Private jobs

డిగ్రీ అర్హత తో Harman కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Harman Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Harman Recruitment 2026 | Harman Jobs in Telugu

ఫ్రెషర్స్ కి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్  విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు హర్మన్ ( Harman ) కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే  ఏదైనా డిగ్రీ ( Degree / B.Tech ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి  Harman కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంభంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest Harman Recruitment 2026 Overview :

కంపెనీ పేరు హర్మన్ ( Harman )
జాబ్ రోల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer )
విద్య అర్హత Degree / B.Tech
అనుభవం అవసరం లేధు 
సేలరీ 3.6 LPA
జాబ్ లొకేషన్ Bangalore

Latest Harman Recruitment 2026 Full Details in Telugu :

ఉద్యోగ వివరణ  :

  • కొత్త సాఫ్ట్‌వేర్ డిజైన్, డెవలప్‌మెంట్, ప్రోటోటైపింగ్, కోడింగ్, టెస్టింగ్ & ఇంప్లిమెంటేషన్ చేయటం.
  • ఆటోమోటివ్ డివిజన్ సహోద్యోగులతో కలిసి లక్ష్యాలు సాధించడం.
  • LLD, HLD వంటి డిజైన్ లెవల్స్ గైడ్ చేయడం & కోడ్ రాయడం.
  • కోడ్ రివ్యూ & ప్లానింగ్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం.

పత్రాలు మరియు బాధ్యతలు  :

  • సాఫ్ట్‌వేర్ డెలివరీ ప్రాసెస్‌కు సపోర్ట్ ఇవ్వడం.
  • స్టేక్‌హోల్డర్ రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ చేసి సిస్టమ్ రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్స్ రాయడం.
  • ఆటోమోటివ్ ఇన్ఫోటైన్‌మెంట్, సేఫ్టీ, ఎఫిషియెన్సీ మెరుగుపరచడంలో భాగస్వామ్యం.

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ MNC Company అయిన Harman నుండి విదుదల చేసారు. ఈ HARMAN కంపెనీ అమెరికాకు చెందిన ప్రముఖ ఆడియో ఎలక్ట్రానిక్స్ కంపెనీ. 1980లో స్థాపించబడిన ఈ సంస్థ, 2017 నుంచి సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ యొక్క పూర్తి స్వతంత్ర సబ్సిడియరీగా పనిచేస్తోంది. దాదాపు 26,000+ ఉద్యోగులతో, గ్లోబల్‌గా 100+ లొకేషన్స్‌లో ఉండి, సాధారణ క్షణాలను అసాధారణ అనుభవాలుగా మార్చే ఇన్నోవేటివ్ టెక్నాలజీలను అందిస్తోంది.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Software Engineer ( సాఫ్ట్వేర్ ఇంజనీర్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు బ్యాచిలర్స్ డిగ్రీ (B.Tech/B.E.) in CS/IT/ECE/EEE లేదా సంబంధిత ఫీల్డ్ లో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఉండవలసిన నైపుణ్యాలు  :

  • C++ మరియు Linux ఆపరేటింగ్ సిస్టమ్ లో మంచి అవగాహన ఉండాలి.
  • ఆటోమోటివ్ సిస్టమ్స్ & ఫీచర్స్ గురించి మంచి జ్ఞానం ఉండాలి.
  • ఆటోమోటివ్ డొమైన్‌లో 3+ సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • కోడ్ రివ్యూ & కోడింగ్ స్టాండర్డ్స్ మరియు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లో అవగాహన ఉండాలి.
  • ఇంగ్లీష్ రీడింగ్ & రైటింగ్,టీమ్‌తో సహకారం & కమ్యూనికేషన్ ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

💥12th అర్హతతో Telus International కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥Cisco కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥Qualcomm కంపెనీలో భారీగా ఉద్యోగాలు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 30,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్  ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).

ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *