డిగ్రీ అర్హతతో Barclays కంపెనీ లో భారీగా ఉద్యోగాలు | Barclays Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest Barclays Recruitment 2026 | Barclays Jobs in Telugu
మాకు వెంటనే జాబ్ కావాలి ఆని ఎదురు చూసే నిరుద్యోగులకు Barclays కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు Barclays కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) విభాగా౦లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు.ఈ ఉద్యోగాలకు Training లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.
Latest Barclays Recruitment 2026 Overview :
Table of Contents

| కంపెనీ పేరు | Barclays Recruitment 2026 |
| జాబ్ రోల్ | సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) |
| విద్య అర్హత | Degree / B.Tech |
| అనుభవం | అవసరం లేధు |
| సేలరీ | 3.6 LPA |
| జాబ్ లొకేషన్ | Bangalore |
Latest Barclays Recruitment 2026 Full Details in Telugu :
ఉద్యోగ వివరణ :
- ప్రొడక్ట్ మేనేజర్లు, డిజైనర్లు మరియు ఇతర ఇంజినీర్లతో క్రాస్-ఫంక్షనల్ కోలాబరేషన్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్లను నిర్వచించడం, సొల్యూషన్ స్ట్రాటజీలు రూపొందించడం, బిజినెస్ ఆబ్జెక్టివ్లతో సీమ్‌లెస్ ఇంటిగ్రేషన్ నిర్ధారించడం.
- ఇండస్ట్రీ అలైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఫ్రేమ్‌వర్క్‌లు మరియు టూల్స్ ఉపయోగించి హై-క్వాలిటీ సాఫ్ట్వేర్ సొల్యూషన్ల డెవలప్మెంట్ మరియు డెలివరీ చేయటం.
- కోడ్ స్కేలబుల్, మెయింటైనబుల్ మరియు పెర్ఫార్మెన్స్ కోసం ఆప్టిమైజ్ చేయాలి.
- కోడ్ రివ్యూలలో పాల్గొనడం, కోడ్ క్వాలిటీ మరియు నాలెడ్జ్ షేరింగ్ సంస్కృతిని ప్రోత్సహించడం.

పత్రాలు మరియు బాధ్యతలు :
- ఇండస్ట్రీ టెక్నాలజీ ట్రెండ్స్ మరియు ఇన్నోవేషన్లపై అప్డేట్గా ఉండటం, ఆర్గనైజేషన్ టెక్నాలజీ కమ్యూనిటీలకు సహకరించడం, టెక్నికల్ ఎక్సలెన్స్ మరియు గ్రోత్ సంస్కృతిని పెంపొందించడం.
- సెక్యూర్ కోడింగ్ ప్రాక్టీసెస్‌కు అనుగుణంగా ఉండటం, వల్నరబిలిటీలను తగ్గించడం, సెన్సిటివ్ డేటాను రక్షించడం.
- యూనిట్ టెస్టింగ్ ప్రాక్టీసెస్ అమలు చేయడం కోడ్ డిజైన్, రీడబిలిటీ మరియు రిలయబిలిటీ నిర్ధారించడం.
- హై-క్వాలిటీ, స్కేలబుల్ సాఫ్ట్వేర్ డెవలప్ మరియు డెలివర్ చేయడం.
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ MNC Company అయిన Barclays నుండి విదుదల చేసారు. ఈ Barclays కంపెనీ బ్రిటిష్ మల్టీనేషనల్ యూనివర్సల్ బ్యాంక్, లండన్‌లో హెడ్‌క్వార్టర్స్ ఉంది. ఈ కంపెనీ 1690 లో లండన్‌లో గోల్డ్‌స్మిత్ బ్యాంకర్లు జాన్ ఫ్రీమ్ మరియు థామస్ గౌల్డ్ గారి చేత ప్రారంభమైంది. 300+ సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బ్యాంక్ ప్రపంచవ్యాప్తంగా రిటైల్ బ్యాంకింగ్, కార్పొరేట్ & ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్, క్రెడిట్ కార్డ్స్, ప్రైవేట్ బ్యాంకింగ్ వంటి సేవలు అందిస్తుంది. UK సెంటర్డ్ గ్లోబల్ ఫైనాన్స్ లీడర్‌గా లక్ష్యంగా పెట్టుకుని, 40+ దేశాల్లో 80,000+ ఉద్యోగులతో పనిచేస్తోంది.
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార Software Engineer ( సాఫ్ట్వేర్ ఇంజనీర్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు B.Tech/B.E. (కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఈసీఈ) లేదా సంబంధిత ఫీల్డ్ లో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ఉండవలసిన నైపుణ్యాలు :
- జావా లో నైపుణ్యం ఉండాలి మరియు స్ప్రింగ్ ఎకోసిస్టమ్ మరియు SQL & NoSQL డేటాబేస్‌లలో బలమైన ఇంటిగ్రేషన్ నైపుణ్యం ఉండాలి.
- లార్జ్ స్కేల్ స్ట్రీమింగ్ పైప్‌లైన్ ఆధారిత RCA (Root Cause Analysis) మరియు ఆటో-రెమెడియేషన్ / AIOps అనుభవం ఉండాలి.
- ELT / ETL పైప్లైన్లు మరియు క్లౌడ్ స్టోరేజ్ ఇంటిగ్రేషన్లు లో అనుభవం ఉండాలి.
- హై అవైలబిలిటీ మరియు లార్జ్ డేటాసెట్లలో స్కేలబిలిటీ లో అనుభవం ఉండాలి.
- స్ట్రాటజిక్ థింకింగ్ మరియు డిజిటల్ & టెక్నాలజీ నైపుణ్యం ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
💥Pwc కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥Tech Mahindra కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥Cognizant కంపెనీ లో భారీగా ఉద్యోగాలు
ఎంత వయసు ఉండలి :
ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 30,000 వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :
ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.