Private jobs

Pwc కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Latest Pwc Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Pwc Recruitment 2026 | Pwc Jobs in Telugu

ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్  విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు Pwc కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా Associate రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే డిగ్రీ (Degree) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Pwc కంపెనీ వారు ఒక చిన్న Interview Conduct చేసి ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి ఎంపిక అయిన వారికి 4 నెలలు Training  ఇచ్చి Full Time Job ని Offer చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest Pwc Recruitment 2026 Overview :

కంపెనీ పేరు Pwc Recruitment 2026
జాబ్ రోల్ Associate
విద్య అర్హత Degree
అనుభవం అవసరం లేధు 
జీతం 30,000
జాబ్ లొకేషన్ Bangalore

Latest Pwc Recruitment 2026 Full Details in Telugu :

ఉద్యోగ వివరణ  :

  • క్లయింట్ల బిజినెస్‌లో సంభావ్య బలహీనతలు (vulnerabilities) గుర్తించి, రిస్క్‌లను నిర్వహించే సొల్యూషన్స్ అభివృద్ధి చేయడం.
  • ఆర్థిక నేరాలు (financial crime), ఫ్రాడ్, సైబర్‌సెక్యూరిటీ బ్రీచెస్, రెగ్యులేటరీ ఎన్‌క్వైరీలు వంటి సమస్యలపై ఇన్వెస్టిగేషన్స్ చేయడం.
  • క్లయింట్లకు క్రైసిస్ సిట్యుయేషన్లలో సపోర్ట్ అందించడం, రెగ్యులేటరీ సమస్యలకు స్పందించడం.

పత్రాలు మరియు బాధ్యతలు  :

  • రెగ్యులేటరీ ఎన్‌క్వైరీలకు (regulatory inquiries) స్పందించడంలో సహాయం చేయడం.
  • సైబర్‌సెక్యూరిటీ బ్రీచెస్ (cybersecurity breaches) హ్యాండిల్ చేయడం.
  • లీగల్ ప్రొసీడింగ్స్‌లో ఎక్స్‌పర్ట్ అడ్వైస్, అభిప్రాయాలు ఇవ్వడం.
  • ఫైనాన్షియల్ డేటా అనాలైజ్ చేయడం, రిపోర్ట్స్ తయారు చేయడం.
  • క్లయింట్ల సిస్టమ్స్ & కంట్రోల్స్ రివ్యూ చేసి, రెమీడియేట్ చేయడం

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ software Company అయిన PWC నుండి విదుదల చేసారు. ఈ PwC కంపెనీ ప్రపంచంలోని అతిపెద్ద ప్రొఫెషనల్ సర్వీసెస్ నెట్‌వర్క్‌లలో ఒకటి మరియు “బిగ్ ఫోర్” అకౌంటింగ్ ఫర్మ్‌లలో రెండవది. ఇది ఆడిట్ అండ్ అస్యూరెన్స్, టాక్స్, కన్సల్టింగ్, డీల్స్, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి సేవలను అందిస్తుంది. PwC యొక్క పర్పస్ “సొసైటీలో ట్రస్ట్ బిల్డ్ చేయడం మరియు ముఖ్యమైన సమస్యలను సాల్వ్ చేయడం”. ఈ కంపెనీ 149 దేశాల్లో 3,70,000 మందికి పైగా ఉద్యోగులతో పనిచేస్తుంది మరియు టెక్ ఫార్వర్డ్, పీపుల్ ఎంపవర్డ్ నెట్‌వర్క్‌గా క్లయింట్లకు ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అందిస్తుంది.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Associate ( అసోసియేట్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ మరియు అకౌంటింగ్ / ఫైనాన్స్ / B.Com / బిజినెస్ లేదా సంబంధిత ఫీల్డ్ లో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఉండవలసిన నైపుణ్యాలు  :

  • డేటా మరియు ఇన్ఫర్మేషన్ బాధ్యతాయుతంగా హ్యాండిల్ చేయడం, మానిప్యులేట్ చేయడం, అనాలైజ్ చేయడం.
  • ఇన్-ది-మూమెంట్ కన్స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం మరియు స్వీకరించడం.
  • టీమ్‌తో సమర్థవంతంగా కోలాబరేట్ చేయడం, ఐడియాలు షేర్ చేయడం.
  • సమస్యలు మరియు అవకాశాలు గుర్తించి, మెరుగుదలలకు సూచనలు ఇవ్వడం.
  • రిస్క్ మేనేజ్‌మెంట్ మరియు కంప్లయన్స్ ప్రొసీజర్స్ అనుసరించడం.

మరిన్ని ఉద్యోగాలు :

💥Tech Mahindra కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥Cognizant కంపెనీ లో భారీగా ఉద్యోగాలు

💥డిగ్రీ అర్హతతో Micron కంపెనీలో భారీగా ఉద్యోగాలు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 30,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్  ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).

ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *