Cognizant కంపెనీ లో భారీగా ఉద్యోగాలు | Cognizant Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest Cognizant Recruitment 2026 | Cognizant Jobs in Telugu
ప్రముఖ MNC కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు కోగ్నైసెంట్ ( Cognizant ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా Software Engineer రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగలకు Apply చెయ్యాలి అంటే ఏదైనా డిగ్రీ ( Degree / B.Tech ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి కోగ్నైసెంట్ ( Cognizant ) కంపెనీ వారు Interview ద్వారా ఎంపిక చేస్తారు, ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest Cognizant Recruitment 2026 Overview :
Table of Contents

| కంపెనీ పేరు | కోగ్నైసెంట్ ( Cognizant ) |
| జాబ్ రోల్ | Software Engineer |
| విద్య అర్హత | Degree / B.Tech |
| అనుభవం | అవసరం లేధు |
| సేలరీ | 30,000 |
| జాబ్ లొకేషన్ | Hyderabad |
Latest Cognizant Recruitment 2026 Full Details in Telugu :
ఉద్యోగ వివరణ :
- Spring Boot మైక్రోసర్వీసెస్ డెవలప్ మరియు మెయింటైన్ చేయడం.
- GCP లో క్లౌడ్ సొల్యూషన్స్ డిజైన్ మరియు ఇంప్లిమెంట్ చేయడం.
- React & Angularతో రెస్పాన్సివ్ UI డెవలప్ చేయడం.
- క్లీన్ & ఎఫిషియెంట్ Java కోడ్ రాయడం మరియు కోడ్ రివ్యూస్ మరియు బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో చేయడం.
- టెక్నికల్ ఇష్యూస్ ట్రబుల్షూట్ మరియు ఫిక్స్ చేయడం.

పత్రాలు మరియు బాధ్యతలు :
- అజైల్ ప్రాసెస్‌లో యాక్టివ్‌గా పాల్గొనడం (ప్లానింగ్, రెట్రోస్) మరియు జూనియర్ డెవలపర్స్‌కు మెంటరింగ్ & టెక్నికల్ గైడెన్స్ ఇవ్వడం.
- DevOps టీమ్‌తో సహకరించి CI/CD పైప్‌లైన్స్ మెరుగుపరచడం మరియు సెక్యూరిటీ స్టాండర్డ్స్ మరియు డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ పాటించడం.
- స్టేక్‌హోల్డర్స్‌తో రిక్వైర్మెంట్స్ సేకరించడం & అప్డేట్స్ ఇవ్వడం.
- సిస్టమ్ ఆర్కిటెక్చర్ & డిజైన్ డాక్యుమెంటేషన్‌కు కంట్రిబ్యూట్ చేయడం.
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ MNC Company అయిన Cognizant నుండి విదుదల చేసారు. ఈ Cognizant కంపెనీ ఒక ప్రపంచ స్థాయి అమెరికన్ మల్టీనేషనల్ IT సర్వీసెస్, కన్సల్టింగ్ మరియు బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ కంపెనీ. ఈ కంపెనీ 1994 లో భారతదేశంలోని చెన్నైలో Dun & Bradstreet ఇన్-హౌస్ యూనిట్‌గా ప్రారంభమై, తర్వాత స్వతంత్రంగా విస్తరించింది. ప్రస్తుతం హెడ్‌క్వార్టర్స్ అమెరికాలోని Teaneck, New Jersey లో ఉంది. NASDAQ-100లో లిస్టెడ్ అయిన ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.5 లక్షల మంది ఉద్యోగులతో, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, మాన్యుఫాక్చరింగ్, రిటైల్ వంటి ఇండస్ట్రీలలో క్లయింట్లకు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, AI, క్లౌడ్, మోడర్నైజేషన్ సొల్యూషన్స్ అందిస్తుంది.
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార Software Engineer ( సాఫ్ట్వేర్ ఇంజనీర్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు B.Tech / B.E. / BCA / MCA లేదా సంబంధిత ఫీల్డ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ఉండవలసిన నైపుణ్యాలు :
- Spring Boot మైక్రోసర్వీసెస్: జావాతో చిన్న సర్వీసెస్ త్వరగా తయారు చేసి, అప్లికేషన్‌ను విభజించి సులభంగా స్కేల్ చేయ గలిగె అనుభవం.
- జావా: బ్యాకెండ్ కోడింగ్, బలమైన మరియు సురక్షితమైన బిజినెస్ లాజిక్ రాయడం.
- యాంగ్యులర్: పెద్ద అప్లికేషన్స్ కోసం స్ట్రక్చర్డ్, సులభంగా మెయింటైన్ చేయగల UI లు బిల్డ్ చేయడం.
- జీసీపీ (Google Cloud Platform): క్లౌడ్‌లో అప్లికేషన్ రన్ చేయడం, స్టోరేజ్, డేటాబేస్, స్కేలింగ్ మేనేజ్ చేయడం.
- క్లౌడ్ బేసిక్స్: క్లౌడ్ పనితీరు, సర్వర్లు, స్టోరేజ్, నెట్వర్క్, సెక్యూరిటీ బేసిక్ అవగాహన ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
💥డిగ్రీ అర్హతతో Micron కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥Goldman Sachs కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥డిగ్రీ అర్హత తో Harman కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
ఎంత వయసు ఉండలి :
ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 30,000 వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.
అనుభవం :
ఈ ఉద్యోగాలు కేవలం Experience ( ఎక్స్పీరియన్స్ ).
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.