉండాలి.
  • మానిటరింగ్, అలర్టింగ్, డీబగ్గింగ్ & ట్రబుల్‌షూటింగ్ స్కిల్స్ ఉండాలి.
  • అజైల్ మెథడాలజీ, క్రాస్-ఫంక్షనల్ టీమ్ కోలాబరేషన్ ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

💥Tech Mahindra కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥Cognizant కంపెనీ లో భారీగా ఉద్యోగాలు

💥డిగ్రీ అర్హతతో Micron కంపెనీలో భారీగా ఉద్యోగాలు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 30,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్  ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).

ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *