ZOHO కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ZOHO Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest ZOHO Recruitment 2026 | ZOHO Jobs in Telugu
ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు ZOHO కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ డెవెలపర్ ( Software Developer ) విభాగా౦లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగలకు Apply చెయ్యాలి అంటే Any Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి ZOHO కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest ZOHO Recruitment 2026 Overview :
Table of Contents

| కంపెనీ పేరు | ZOHO Recruitment 2026 |
| జాబ్ రోల్ | సాఫ్ట్వేర్ డెవెలపర్ ( Software Developer ) |
| విద్య అర్హత | Degree / B.Tech |
| అనుభవం | అవసరం లేధు |
| జీతం | 30,0000 |
| జాబ్ లొకేషన్ | Chennai |
Latest ZOHO Recruitment 2026 Full Details in Telugu :
ఉద్యోగ వివరణ :
- అధిక-వాల్యూమ్, తక్కువ-లేటెన్సీ అప్లికేషన్‌లను డిజైన్ చేయడం మరియు అభివృద్ధి చేయడం మిషన్-క్రిటికల్ సిస్టమ్స్ కోసం, అత్యుత్తమ లభ్యత మరియు పనితీరును నిర్ధారించడం.
- ఉత్పత్తి అభివృద్ధి జీవన చక్రం (ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ లైఫ్‌సైకిల్) యొక్క అన్ని దశలకు సహకరించడం.
- బాగా రూపొందించబడిన, పరీక్షించదగిన మరియు సమర్థవంతమైన కోడ్‌ను రాయడం.

పత్రాలు మరియు బాధ్యతలు :
- ప్రత్యామ్నాయ టెక్నాలజీలను అన్వేషించి ఆర్కిటెక్చరల్ రివ్యూ కోసం ప్రతిపాదించడం.
- డిజైన్‌లు నిర్దేశించిన స్పెసిఫికేషన్స్‌కు (స్పెసిఫికేషన్స్) అనుగుణంగా ఉండేలా చూసుకోవడం.
- సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్ల రిలీజ్‌లను సిద్ధం చేయడం మరియు విడుదల చేయడం.
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త :
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ MNC Company అయిన ZOHO నుండి విదుదల చేసారు. ఈ ZOHO కార్పొరేషన్ ఒక భారతీయ బహుళజాతి సాంకేతిక సంస్థ. ఇది 1996 లో శ్రీధర్ వేంబు గారి చేత స్థాపించబడింది. క్లౌడ్ ఆధారిత వ్యాపార సాఫ్ట్‌వేర్‌లు, ఆన్‌లైన్ ఆఫీస్ సూట్‌లు (జోహో వర్క్‌ప్లేస్), CRM, అకౌంటింగ్, HR వంటి 55 కి పైగా యాప్‌లను అందిస్తుంది. వెంచర్ క్యాపిటల్ లేకుండా, సొంతంగా పెరిగి ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకు పైగా వినియోగదారులు, లక్షలాది కంపెనీలకు సేవలు అందిస్తోంది. ఇది సిలికాన్ వ్యాలీ నమూనాకు భిన్నంగా, దీర్ఘకాలిక విలువలతో నడుస్తున్న భారతీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం.
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార Software Developer ( సాఫ్ట్వేర్ డెవెలపర్ ) రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
ఈ ఉద్యోగాలకు BE మరియు B.Tech , ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ఉండవలసిన నైపుణ్యాలు :
- ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో బలమైన నాలెడ్జ్ ఉండాలి.
- లాజికల్ థింకింగ్ & కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి.
- డేటా స్ట్రక్చర్స్ & అల్గారిథమ్స్ (DSA) బాగా తెలిసి ఉండాలి.
- స్కేలబుల్ సిస్టమ్స్ & హై-పెర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ పై ఆసక్తి & అవగాహన ఉండాలి.
- ఆబ్జెక్ట్-ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ (OOP) కాన్సెప్ట్స్ మంచిగా అర్థం చేసుకోవడం.
మరిన్ని ఉద్యోగాలు :
💥ఫ్రెషర్స్ కి Accenture కంపెనీలో భారీగా ఉద్యోగాలు
💥TelePerformance కంపెనీలో 60రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
💥వెంటనే జాయిన్ అయ్యే వారికి Microsoft కంపెనీలో భారీగా ఉద్యోగాలు
ఎంత వయసు ఉండలి :
ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే 30,000 వరకు జీతం ఇస్తారు.
సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Chennai లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :
ఈ ఉద్యోగాలు కేవలం Freshers / Experience ( ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ).
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Official Website లో మాత్రమే Apply చెయ్యాలి.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.