Private jobs

Cisco కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Cisco Recruitment 2026 | Latest Jobs in Telugu

Telegram Group Join Now

Latest Cisco Recruitment 2026 | Cisco Jobs in Telugu

ఫ్రెషర్స్ కి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు సిస్కో ( Cisco ) కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగలకు Apply చెయ్యాలి అంటే ఏదైనా డిగ్రీ ( Degree / B.Tech ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Cisco కంపెనీ వారు చిన్న interview నిర్వహించి Select చేస్తారు, Interview లో Select అయిన వారికి 3 నెలల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 40,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest Cisco Recruitment 2026 Overview :

కంపెనీ పేరు సిస్కో ( Cisco )
జాబ్ రోల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer )
విద్య అర్హత Any డిగ్రీ ( Degree / B.Tech )
అనుభవం అవసరం లేధు 
జీతం 40,000
జాబ్ లొకేషన్ Bangalore

Latest Cisco Recruitment 2026 Full Details in Telugu :

ఉద్యోగ వివరణ  :

  • Cisco డెవలప్‌మెంట్ మరియు యూనిట్ టెస్ట్ ఎన్విరాన్‌మెంట్స్ నేర్చుకోవడం.
  • ఫీచర్ డెవలప్‌మెంట్, టెస్టింగ్ మరియు కస్టమర్ ఎన్విరాన్‌మెంట్స్‌లో ఇంటిగ్రేషన్ చేయడం.
  • తరచుగా ఒక కాంపోనెంట్ లేదా ఏరియాలో SPOC (సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్)గా పని చేయడం.
  • ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, టెస్టింగ్ టీమ్స్ మరియు కస్టమర్ టీమ్స్‌తో రెగ్యులర్ ఇంటరాక్షన్స్ ద్వారా రిక్వైర్‌మెంట్స్‌ను వర్కింగ్ సొల్యూషన్స్‌గా మార్చడం.

పత్రాలు మరియు బాధ్యతలు  :

  • OS ప్రోటోకాల్స్‌లో నైపుణ్యం సంపాదించడం మరియు అభివృద్ధి చేయడం.
  • ఇష్యూ ట్రయాజ్, సపోర్ట్, మానిటరింగ్ మరియు రిజల్యూషన్ చేయడం.
  • NOSలో కీలక ప్రోటోకాల్ కాంపోనెంట్స్ డెవలప్ చేయడం మరియు మెయింటైన్ చేయడం.
  • C ప్రోగ్రామింగ్ ‌లో ఎక్స్‌పర్ట్ నాలెడ్జ్ మరియు హ్యాండ్స్ ఆన్ అనుభవం ఉండాలి.
  • యూనిక్స్ ఆధారిత సిస్టమ్స్‌పై OS కాన్సెప్ట్స్ మరియు సిస్టమ్ ప్రోగ్రామింగ్ జ్ఞానం ఉండాలి.
  • నెట్‌వర్క్ ప్రోగ్రామింగ్ మరియు మల్టీథ్రెడెడ్ ప్రోగ్రామింగ్ నైపుణ్యం ఉండాలి.

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ MNC Company అయిన Cisco నుండి విదుదల చేసారు. Cisco ప్రపంచంలోని అతిపెద్ద నెట్‌వర్కింగ్ మరియు టెక్నాలజీ కంపెనీల్లో ఒకటి. 40 సంవత్సరాలకు పైగా ఇన్నోవేషన్‌తో డేటా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ మరియు కనెక్టివిటీ సొల్యూషన్స్ అందిస్తోంది. AI యుగంలో ఆర్గనైజేషన్స్‌ను సురక్షితంగా, విజిబుల్‌గా మరియు ఇన్‌సైట్‌ఫుల్‌గా కనెక్ట్ చేయడంలో నాయకత్వం వహిస్తోంది. దాని ఫ్లాగ్‌షిప్ ప్రొడక్ట్స్‌లో Cisco IOS XR వంటి అడ్వాన్స్‌డ్ నెట్‌వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, ఇవి ప్రపంచంలోని అతిపెద్ద సర్వీస్ ప్రొవైడర్లు మరియు వెబ్ ఎంటర్‌ప్రైజెస్‌లకు శక్తినిస్తాయి.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Software Engineer ( సాఫ్ట్వేర్ ఇంజనీర్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ CS/EE/EC లేదా సంబంధిత ఫీల్డ్ లో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఉండవలసిన నైపుణ్యాలు  :

  • C ప్రోగ్రామింగ్‌లో ఎక్స్‌పర్ట్ నైపుణ్యం & హ్యాండ్స్-ఆన్ అనుభవం ఉండాలి.
  • యూనిక్స్ మరియు లినక్స్ ఆధారిత సిస్టమ్స్‌పై సిస్టమ్ ప్రోగ్రామింగ్ లో అవగాహన ఉండాలి.
  • ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్,నెట్‌వర్క్ ప్రోగ్రామింగ్ లో అవగాహన ఉండాలి.
  • మల్టీథ్రెడెడ్ మరియు మల్టీప్రాసెస్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ లో అవగాహన ఉండాలి.
  • డీబగ్గింగ్ & పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ లో అవగాహన ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

💥Qualcomm కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥Global Logic కంపెనీలో భారీగా ఉద్యోగాలు

💥ZOHO కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 40,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్  ఏ విధంగా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).

ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 40,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.

More Details & Apply Link : Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *