Private jobs

డిగ్రీ అర్హతతో Micron కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Micron Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Micron Recruitment 2026 | Micron Jobs in Telugu

ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్  విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు Micron నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ ఇంజనీర్ ( Staff Engineer )  రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగలకు Apply చెయ్యాలి అంటే Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Micron కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 3 నెలలు Training  ఇచ్చి Full Time Job Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో 40,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE 

Latest Micron Recruitment 2026 Overview :

కంపెనీ పేరు Micron Recruitment 2026
జాబ్ రోల్ స్టాఫ్ ఇంజనీర్ ( Staff Engineer )
విద్య అర్హత Degree / B.Tech
అనుభవం అవసరం లేధు 
జీతం 40,000
జాబ్ లొకేషన్ Hyderabad

Latest Micron Recruitment 2026 Full Details in Telugu :

ఉద్యోగ వివరణ  :

  • ఫర్మ్‌వేర్ ఆర్కిటెక్చర్, ప్రొడక్ట్ రిక్వైర్‌మెంట్స్, NVMe ప్రోటోకాల్‌పై డొమైన్ గైడ్‌గా పనిచేయాలి.
  • ప్రస్తుత టెస్ట్ ప్లాన్స్, కవరేజ్‌ను రివ్యూ చేసి మెరుగుపరచడం.
  • కొత్త వాలిడేషన్ అప్రోచెస్ సిఫార్సు చేయడం మరియు అమలు చేయడం.
  • ప్రొడక్ట్ టెస్ట్ సైకిల్స్‌ను లీడ్ చేయడం మరియు ప్రొడక్ట్ రిక్వైర్‌మెంట్స్ స్టడీ చేసి టెస్టబిలిటీ వెరిఫై చేయడం.
  • సరైన టెస్టింగ్ ఈక్విప్‌మెంట్ గుర్తించడం మరియు ప్రొడక్ట్ డిజైన్‌కు ఫీడ్‌బ్యాక్ ఇచ్చి ప్రభావం చూపడం.

పత్రాలు మరియు బాధ్యతలు  :

  • ఫర్మ్‌వేర్ & SSD వాలిడేషన్ డొమైన్ ఎక్స్‌పర్ట్ మరియు గైడ్ గా ఉండాలి.
  • డిఫెక్ట్ / బగ్ రూట్ కాజ్ అనాలిస్ట్ మరియు రిజల్యూషన్ డ్రైవర్ గా ఉండటం.
  • ఫర్మ్‌వేర్ ఆర్కిటెక్చర్, NVMe/PCIe స్పెసిఫికేషన్స్, NAND స్టోరేజ్ హైరార్కీపై డీప్ నాలెడ్జ్ అందించడం.
  • టెస్ట్ ప్లాన్స్, టెస్ట్ కేసెస్ డెఫైన్ చేయడం & రివ్యూ చేయడం.
  • కొత్త వాలిడేషన్ అప్రోచెస్, మెథడాలజీలు సిఫార్సు చేసి అమలు చేయడం.

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ software Company అయిన Micron నుండి విదుదల చేసారు. ఈ Micron కంపెనీ అమెరికాకు చెందిన ప్రముఖ సెమీకండక్టర్ కంపెనీ, మెమరీ మరియు స్టోరేజ్ సొల్యూషన్స్‌లో ప్రపంచ నాయకుడు. ఈ కంపెనీ 1978 లో బోయిస్, ఐడహోలో చిన్న సెమీకండక్టర్ డిజైన్ కంపెనీగా ప్రారంభమైంది. ఇప్పుడు DRAM, NAND ఫ్లాష్, NOR మెమరీ, SSDలు వంటి హై-పెర్ఫార్మెన్స్ మెమరీ & స్టోరేజ్ ప్రొడక్ట్స్‌ను డిజైన్ చేసి, తయారు చేసి, అమ్ముతుంది. Micron మరియు Crucial బ్రాండ్స్ ద్వారా డేటా సెంటర్లు, క్లౌడ్, మొబైల్ డివైసెస్, ఆటోమోటివ్, ఇండస్ట్రియల్, PCలు, AI & 5G అప్లికేషన్స్‌లో వాడే మెమరీ సొల్యూషన్స్ అందిస్తుంది. 45+ సంవత్సరాల అనుభవంతో, టెక్నాలజీ లీడర్‌షిప్, కస్టమర్ ఫోకస్ మరియు ఇన్నోవేషన్‌తో ప్రపంచవ్యాప్తంగా 50,000+ ఉద్యోగులతో పనిచేస్తోంది.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Staff Engineer ( స్టాఫ్ ఇంజనీర్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఏరియాలో BS డిగ్రీ సంబంధిత ఫీల్డ్ లో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఉండవలసిన నైపుణ్యాలు  :

  • PCIe SSDలు, NAND ఫ్లాష్, మెమరీ స్టోరేజ్ హైరార్కీపై డీప్ నాలెడ్జ్ ఉండాలి.
  • NVMe ప్రోటోకాల్‌పై బలమైన అవగాహన ఉండాలి.
  • స్ట్రాంగ్ Python స్క్రిప్టింగ్ మరియు ఆటోమేషన్ స్కిల్స్ ఉండాలి.
  • టెస్ట్ స్ట్రాటజీలు క్రాఫ్ట్ చేసి ఇంప్లిమెంట్ చేయగల సామర్థ్యం ఉండాలి.
  • టెక్నికల్ లీడర్‌షిప్ & టీమ్ గైడెన్స్ అనుభవం ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

💥Goldman Sachs కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥డిగ్రీ అర్హత తో Harman కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

💥12th అర్హతతో Telus International కంపెనీలో భారీగా ఉద్యోగాలు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 40,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్  ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).

ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 40,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *