Private jobs

ఫ్రెషర్స్ కి Oracle కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Oracle Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Oracle Recruitment 2026 | Oracle Jobs in Telugu

ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్  విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు ఓరకేలే ( Oracle ) కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా Technical Support Engineer రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగలకు Apply చెయ్యాలి అంటే ఏదైనా డిగ్రీ (Degree / B.Tech) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Oracle కంపెనీ వారు Interview ద్వారా ఎంపిక చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ని Offer చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest Oracle Recruitment 2026 Overview :

కంపెనీ పేరు ఓరకేలే ( Oracle )
జాబ్ రోల్ Technical Support Engineer
విద్య అర్హత Degree / B.Tech
అనుభవం అవసరం లేధు 
జీతం 3.6 LPA
జాబ్ లొకేషన్ Pan India

Latest Oracle Recruitment 2026 Full Details in Telugu :

ఉద్యోగ వివరణ  :

  • ఫ్రంట్-ఎండ్ అప్లికేషన్స్‌పై ఇన్వెస్టిగేషన్స్ నిర్వహించడం.
  • సమాచారం సేకరణ, ఫిక్స్ టూల్స్ అప్లై చేయడం మరియు ఎండ్ యూజర్లను షాడోయింగ్ చేయడం.  
  • ఇంటర్నల్ & ఎక్స్‌టర్నల్ వర్క్‌ఫ్లోలు టెస్టింగ్ చేయడం.
  • డేటాబేస్ ఫీల్డ్స్ అప్‌డేట్ చేయడం, సర్వర్ల సైక్లింగ్ చేయటం.

పత్రాలు మరియు బాధ్యతలు  :

  • క్లయింట్లు & ఇంటర్నల్ టీమ్‌లతో సమర్థవంతమైన కమ్యూనికేషన్ ఉండాలి.
  • ఇన్వెస్టిగేషన్ లైఫ్‌సైకిల్‌లో నోట్స్, రెజల్యూషన్స్, నాలెడ్జ్ ఆర్టికల్స్ డాక్యుమెంట్ చేయడం.
  • సెవరిటీ ఆధారంగా వర్క్ ప్రయారిటైజ్ చేయడం.
  • క్లయింట్ & బిజినెస్ అవసరాల మధ్య బ్యాలెన్స్ చేయడం.
  • టీమ్స్ మధ్య కలిసి సమస్యలను సరైన వ్యక్తులకు అసైన్ చేయడం.

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ software Company అయిన Oracle నుండి విదుదల చేసారు. ఈ Oracle కంపెనీ అమెరికాకు చెందిన మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ, హెడ్‌క్వార్టర్స్ ఆస్టిన్, టెక్సాస్‌లో ఉంది. 1977లో Larry Ellison, Bob Miner, Ed Oates చేత స్థాపించబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద డేటాబేస్ మేనేజ్‌మెంట్ కంపెనీగా ప్రసిద్ధి చెందింది Oracle Database తో ప్రారంభమై, ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్, AI-ఎంబెడెడ్ సొల్యూషన్స్, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్, డేటా మేనేజ్‌మెంట్‌లో లీడర్. బిలియన్ల మంది జీవితాలపై ఇంపాక్ట్ చేసే AI & క్లౌడ్ సొల్యూషన్స్ అందిస్తుంది. ఈ కంపెనీ 2025 లో రెవెన్యూ $57 బిలియన్+, 162,000+ ఉద్యోగులు ఉన్నారు.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Technical Support Analyst ( టెక్నికల్ సపోర్ట్ అనాలిస్ట్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ లేదా సంబంధిత ఫీల్డ్ లో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఉండవలసిన నైపుణ్యాలు  :

  • డేటాబేస్ క్వెరీలు రాయడం, టేబుల్స్ క్వెరీ చేయడం, డేటా అప్‌డేట్ చేయడం.
  • కస్టమర్ సమస్యలకు సాంకేతిక సహాయం అందించడం.
  • లాగ్ ఫైల్స్ అనాలిసిస్ మరియు డీబగ్గింగ్ స్కిల్స్ ఉండటం.
  • ఫ్రంట్ ఎండ్ మరియు బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ టెస్టింగ్ చేయటం.
  • ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయటం.

మరిన్ని ఉద్యోగాలు :

💥Pwc కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥Tech Mahindra కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥Cognizant కంపెనీ లో భారీగా ఉద్యోగాలు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 30,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్  ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Pan India లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).

ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *