12th అర్హతతో Telus International కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Telus International Recruitment 2026| Latest Jobs in Telugu
Latest Telus International Recruitment 2026 | Latest Jobs in Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీ అయిన తెలుస్ ఇంటర్నేషనల్ ( Telus Anal ) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా బిజినెస్ అనలిస్ట్ ( Business Analyst ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే 12th / ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Telus International కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 30 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 20,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ ఆయిన వారికి కంపెనీ వారు ఫ్రీ గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు Check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates కొరకు మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.
Latest Telus International Recruitment 2026 Overview :
Table of Contents

| కంపెనీ పేరు | తెలుస్ ఇంటర్నేషనల్ ( Telus International ) |
| జాబ్ రోల్ | బిజినెస్ అనలిస్ట్ ( Business Analyst ) |
| విద్య అర్హత | 12th / ఏదైనా డిగ్రీ |
| అనుభవం | అవసరం లేధు |
| జీతం | 20,000 |
| జాబ్ లొకేషన్ | Noida |
Latest Telus International Recruitment 2026 Full Details in Telugu :
ఉద్యోగ వివరణ :
- ITIL ప్రాసెస్‌లను నిర్వచించడం (Define), అమలు చేయడం (Implement) మరియు ఆప్టిమైజ్ చేయడం (Optimize).
- టెక్నికల్ ఎక్స్‌పర్టైజ్‌తో స్ట్రాటజిక్ లీడర్‌షిప్ కలిపి పని చేయడం.
- ఆపరేషనల్ ఎక్సలెన్స్ (Operational Excellence) సాధించడం.
- డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇనిషియేటివ్‌లను డ్రైవ్ చేయడం.
- కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడం మరియు ఎన్‌హాన్స్ చేయడం.
- కస్టమర్-స్పెసిఫిక్ ITIL ఆపరేషనల్ సొల్యూషన్‌లను డిజైన్ & డెలివర్ చేయడం.

పత్రాలు మరియు బాధ్యతలు :
- సర్వీస్ ట్రాన్సిషన్ ఇనిషియేటివ్‌లను లీడ్ చేయడం మరియు మేనేజ్ చేయడం.
- బిజినెస్ రిక్వైర్‌మెంట్స్ గాదరింగ్ & అనాలిసిస్ చేయడం.
- KPIలు, పెర్ఫార్మెన్స్ రిపోర్ట్స్, BI టూల్స్ ఉపయోగం.
- సర్వీస్ కాస్ట్ మోడల్స్ & బడ్జెటింగ్ (EASE).
- కస్టమర్ వర్క్‌షాప్‌లు, స్టేక్‌హోల్డర్ మేనేజ్‌మెంట్, చేంజ్ మేనేజ్‌మెంట్ చేయడం.
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ software Company అయిన TELUS Digital నుండి విదుదల చేసారు. ఈ TELUS Digital అనేది కెనడా ఆధారిత TELUS Corporation యొక్క గ్లోబల్ ఆర్మ్ కంపెనీ. ఇది డిజిటల్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ (CX) ఇన్నోవేషన్‌లో ప్రముఖ కంపెనీ. AI-ఫ్యూల్డ్ టెక్నాలజీ, క్లౌడ్ సొల్యూషన్స్, ఇంటెలిజెంట్ ఆటోమేషన్, కాంటాక్ట్ సెంటర్ సర్వీసెస్, ట్రస్ట్ & సేఫ్టీ, డేటా అనోటేషన్ వంటి ఎండ్-టు-ఎండ్ డిజిటల్ సొల్యూషన్స్ అందిస్తుంది. ఈ కంపెనీ లో సుమారు 80,000+ ఉద్యోగులు మరియు ఈ కంపెనీ 30+ దేశాల్లో ఆపరేషన్స్ ఉన్నాయి.
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార Business Analyst ( బిజినెస్ అనాలిస్ట్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు 12th మరియు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ఉండవలసిన నైపుణ్యాలు :
- బిజినెస్ రిక్వైర్‌మెంట్స్ గాదరింగ్ & అనాలిసిస్ ఉండాలి.
- ప్రాసెస్ మ్యాపింగ్, గ్యాప్ అనాలిసిస్ & ఆప్టిమైజేషన్ ఉండాలి.
- Agile & Waterfall ప్రాజెక్ట్ మెథడాలజీలు లో అవగాహన ఉండాలి.
- కస్టమర్ ఫేసింగ్ & స్టేక్‌హోల్డర్ మేనేజ్‌మెంట్ లో అవగాహన ఉండాలి.
- · చేంజ్ మేనేజ్‌మెంట్ & కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
💥Cisco కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥Qualcomm కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥Global Logic కంపెనీలో భారీగా ఉద్యోగాలు
ఎంత వయసు ఉండలి :
ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 20,000 వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Noida లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :
ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 30 రోజులు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 20,000 వరకు జీతం ఇస్తారు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.